Dr.Thirupathi Bandari

I'm Dr. Bandari Thirupathi! M.B.B.S.,M.S(General surgeon) ,DrNB Neurosurgeon. Telangana.

15/06/2022

*A beautiful write up about Surgeons and a wonderful tribute to Doctors.*

"What did you do yesterday?” asked my boss.
It was our after rounds coffee session.

Last night was very busy and we were exhausted due to lack of sleep and our blood glucose levels were shooting down. None of us were in a mood for a pleasant chat.

*We finished a laparotomy for small bowel obstruction* in a 20 year old engineering student around 10 in the night and were heading for our dinner after reassuring the *anxious parents* that he is going to be okay......
when we got a call from Trauma Care Centre. The patient was a 35 year old electricity line man who fell down from a pole while at work. His CT showed *Hemoperitoneum with a splenic laceration* and he was in *early shock.*
His wife of about 30 rushed in five minutes later along with a kid of about 5. She was clueless and almost went hysteric when we asked her to sign the consent for surgery.
His colleagues took charge, he was wheeled into the OT and in less than an hour his spleen was waving a permanent goodbye to his body.

The usual ritual of profuse thanking by the family followed when we went out and our chief resident donned the *role of a smiling Krishna reassuring a frightened Arjuna.*

We admitted two more patients later – one with *cellulitis of left leg and other with a gall stone pancreatitis* and before we realised, it was time to start our resident rounds in the morning.

When we narrated the whole story to our boss, he repeated the question *" What else did you do?"*

Irritated, our chief resident quipped, *“We lost one more day of sleep, dinner and good time with the family”.*

Now it was my boss’ turn to play *Krishna.*
*“For you it may be a 10cm segment of gangrenous bowel and a ruptured spleen,....But yesterday, you kept alive the hopes and love of a couple which they nurtured for 20 years.*
You *prevented a young lady from becoming a widow and a small kid from losing his dad forever.*
*You relieved the agony of patient who had to suffer for no fault of his and helped a rickshaw puller from his leg getting chopped off forever by acting early.*

A *"night’s sleep and dinner are nothing compared to what they might lose had you not acted there"*.
*We often don’t understand the influence we exert on the lives of others. When we do, we all will be much more careful in our attitudes and actions. With a single stroke of the scalpel, we can bring extend lives by decades. By our decisions, we decide whether a person lives or dies.*
We are *blessed* to be in a profession like this" he said, and drew the last sip of coffee.
We all got up and left to our wards, with awareness and understanding of what a blessing it is to be a doctor and our hearts filled with pride and humility at the same time.

Lesson learnt for a lifetime 👌As long as life exists, despite all its shortcomings, *this will be the best profession and we are the real heroes.*

Dr.Thirupathi Bandari Send a message to learn more

15/01/2022
16/12/2021

To always wear a mask . especially when in public places. To maintain a minimum distance of 6 feet from others To wash my hands, frequently and thoroughly with soap and water.

04/11/2021

“ఫారిన్ లో ఎంబీబీఎస్ - 15 లక్షలకే”
………………………………….

ఇద్దరు కొడుకులు ..ఒకడు డాక్టరు ఇంకోడు ఇంజనీరు..
ఇద్దరు కూతుర్లు ఒకరు డాక్టరు ఇంకోరు ఇంజనీరు..
వాళ్ళకి ఏమి..కొడుకు ఇంజనీరు..కూతురు డాక్టరు..

అడపా దడపా ప్రతి ఇండ్లల్లో జరిగే ఫంక్షన్లో మాట్లాడుకునే మాటలే పిల్లల జీవితాలను డిసైడ్ చేస్తున్న దేశం మనది..

అలా ఏదన్నా ఫంక్షన్ కి వెళ్తే మీ పిల్లలు ఏమి చేస్తున్నారు??? అన్న ప్రశ్నకు సమాధానం కోసమే మన దేశం లో పిల్లల్ని చదివిస్తున్నారా…అది చెయ్యి ఇది చెయ్యి అని సతాయిస్తున్నారా అన్న అనుమానం వస్తోంది

ఇంటర్ చదివిన పిల్లలు పరీక్ష రాసి రక రకాల కారణాల వల్ల ఎంబీబీఎస్ లో సీటు రాకపోవచ్చు... వాళ్ళ కోసమే ఈ పోస్టు..

