Dr.Neeharika Reddy

doctors available for online consultation

20/05/2024

17/05/2024

15/05/2024

H

14/05/2024

Shout out to my newest followers! Excited to have you onboard!

Venki Venki, Durga Anu, Habiba Syeda, Sarvendra Mitta, S S Abhish, Thipparapu Avinash, Jayashree Devambotla, Manjula Reddy B, Kakumanu Rupesh Kumar, Vinod Kumar, Vamshi Krishna, Shivakeshavareddy Reddy, Srinivasa Rao Ganganagunta, Swathi Dommeti, Sahithi Ramesh, Ambala Srilatha, Anjali Sharma, Bhargav Reddy Cherukupalli, Swamy Shetty, Sulochana Venkata Reddy, Rama Devi, Suresh Ambadi, Siva Kumar, Sruthi Reddy, Dhananjaya Nelaturi, Naveen Krishna, Rasala Naresh Kumar, Jakkala UjjikingUjji King, Priya Valleru, Soujanya Voora, Kishore Kumar, Imran As Munna, Dirsipam Aruna, Harish Sri, Sowjanya Reddy, Vijaya Kalyan Vangaveti, Krish Kittu, Harish Sasala, Anand Kumar Netha, Ravi Sankar, Nazir Vali, Satish Kumar, Shaik Rasool, Radhamurali Valleru, Akshatha V. Nair, Upparapalli Ramireddy, Darling Akki, Rupaskumar Punuri, Manisha Bandari, Kalyani Gudidevuni

10/05/2024
02/05/2024

01/05/2024
26/04/2024

Full video link is given here

https://youtu.be/LjPG5b9BYq4

బైపీసీ వాళ్లకి career options ఏమి ఉన్నాయి... మీ డాక్టరమ్మ చెప్పేది వినండి. 24/04/2024

అందరికి నమస్కారం 🙏🏽 నేను మీ నీహారిక ను . అదేనండి మీ డాక్టరమ్మను

ఈరోజు పెద్దగా హెల్త్ విషయాలు మాట్లాడాలి అనుకోలేదు అండి . ఒక వారంగా news మొత్తం హోరెత్తిపోతున్న ఇంటర్ , టెన్త్ results గురించి మాట్లాడదాం అని వచ్చా

ఎక్కడ చూసినా ఇన్ని మార్కులు అన్ని మార్కులు అని చూస్తున్నా , వింటున్నా. 599 కూడా వచ్చాయి ఒక అమ్మాయి కి . ఆ అమ్మాయి కి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్న . ఈ అమ్మాయి ఒక pressmeet లో చెప్పింది అండి , september కి syllabus అయిపోయింది . అప్పటినుండి టెస్టులు రాసాం repeated గా అని . నాకు ఒకటే అనుమానం . సంవత్సరం చదవాల్సిన సిలబస్ మూడునెలల్లో చదివితే , concept వస్తుందా ???

నేను ఇక్కడ పిల్లల్ని ఏమి అనటం లేదు అండి , కానీ ఈ చదువులు ఎటు పోతున్నాయో అని భయంగా వుంది . పిల్లలు మనం ఏం చెప్తే అది విని చదువుకుంటారు . వాళ్లకి future ఎలా ఉంటుంది అనేది అవగాహన ఉండదు . చిన్నపిల్లలు కాబట్టి . మనమే చెప్పాలి .

మరి చెప్పాలి అంటే మనకు తెలియాలి కదా . ఇది robotic యుగం అండి . Artificial intelligence రాజ్యం ఏలబోతోంది . చదివిన చదువు ని నిజజీవితం తో అనుసంధానం చేసి , లౌక్యంగా ఉండగలిగిన వాళ్ళకే మంచి అవకాశాలు ఉంటాయి


కాబట్టి పిల్లలకు మార్కుల మీద concentrate చేయటం కన్నా కన్నా జీవితాన్ని ఎలా నెట్టుకురావాలో నేర్పండి . మార్కులు ముఖ్యమే . కానీ అదొక్కటే ప్రామాణికం కాదు .

