Chamarthi Jagan Mohan Raju
Rajampet Telugu Desam Party leader
జగన్ పాలనలో మైనార్టీలకి కనీస రక్షణ లేకుండా పోయింది. వైకాపా నేతల వేధింపులు తాళలేక ముస్లింలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఏపీ రోడ్ల దుస్థితి...
అంబులెన్స్ ను ట్రాక్టర్ తో లాగే పరిస్థితి..
ఒక్క ఛాన్స్ ఒక రాష్ట్రాన్ని నాశనం చేసింది..
రాజంపేట నియోజకవర్గ పరిధిలోని,వీరబల్లి మండలం, మట్లి గ్రామం పెద్దూరు నందు పాటిగుంట్ల రవి నాయుడు గారి ఆహ్వానం మేరకు ఆదివారం నాడు వారు ఇచ్చిన విందు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ విద్యావేత్త,రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ చమర్తి జగన్ రాజు గారు.జగన్ రాజు గారి రాక సందర్భంగా గ్రామానికి చెందిన టిడిపి నాయకులు, యువకులు,గ్రామస్తులు పెద్ద ఎత్తున అడుగడుగునా బాణాసంచా కాలుస్తూ, గజమాల వేసి వారికి ఘన స్వాగతం పలికారు.
స్థానిక హైస్కూల్ దగ్గర నుండి భారీ ర్యాలీగా వెళ్లి గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వద్దకు చేరుకుని ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రవి నాయుడు గారు ఇచ్చిన విందులో పాల్గొని వారి ఆత్మీయ విందు జగన్ రాజు స్వీకరించారు.అనంతరం గ్రామంలోని టిడిపి నాయకుల నివాసాలకు వెళ్లి అందరితో కాసేపు సరదాగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు నాయకులు తిరిగి టిడిపిలోకి పునరాగమనించారు
ఈ కార్యక్రమంలో మట్టి సర్పంచ్ నాగార్జున ఆచారి, వీరబల్లి మండల అధ్యక్షులు భానుగోపాల్ రాజు, సిద్ధవటం మాజీ జెడ్పిటిసి చలమయ్య యాదవ్, ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ నాయుడు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు, రాజంపేట టిడిపి మండల పార్టీ ఉపాధ్యక్షులు ఆర్ సతీష్ కుమార్ రాజు, సుండుపల్లె మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు, చంద్రశేఖర్ రాజు,మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
#
చంద్రబాబు నాయుడు గారు చేసింది మంచి పనే అని ప్రతిపక్ష నేతలతో అనిపించుకోవడం అంత మామూలు విషయం కాదు. చంద్రబాబు గారు చేపట్టిన విద్యుత్ సంస్కరణలు భేష్ అని ఆనాడు వైఎస్ఆర్ ఒప్పుకున్నారంటే దానికి కారణం... ఆ సంస్కరణల మూలంగానే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉచిత విధ్యుత్ ను ఇవ్వగలిగింది
కుల వృత్తులు చేస్తున్న బీసీ సోదరులను ప్రోత్సహిద్దాం వారి అభివృద్ధి కోసం కృషి చేద్దాం
బీసీలకు పెద్ద పీఠ వేసే పార్టీ టిడిపి
ఇస్లాం ధర్మ సంస్థాపన కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంకుశ రాజైన యజీద్ సైన్యంతో వీరోచితంగా పోరాడి, ఇమామ్ హుస్సేన్ ఆయన అనుచరులు వీరమరణం పొందారు. మొహర్రం సందర్భంగా ప్రజల కోసం తమ ప్రాణాలను త్యజించిన ఆ వీరుల త్యాగాలను స్మరించుకుందాం
రాజంపేట పట్టణం మొహరం ( పీర్ల పండగలో ) పాల్గొనడం జరిగింది. ప్రజలందరి పై ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలన్ని కోరుకుంటూ మీ చమర్తి జగన్ మోహన్ రాజు
✌️
ప్రజల అందరి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం సింహాసనంలో కూర్చోపెట్టడం జై చంద్రబాబు జై తెలుగుదేశం
✌️
రాజంపేట పట్టణంలోని నాగులమాను వీధి నందు మొహరం ( పీర్ల పండగ ) సందర్భంగా 8వ రోజున నిర్వాహకుల ఆహ్వానం మేరకు సీనియర్ నాయకులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి.సుధాకర్ గారు మరియు మాజీ టిడిపి పట్టణ అధ్యక్షులు టి. సంజీవరావు గార్లతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు గారు
అనంతరం పీర్ల చావడి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు వడ్డించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బండారు బాలయ్య ,రామ్మోహన్ , మహేంద్ర, సూర్యనారాయణ రాజు, శేషారెడ్డి,వెంకటేష్ యాదవ్,నాగేంద్ర,తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి సుహేల్,పార్లమెంట్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మండెం కరిముల్లా,పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు దాసరి వాణి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సమయం తెలియని సేవకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఆత్మకూరు గ్రామం, మంగళగిరి, గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్.