నీకేమి నువ్వు డాక్టర్ ఐపోయావు..ఎన్నైనా చెప్తావు...మా పిల్లలు డాక్టర్ అయితే నీకు నచ్చదు ...కుళ్ళు...ఇలా అనుకోకండి చదివే ముందే...తృప్పు పట్టిన ఆఆ పేరెంట్స్ ఆలోచనలని సరి చేసి..నిజాలను బయట పెట్టే చిన్న ప్రయత్నమే ఇది.. కాస్త ఓపిగ్గా చదవండి..

నీట్ పరీక్ష రాశారు మీ పిల్లలు..ఎంబీబీఎస్ సీటు రావట్లేదు.. ఇంకా మీ ముందర ఉన్న ఆప్షన్స్ ఎంటి??

(1) లాంగ్ టర్మ్ కోచింగ్ కి పంపడం..దీనికి ఆ స్టూడెంట్ 100% ఇంటరెస్ట్ చూపిస్తానే పంపండి..మీరు బలవంతంగా పంపకండి..

(2) నీట్ క్వాలిఫై అయ్యి మీ దగ్గర పైసలు ఉంటే ఐదు కోట్లకు మించి ఆస్తి ఉంటే ఒక్క కోటితో ఎంబీబీఎస్ సీటు..పిల్లల లైఫ్ అనుకుంటే కానిచ్చేయండి..

(3) అగ్రికల్చర్.. వెటరినరీ.. ఫిసియోధరపీ...ఆయుర్వేదం..హోమియో ఇలా

(4) ఏవి రాకపోతే హ్యాపీగా మంచి బ్రాంచీలు..కొత్తగా వస్తున్న వాటిలో లో డిగ్రీ జాయిన్ అవ్వనివ్వండి

(5) ఫారిన్ లో ఎంబీబీఎస్

అలా బైపాస్ రోడ్డులో వెళ్తూ ఉనిన్నా నిన్న తిరుపతిలో.. బెలారుస్ లో ఎంబీబీఎస్ 15 లక్షలకు అని చూసా..

చైనా లో ఎంబీబీఎస్
రష్యా లో ఎంబీబీఎస్
జార్జియా లో ఎంబీబీఎస్ విన్నా..బెలారుస్‌ లో కూడా నా .. అస్సలు ఆ దేశం ఎక్కడ ఉందో చూసా ముందు…

అస్సలు ఎంటి ఈ కథ అని కాస్త కనుక్కోవడానికి ప్రయత్నించా..అందరితో మాట్లాడా...నీట్ లో సీట్ రాని పిల్లలు..వాళ్ళ పేరెంట్స్..ఫారిన్ లో ఎంబీబీఎస్ చేస్తున్న..చేసేసిన స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత రాస్తున్నా ఈ కథ

అస్సలు ఆకలి మీద ఉన్నోడికి ఎలా వస్తే ఏమి అన్నం..ఆఆ ఆకలి ఉన్న వాడికి..మీలాంటి ఆశ ఉన్న పేరెంట్స్ దొరికితే చాలు..రోజుకో కన్సల్టెన్సీ పుట్టుకొస్తుంది …రోజుకో దేశం లో ఎంబీబీఎస్ అంటారు అందరూ...

మీ ఆశని అవకాశం గా చేసుకొని మిమ్మల్ని మోసం చేసి..మీ పిల్లల జీవితాలను పణంగా పెట్టించి ..మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేసేదే ఈ ఫారిన్ లో ఎంబీబీఎస్ కథ..

ముందు నీట్ లో టాప్ గా వచ్చి ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ పరిస్ఠితి చెప్తా వినండి..