ఉదాహరణ కు , మీ ఇంట్లో Electric ఇంజినీరింగ్ చదివిన పిల్లలు ఎవరన్నా ఉన్నారా ?? వాళ్ళని చిన్న switchboard repair చేయమని అడిగి చూడండి . చేసిన వాళ్ళు అవగాహనతో ఉన్నట్టు లెక్క . చేయనివాళ్లకు మనం అవగాహన నేర్పాలి అని లెక్క .

నేను bipc చేసిన పిల్లలకు తరువాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి అని ఒక వీడియో చేశాను నవంబర్ లో . దాని link ఇక్కడ ఇస్తున్నా చూడండి

బైపీసీ వాళ్లకి career options ఏమి ఉన్నాయి... మీ డాక్టరమ్మ చెప్పేది వినండి.
https://youtu.be/_KsH1TkD-n0

For online consultations
Contact 9369104104

సర్వేజనా సుఖినోభవంతు

ఇట్లు మీ డాక్టరమ్మ

బైపీసీ వాళ్లకి career options ఏమి ఉన్నాయి... మీ డాక్టరమ్మ చెప్పేది వినండి. Medicine - MBBS/BHMS/Ayurvedic/Unani/Traditional Chinese MedicineBiotechnologyBiomedicalPharma - Diploma/Bachelors/Masters/Doctor of PharmaNursingPhysiothera...

24/04/2024

బైపీసీ వాళ్లకి career options ఏమి ఉన్నాయి... మీ డాక్టరమ్మ చెప్పేది వినండి.
https://youtu.be/_KsH1TkD-n0

పిల్లలు లేకుండా ఆపరేషన్ ఐన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అంటే ఎలా ? 10/04/2024

అందరికీ నమస్కారం 🙏 నేను మీ డాక్టరమ్మ ని. తెలియని వాళ్ళకోసం నా చిన్న పరిచయం 😊. నేను gynecologist ని. తిరుపతి లో ఉంటాను.

మీ అందరికీ ఒక కథ చెప్తా వినండి. పీజీ చదివే రోజుల్లో ఒకరోజు, ఓపి కి ఒకావిడ వచ్చింది అండి. బక్కపల్చటి శరీరం, కాస్త ఎత్తు తక్కువ, పెద్ద కళ్లు, మామిడిపండు రంగులో, పచ్చటి చీర కట్టుకుని చూడటానికి చక్కగా ఉంది. కానీ ఆవిడ మొహం లో సంతోషం లేదు, ఏదో బాధ, కళ్ళచుట్టూ నల్లటి వలయాలు ఉన్నాయ్.
History తీసుకుంటే తెలిసింది ఏంటంటే, ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒక car ఆక్సిడెంట్ లో ఇద్దరూ ఒకటేసారి దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు 😞.. మళ్ళీ పిల్లల కోసం ఆ తల్లి తాపత్రయపడుతూ హాస్పిటల్ కి వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆవిడకు already పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయింది. మా unit head చాలా experience ఉన్న డాక్టర్. ఇలాంటి కేసులు చాలా చేసారు. ఆయనే ఈ తల్లికి భరోసా ఇచ్చి, మళ్ళీ ఆపరేషన్ చేద్దాం అని చెప్పారు. ఆ కేసు కి ఆపరేషన్ థియేటర్ లో నేనే అసిస్టెంట్ గా చేశాను sir కి. నా జీవితంలో మొదటి recanalization surgery అది. తరువాత ఆవిడ చక్కగా గర్భవతి అయింది, మా ఆసుపత్రి లోనే ప్రసవం కూడా అయింది.

నిజానికి ఇది జరిగి దాదాపు పదకొండేళ్లు అయినా, నాకు గుర్తు ఉండిపోవడానికి కారణం, ఆ తల్లి పిల్లల కోసం పడ్డ బాధ 😞... Recanalization surgery కొందరికి వరం...

అన్నింటిలో నాణానికి రెండో వైపు ఉన్నట్లే, ఈ సమస్యకి కూడా ఉంది. ఆడపిల్లలు ఉన్నారు అనే కారణం తో, మగపిల్లాడి కోసం మళ్ళీ tubectomy అయిపోయినా ఆపరేషన్ చేయమని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బాధాకరం 😞😞..