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై వైసిపి ప్రభుత్వ తప్పిదాలను 26 జూలై 2023న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు చంద్రబాబు.
అదే విధంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పై వైసిపి ప్రభుత్వ YSR Congress Party తప్పిదాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో 27 జూలై 2023 మధ్యాహ్నం 12 గంటలకు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు .
ఇరిగేషన్ ప్రాజెక్టులు గురించి తాను ప్రజలకు చెప్పదలచుకున్న విషయాలను ప్రిపేర్ అవుతూ మరో పక్క నియోజకవర్గ బాధ్యులతో రివ్యూ మీటింగులు. అనంతరం అర్ధరాత్రి 12:26 నిమిషాలకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యాలయం నుండి ఇంటికి వెళ్లారు.
సాహో చంద్రబాబు నాయకుడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీకు రుణపడి ఉంటుంది
మిస్సైల్ మ్యాన్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి. దేశ శాస్త్రీయ అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది.
చదువుకున్న యువతకు ఉపాధి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి యువనాయకుడు లోకేష్ గారితో సాధ్యం యువత భవిష్యత్తుకు గ్యారెంటీ
రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి చంద్రబాబు గారితో మాత్రమే సాధ్యం
#
కారిల్ విజయ్ దివస్ 1999 జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యం పై సాధించిన విజయానికి గుర్తు కార్గిల్ విజయ దినోత్సవం
టిడిపికి కార్యకర్తలే బలం, విజయంతో ఎగిరే తెలుగుదేశం జెండా మోసేది తెలుగుదేశం కార్యకర్తలు. ఎప్పటికీ రాజంపేట కార్యకర్తలకు అండగా ఉంటా, తెలుగు దేశం విజయం కోసం పని చేస్తా
భారత జాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్ జయంతి
రాజంపేట పట్టణ శివారులోని శ్రీ బలిజపల్లె గంగమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి చీర సారె మరియు పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ చమర్తి జగన్ రాజు గారు.
బలిజపల్లె గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం జగన్ రాజు యువసేన ఆధ్వర్యంలో యువకులు 5 వేల మంచినీళ్ల బాటిల్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు బాలయ్య,సీనియర్ నాయకులు G.V సుబ్బరాజు,శేషారెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్,యువ నాయకుడు సూర్యనారాయణ రాజు,తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి సుహేల్,ఎన్టీఆర్ కాలనీ హరికృష్ణ, వినోద్ రెడ్డి,నాగేంద్ర తులసి,వెంకటేష్ యాదవ్,మణికంఠ,రామారావు నాయుడు,గణపతి,వీరేంద్ర, ఇండియా హరి,చోటు,వెంకటేష్, సుభాన్,సాయి హేమంత్, ఆరిఫ్, ఖధీర్ సతీష్ పెద్ద ఎత్తున యువత తదితరులు పాల్గొన్నారు
నటకిరీటి తెలుగు హాస్య సినిమాల చరిత్రలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ✌️
బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాటు చేపట్టిన విప్లవ కిరణం మంగళ్ పాండే గారి జయంతి.