ఎంబీబీఎస్ అయిపోగానే బయట ఇచ్చే జీతం నెలకు 30 వేలు..అవును ఇది నిజం..ప్రభుత్వ జీతం 53 వేలు.. ఇక పోతే పిజి సీట్లు చాలా తక్కువ..వచ్చే ఛాన్స్ అంత కన్నా తక్కువ..అది చేస్తే కానీ మళ్ళీ మీరు అనుకునే ..మాట్లాడుకునే అదే ఫంక్షన్ లల్లో...ఎంటి మీ వాడు ఉత్త ఎంబీబీఎస్ ఏనా…వ్యాలూ లేదండి బయట..ఏదన్నా పిజి చెయ్యాలి అని ఉచిత సలహాలు ఇస్తారు అదృష్టం కొద్దీ పిజి సీటు వచ్చిన పిల్లల తల్లి తండ్రులు మీకు..

కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మాటలు

15-20 లక్షలకు ఎంబీబీఎస్ అయిపోతుంది..

హాస్టల్ ఇంకా ఫుడ్ ఉచితం అని..
అక్కడ లాంగ్వేజ్ తో పని లేదు..మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది అని..

నేరుగా ఇండియా కి వచ్చేయచ్చు అయిపోగానే...

అన్ని బాగుంటాయి అక్కడ
టాప్ యూనివర్సిటీ.. టాప్ కాలేజ్ అని చెప్పడం..వీలైతే మీకు ఫేక్ స్టూడెంట్స్ దగ్గర మాట్లాడించడం చేస్తారు..

అందరూ తప్పు మనుషులే అని చెప్పలేము..కానీ 90% ఇలానే ఉంటారు..

వాస్తవాలు..
…………….

15 లక్షలు అంటే 45-50 లక్షలు అవ్తుంది..20 లక్షలు అంటే 60 లక్షలు వరకు అవ్తుంది..

మనం మొదట్లో 15-20 ఏ కదా..మన పిల్లాడి జీవితం కదా అని కష్టపడి కట్టేస్తాములే ..ఇక్కడ కట్టే డొనేషన్‌ డబ్బుకి అక్కడ ఎమ్‌బీబీఎస్‌ అయిపోతుంది కదా అనుకుంటాము…కానీ అక్కడికి వెళ్ళాక అప్పులు చెయ్యాల్సి వస్తుంది..తరావత బయట చెప్పుకుంటే ఏమవుతుందో అని అలానే మునిగిపోయి మోసపోతారు..

హాస్టల్ ఫ్రీ అంటారు..ఒక 2-3 సంవత్సరాలు అయ్యాక మీరు బయట ఉండాలి అంటారు ..నెలకు రెంటు 15 వేలు.. తిండికి బయట నెలకి 15 వేలు అవ్తుంది..

అక్కడ వాళ్ళు జాయిన్ చేయించే యూనివర్సిటీ మన దేశం ఎంసీఐ లో రికగ్నిషన్ ఉంటేనే ఇక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ వేలీడ్ లేకుంటే డబ్బుకి డబ్బు..జీవితం అన్నీ వేస్ట్..

ఇక్కడ ఎంసీఐ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే ఉపయోగం ..అలాంటి ఎగ్జామ్ ఏమి అక్కర్లేదు అని చెప్తే నమ్మకండి

అక్కడ వాతావరణం వేరు..అలవాట్లు వేరు..మంచిగా పెరిగిన మీ పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకుని..డ్రగ్స్ కి కూడా బానిసలుగా మారచ్చు ..ఏమి ఇక్కడ పిల్లలు చెడిపోవట్లేదా అనుకోకండి..కనీసం మీ ముందర ఉంటారు..మీరు ఉన్నారు అన్న భయం ఉంటుంది..అక్కడ వాళ్ళని అడిగేవాళ్ళు ఉండరు..స్వాతంత్య్రం మంచిగా ఉపయోగిస్తారు అన్న నమ్మకం ఉండదు..

అక్కడ ఏదైనా సమస్య వస్తే చాలా కష్టం..మన అనుకున్న మనుషులు ఉండరు..

కరోనా లాంటి టైం లో ఇంకా రెండు సంవత్సరాలు అవుతున్నా ..పరీక్షలు పెట్టకుండా అలానే ఉండిపోయిన స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు..