🚩
టిడిపి ఎన్నారై చలపాటి చంద్రపై వైసిపి దాడిని ఖండించిన - టిడిపి నేత చమర్తి జగన్ రాజు
రాజంపేట నియోజకవర్గం,సిద్ధవటం మండలం,మాధవరం గ్రామానికి చెందిన టిడిపి ఎన్నారై చలపాటి చంద్రపై వైసిపి దాడి జరిగిన విషయం తెలుసుకొని దాడిలో గాయపడిన చంద్రను పరామర్శించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నేతల దాడిని ఖండిస్తూ,దాడికి తగిన మూల్యం చెల్లించిక తప్పదన్నారు.దాడి చేసిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయకుండా తిరిగి తమ నాయకుని పై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ రాజు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కల్లుగీత కార్మిక రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య, సిద్ధవటం మాజీ జెడ్పిటిసి చలమయ్య యాదవ్, ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ నాయుడు, గంజి సుబ్బరాయుడు,శివారెడ్డి, శరత్ రెడ్డి పిచ్చిరెడ్డి,బొడిచెర్ల మల్లికార్జున, మధు తదితరులు పాల్గొన్నారు
రాయలసీమను రత్నాల సీమ చేసే లక్ష్యం టిడిపిది. రాయలసీమ లో యువశక్తికి కరువులేదు, ఆ యువత అభివృద్ధి టిడిపితో మాత్రమే సాధ్యం మీ చమర్తి జగన్ మోహన్ రాజు.
మనం వేసే ఓటు మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. జూలై 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగనుంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ సందర్భంగా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి. #మహాశక్తి
మహాశక్తి సంకల్పం తీసుకోవాలి.. మహిళలంతా 50 రోజులు దీక్షపూనాలి.. ప్రతి ఆడబిడ్డ తెలుగుదేశంకు అండ.. జై తెలుగుదేశం మహిళ అభివృద్ధి తెలుగుదేశంతో మాత్రమే సాధ్యం మీ చమర్తి జగన్ మోహన్ రాజు
#మహాశక్తి
మొహర్రం కొత్త ప్రారంభాలకు సమయం.కొత్త లక్ష్యాల ప్రారంభానికి సరైన సమయం. రాజంపేట పట్టణంలోని చమర్తి జగన్ మోహన్ రాజు గారి క్యాంప్ కార్యాలయం నందు రాజంపేట పట్టణ నాగులమాను వీధికి చెందిన ముస్లిం యువత త్వరలో జరగబోయే పవిత్ర మొహరం పండుగను సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు కాలేషా,రహమతుల్లా,మున్నా యాసీన్ గారు రాజు గారిని ఆహ్వానించడం జరిగింది.మతసామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ వేడుకలను నిర్వహించాలని రాజు గారు సూచించారు.ఈ కార్యక్రమంలో సుధీర్,సలామ్,మౌలా, సర్దార్,అబ్దుల్లా,అల్తాఫ్ మహమ్మద్,బాబీ, పెద్ద ఎత్తున పట్టణ యువత పాల్గొన్నారు.
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం యువకులు రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక కొత్త నైపుణ్యాలు నేర్చుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పధంలో నడపాలని కోరుకుంటూ మీ చమర్తి జగన్ మోహన్ రాజు
మహాశక్తి చైతన్య యాత్ర
కృషితో నాస్తి దుర్భిక్షం సైకిల్ మీద రాకెట్ ను తీసుకువెళ్ళే స్థాయి నుండి లక్ష్యం దిశగా వెళ్ళుతున్న చంద్రయాన్ 3 ప్రయోగం వరుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి దేశ అభివృద్ధికి ప్రతీక
ఎంతో మందిని విద్యా అనే ఆయుధంతో ఉన్నత స్థానానికి చేర్చిన డాక్టర్ బిఎస్ రావు గారు మనతో లేరు. భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ....మీ చమర్తి జగన్ మోహన్ రాజు
ఆయన ధ్యేయం అభివృద్ధి ఉపాధి కల్పన 2017 చంద్రబాబు గారి కృషిలో ఒక్కటి అనంతపూర్ లో కియా పరిశ్రమ ప్రారంభం.నేటికి కియా పరిశ్రమ ఒక్క మిలియన్ యూనిట్స్ అనంతపూర్ లో తయారుచేసింది.ఆయన దూరదృష్టి ఎంతో మంది ఉపాధికి,రాష్ట్ర అభివృద్ధికి దోహదపడింది.