లాంగ్ టర్మ్ ఇష్టముంటే పంపించండి..లేదా వేరే మంచి కోర్సెస్ చాలానే ఉన్నాయి మన దేశం లోనే... ఫ్యూచర్ బాగున్న ఎన్నో ఫీల్డ్స్ కొత్తగా వస్తున్నాయి..బాయిలో కప్పలు లాగా అదే డాక్టర్.. ఇంజనీర్ అనుకుంటే కష్టం ఇప్పుడు..

కొత్తగా ఆలోచించండి..
కొత్త లోకం లో గొప్పగా బ్రతికేట్టు చేయండి మీ పిల్లలను..

అవును మొదట్లో ఏంటి అదెందుకు చేర్పించావు..ఇలా ఎందుకు చేశావు అని నలుగురు మిమ్మల్ని అడుగతారు...

చెప్పండి..
దైర్యంగా చెప్పండి..
గెట్టిగా చెప్పండి .. అవును మా పిల్లలు మా ఇష్టం..వాళ్ళకి నచ్చింది మేము చేర్పించాము..

వాళ్ళు సంతోషం గా ఉండటం మాకు ముఖ్యం..నలుగురికి చెప్పే సమాధానం కాదు మాకు ముఖ్యం అని

All The best
…………………

Dr.Thirupathi Bandari 08/09/2021

SOME SOCIAL RULES THAT MAY HELP YOU:

1. Don’t call someone more than twice continuously. If they don’t pick up your call, presume they have something important to attend to;

2. Return money that you have borrowed even before the person that borrowed you remember or ask for it. It shows your integrity and character. Same goes with umbrellas, pens and lunch boxes.

3. Never order the expensive dish on the menu when someone is giving you a lunch/dinner.

4. Don’t ask awkward questions like ‘Oh so you aren’t married yet?’ Or ‘Don’t you have kids’ or ‘Why didn’t you buy a house?’ Or why don't you buy a car? For God’s sake it isn’t your problem;

5. Always open the door for the person coming behind you. It doesn’t matter if it is a guy or a girl, senior or junior. You don’t grow small by treating someone well in public;

6. If you take a taxi with a friend and he/she pays now, try paying next time;

7. Respect different shades of opinions. Remember what's 6 to you will appear 9 to someone facing you. Besides, second opinion is good for an alternative;

8. Never interrupt people talking. Allow them to pour it out. As they say, hear them all and filter them all;

9. If you tease someone, and they don’t seem to enjoy it, stop it and never do it again. It encourages one to do more and it shows how appreciative you're;

10. Say “thank you” when someone is helping you.

11. Praise publicly. Criticize privately;

12. There’s almost never a reason to comment on someone’s weight. Just say, “You look fantastic.” If they want to talk about losing weight, they will;

13. When someone shows you a photo on their phone, don’t swipe left or right. You never know what’s next;

14. If a colleague tells you they have a doctors' appointment, don’t ask what it’s for, just say "I hope you’re okay". Don’t put them in the uncomfortable position of having to tell you their personal illness. If they want you to know, they'll do so without your inquisitiveness;

15. Treat the cleaner with the same respect as the CEO. Nobody is impressed at how rude you can treat someone below you but people will notice if you treat them with respect;

16. If a person is speaking directly to you, staring at your phone is rude;

17. Never give advice until you’re asked;

18. When meeting someone after a long time, unless they want to talk about it, don’t ask them their age and salary;

19. Mind your business unless anything involves you directly - just stay out of it;

20. Remove your sunglasses if you are talking to anyone in the street. It is a sign of respect. Moreso, eye contact is as important as your speech; and

21. Never talk about your riches in the midst of the poor. Similarly, don't talk about your children in the midst of the barren.

22.After reading a good message try to say "Thanks for the message".

APPRECIATION remains the easiest way of getting what you don't have....

Dr.Thirupathi Bandari I'm Dr. Bandari Thirupathi!
M.B.B.S.,M.S(General surgeon) ,DrNB Neurosurgeon.
Telangana.