వీరబల్లి మండలం మట్లి గ్రామపంచాయతీ మట్లి వడ్డేపల్లి కు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలకి బుధవారం రాజంపేటలో చంద్రబాబు నాయుడు చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో పాల్గొని రాజంపేట రోడ్డు మార్గమధ్యంలో అదుపుతప్పి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో టిడిపి కార్యకర్తలు శ్రీరాములు, రాపూరి ఆదన్న లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని గురువారం వారి స్వగృహానికి వెళ్లి ఇరువురిని పరామర్శించడం జరిగింది. మట్లి గ్రామ సర్పంచ్ నాగార్జునాచారి, భూషణ నాయుడు,మండల టిడిపి అధ్యక్షుడు బానుగోపాల్ రాజు,నందకుమార్ నాయుడు, తాటుగుంటపల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడు భాస్కర్ రాజు. జయ చంద్రారెడ్డి. బీసీ నాయకులు దుర్గం ఆంజనేయులు. సుధాకర్. నాగప్ప నాయుడు. శశి కుమార. లోకేష. పాలకొండ. పవన్.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
✌️
రాజంపేట పట్టణంలో సాయి ఆటోమొబైల్స్ [Hero showRoom] యాజమాన్యం పతకమూరి బ్రదర్స్ రవికుమార్ మరియు సుబ్రహ్మణ్యం చౌదరి గార్ల ఆహ్వానం మేరకు నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కల్లుగీత కార్మిక డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య,ఒంటిమిట్ట యువ నాయకులు హరినాథ్ రెడ్డి,టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధ్యక్షులు పోలి శివకుమార్,శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లవేళలా నాతో నడిచే కార్యకర్తలు,నాయకులకు అందరికీ నమస్కారాలు. ఎన్ని అడ్డంకులు కష్టాలు వచ్చిన నాతో ఉన్నారు. నేడు రాజంపేటలో టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్ గ్యారెంటీ చైతన్య రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో నాతో పాల్గొన్న మీకు వందనాలు, మీ మద్దతు నాకు బలం ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చిన మీకోసం
నేను అండగా ఉంటా, పార్టీ జెండా గడప గడపన ఎగరవేసేలా కృషి చేద్దాం మీ చమర్తి జగన్ మోహన్ రాజు
#
రాజంపేటలో జరిగే చైతన్య రథ యాత్ర లో రధ చక్రాల్లా పాల్గొందాం రధ సారధి చంద్రబాబు గారిని గెలిపిద్దాం
పట్టణ శివారులోని,ఎన్టీఆర్ కాలనీ నందు గ్రామయువత మరియు ఆలయ నిర్వహకులు ఆహ్వానం మేరకు శ్రీ.శ్రీ.శ్రీ సుంకలమ్మ తల్లి దేవర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అందరి పై అమ్మవారి దీవెనలు ఉండాలి.
ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు విజయ్ కుమార్ నాయుడు,శేషారెడ్డి,హరికృష్ణ, సురేంద్ర,అశోక్,గోపి,మున్నా, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యువగళంలో ప్రతి వంద కిలోమీటర్లకు ఓ హామీ
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Rajampet, 516108
~ రాజంపేట పార్లమెంటరీ ( L) ,ఆంధ్ర ప్రదేశ్🇮🇳 ~ గుండాలకొన 🛕 ~ ప్రజా సంక్షేమo,బలహీన వర్గాలకు చేయూత
Rajampet, 516115
Social Activest Always be in politics for the people with Courage , Pride & Dignity
Rajampet
పోరాడు జయించు మీ హక్కులు సాధించు రేపటి భవిష్యత్ కు మార్గ దర్శకుడు నువ్వే...
Rajampet, 516268
Doing my best for the welfare of Rajampeta Constituency.
S V Nagar
Rajampet, 516115
I'm committed & dedicated to make Andhra Pradesh shine as the Sunrise state.
H. No. 3/89-B, , Beside Thota Kalyana Mandapam, Mannuru, , Pedda Karampalli GP
Rajampet, 516126
Politician
Rajampeta
Rajampet, 516115
Janasena Youth Leader Rajampeta Assembly Constituency Janasena Party Annamayya Dist
Rajampet, 516126
BJP functionary Social Activest🧘 Always be in politics for the people with Courage, Pride & Dignity