28/08/2021

*"బీపీ లెక్క మారింది 120/80 కాదు.. 140/90"*

*సాధారణ వ్యక్తులకైతే ఆలోపు రక్తపోటు ఓకే*

*వరుసగా 2 రోజులు ఆ పరిమితికి మించి ఉంటే*

*అధిక రక్తపోటుగా పరిగణించి చికిత్స చేయాలి*

*హృద్రోగాలు, రిస్క్‌ఫ్యాక్టర్స్‌ ఉన్నవారికైతే*
*సిస్టోలిక్‌ పోటు 130 దాటితే జాగ్రత్తపడాలి*
*మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌వో ( WHO )*

*న్యూయార్క్‌, ఆగస్టు 26: సైలెంట్‌ కిల్లర్‌గా పేరొందిన అధిక రక్తపోటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించింది.*

*ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం సిస్టోలిక్‌ పోటు (హృదయ సంకోచ సమయంలో.. అంటే గుండె కొట్టుకున్నప్పుడు) 120ఎంఎంహెచ్‌జీ, డయస్టాలిక్‌ పోటు (హృదయం వ్యాకోచించినప్పుడు) 80 ఎంఎంహెచ్‌జీలోపు ఉండాలి. సిస్టోలిక్‌ పోటు 130కి చేరితే.. డయస్టాలిక్‌పోటు 80 దాటితే జాగ్రత్తపడాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బీపీ ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. సాధారణ ఆరోగ్యవంతులకు సిస్టోలిక్‌ పోటు 140ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి.. డయస్టాలిక్‌ పోటును 90ఎంఎంహెచ్‌జీ, అంతకు మించి వరుసగా 2 రోజులపాటు ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణించాలని పేర్కొంది. రిస్క్‌ ఫ్యాక్టర్స్‌.. అంటే పొగ తాగే అలవాటు, మద్యపానం, కష్టపడకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, రోజుకు అరగంటైనా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వంటివి ఉన్నవారికి, హృద్రోగులకు సిస్టోలిక్‌ పోటు గరిష్ఠంగా 130 దాకా ఉండొచ్చని పేర్కొంది. సవరించిన మార్గదర్శకాలు అధికరక్తపోటు ఔషధాల పరిశ్రమపై పెనుప్రభావం చూపుతాయంటే అతిశయోక్తి కాదు.*

*//___________________________________________//*

*"అధిక రక్తపోటు లక్షణాలు ఇవే"..?*

*అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం..?*

*1.తీవ్రమైన తలనొప్పి ఉండటం*

*2.దృష్టి సమస్య*

*3.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది*

*4.అలసటగా ఉండటం*

*5.ఛాతిలో నొప్పిగా అనిపించడం*

*6.మూత్రంలో రక్తం రావడం*

*7.మీ ఛాతి, మెడ లేదా చెవులలో నొప్పిగా ఉండటం*

*ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.*

25/08/2021

*డెంగ్యూ జ్వరం**
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను అతిగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం డెంగీ జ్వరం. కొంత మంది డెంగీ తీవ్రమై చనిపోతున్నారు. ఎందుకంటే డెంగీ వస్తే ప్రత్యేకమైన మందులు లేవు. లక్షణాలని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది.
*డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి :
విపరీతమైన జ్వరం
చలి,తీవ్రమైన తల నొప్పి,ఒళ్లునొప్పులు ,శరీరంపై దద్దుర్లు రావడం
విపరీతమైన దాహం వేయడం,నోరు ఎక్కువగా ఆరిపోతుంది వాంతులు అవడం కళ్లలో నొప్పి రావడం.
*తీసుకోవాల్సిన జాగ్రతలు:*
జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. పరీక్షలు చేయించకుండా మామూలు జ్వరాన
జ్వరం వచ్చిన వెంటనే చల్లని నీళ్లతో శరీరాన్ని ఒక గుడ్డతో బాగా తుడవాలి. ఎక్కువగా జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. అలాగే జ్వరం నుండి ఉపశమనం కొరకు పారాసెట్మాల్ మాత్రను మాత్రమే వెయ్యాలి.
డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో నొప్పుల ఎక్కువగా ఉన్నాయి అని ఎన్ఎస్ ఏఐడి ఉన్న మాత్రలు వాడకూడదు.
ఒకవేల ఫ్లేట్ లెట్స్ తగ్గిపోయినప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఫ్లేట్ లెట్స్ ఎక్కించాలి.
డెంగీ వచ్చినప్పుడు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి.
క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగించాలి.
బొప్పాయి పండ్లు తినడం.
*డెంగీ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు:*
పరిసరాలను పరిశుభ్రముగ ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారించాలి. కాయిల్స్, లిక్విడ్ లాంటివి వాడాలి. దోమ తెరలను వాడితే ఇంకా మంచింది.

07/08/2021

💪💪💪Bystander beat up House surgeon in Aligarh govt hospital . His co- house surgeons , Pgs retialiated back . 👌👏👏
Congrats to the bold doctors

Watch it. This is how we should support each other. Not by wearing black badges the next day.

Female surgeons have miscarriages at more than twice the rate of the general population, study finds 04/08/2021

https://www.usatoday.com/story/news/health/2021/07/29/pregnancy-female-surgeons-higher-risk-complications-study/5413082001/

Female surgeons have miscarriages at more than twice the rate of the general population, study finds In a survey of 692 female surgeons, researchers at Brigham and Women’s Hospital found 48% experienced pregnancy complications, according to a study.

Photos from Dr.Thirupathi Bandari's post 05/07/2021
Save The Saviours (cover song of asha pasham) | DR SASHIDHAR | DR HARI | DR SHRAVAN 01/07/2021

https://youtu.be/CRU3C2EPjXI

Save The Saviours (cover song of asha pasham) | DR SASHIDHAR | DR HARI | DR SHRAVAN This video is made by doctors condemning violence against health care professionals.DEDICATED TO ALL FRONTLINE HEALTH CARE WORKERS CONCEPT,VOCALS, AND LYRICS...

Want your practice to be the top-listed Clinic in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Bold Doctors
Regarding Mutations in Corona virus
When memes turn into reality
Kindly Donate Blood

Category

Telephone

Website

Address

Hyderabad Banjarahills
Secunderabad
500034

Other Surgeons in Secunderabad (show all)
Dr. Praharsha Mulpur Dr. Praharsha Mulpur
PG Road
Secunderabad, 500003

Dr. Praharsha Mulpur is a fellowship trained joint replacement surgeon, currently working in Sunshin

Dr. Hemanth Kumar R - Endo Vascular Surgeon Dr. Hemanth Kumar R - Endo Vascular Surgeon
Yashoda Hospitals, Beside Harihara Kala Bhavan, Alexander Road, Kummariguda
Secunderabad, 500003

Dr. Hemanth Kumar R is a Consultant Vascular & Endovascular Surgeon at Yashoda Hospitals, Secunderaba

KIMS Vascular Institute KIMS Vascular Institute
1-8-31/1, Minister Road, Krishna Nagar Colony, Begumpet
Secunderabad, 500003

KIMS Department of Vascular and Endovascular Surgery is the Most renowned center in south India and the top in Hyderabad with able vascular surgeons in Hyderabad. We diagnose and r...

Dr. Arun Dev Dr. Arun Dev
Renova Hospitals Plot No. 34, 34/A, Medchal Road, Petbasheerabad, NCL Enclave South, Caton Residential Twp, Kompally
Secunderabad, 500055

Orthopedic Consultant, Surgeon

Dr C Raghu Cardiology Dr C Raghu Cardiology
Aster Prime Hospital, Plot 2 Mytri Vihar, Ameerpet, Satyam Theatre Lane, Nearest Metro Station: Ameerpet Metro (100m)
Secunderabad, 500016

Dr C Raghu, Cardiologist is practicing since 1999, specializes in treating cardiac diseases by Inter

Dr Vimalakar Reddy Dr Vimalakar Reddy
KIMS-SUNSHINE Hospital, Metro Pillar No. C1327, Beside Jamia Masjid, Prakash Nagar, Begumpet, Hyderabad, Telangana
Secunderabad, 500016

Sr Consultant & HOD, Dept of Surgical Gastroenterology & Liver Transplantation. KIMS-SUNSHINE

Dr. Phani Krishna Ravula Dr. Phani Krishna Ravula
Pace Hospital, Hitech City, Beside Avasa Hotel, Pillar No. 18
Secunderabad, 500081

Surgical Gastroenterologist, GI, Laparoscopic, Bariatric and Liver Transplant Surgeon.