ఈమధ్య మనకు IVF బాగా అందుబాటులోకి రావటం వల్ల, ఇలాంటి situation లో ఉన్న తల్లితండ్రులకు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవటం కన్న, ivf కి వెళ్ళిపోవటం సులభమైన పద్దతి.. 😊😊

ఇదే విషయం మీద ఒక short video తీసాను. చూసేయండి 😊😊😊❤️

https://youtube.com/shorts/hWLuSF7gV_o?si=GoubopMWfi0tqPBD
Health is just a call away

For online consultations
Contact
9369104104

For offline visits
Dr Neeharikareddy women care
Beside sai sudha hospital.
Reddy and Reddy colony
Tirupati
Andhrapradesh

🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏

పిల్లలు లేకుండా ఆపరేషన్ ఐన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అంటే ఎలా ? #...

10/04/2024

09/04/2024
03/04/2024

అందరికీ నమస్కారం నేను మీ డాక్టరమ్మ ని..

అబ్బబ్బా😃😃😃 ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అయిందో ఇలా మిమ్మల్ని మాట్లాడించి.. Videos చేస్తున్నా కానీ, తెలుగులో అచ్చంగా ఇలా రాయకపోతే అదేదో వెలితి నాకు 😊😊😊..

సరే కానీ ఎలా ఉన్నారు అందరూ?? బాగున్నారా??

అరే, ఇంతకీ కొత్తవాళ్లకి నేను ఎవరో తెలీదు కదూ.. 😃😃 నేనేనండి neeharika ని. డాక్టరమ్మ ని.. Insta reels లో, facebook లో చూసే ఉంటారు.. చూడకపోతే ఇప్పుడు చూసేయండి మరీ..

https://www.instagram.com/dr.cneeharikareddy?igsh=cmFlc3ZrdWx6emxu

సరే సరే మరీ.. విషయానికి వచ్చేస్తున్నా... నాకు ఈమధ్య రెండు భయాలు పట్టుకున్నాయి అండి.. అసలు గుబులు గుబులుగా ఉంటోంది. ఎంత ప్రయత్నించినా ఊరికే ఉండలేకపోతున్నా ఈ విషయంలో.. ఇంతకీ ఆ భయాలు ఏంటో తెలుసా.

1. ఆడపిల్లలకు నెలసరి సమస్యలు
2. పసిపిల్లల్లో autism సమస్య

మన జీవితాలు అన్నీ తారుమారు చేయటానికి ఇవి రెండు చాలు. 😞😞 ఇప్పటికే నెలసరి రాక, pcod సమస్యతో బాధపడే ఆడపిల్లలు పెరిగిపోయారు. Tablet వేసుకుంటే కాని నెలసరి రాదు కొందరిలో. ఇది ఇలానే కొనసాగితే, తరువాత తరాలు పిల్లల్ని కనటం అనేది చాలా కష్టం. మానవాళి మనుగడ కష్టం అవుతుంది

ఏదో చచ్చి చెడి, తిప్పలు పడి, ivf centres చుట్టూ తిరిగి పిల్లల్ని కంటాం. కానీ ఆ కన్న పిల్లలు phone, tv, games కి బానిస అయి, autism /adhd లాంటి మానసిక సమస్యల బారిన పడుతున్నారు.

అందరూ కాదు కానీ, ఇలాంటి సమస్యలు ఈ పదేళ్లల్లో చాలా పెరిగాయ్..

భయంగా ఉంది కదా.. నాక్కూడా అలానే ఉంది.

ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే, కొన్ని జాగ్రత్తలు చెబుతాను చూడండి

1. ఆడపిల్లలు సరైన సమతుల ఆహారం తీసుకోవాలి
2. రోజూ వ్యాయామం చేయాలి
3. ఎండలో కాసేపు నడవాలి
4. బయట తిండి తినకూడదు
5. ముఖ్యంగా junk food, packaged food దూరం పెట్టాలి

6. రెండేళ్ల వయసు లోపల ఉన్న పిల్లలకు అస్సలు screen time ఉండకూడదు
7. నలుగురిలో పిల్లలు కలిసి ఆడే లాగ చూడాలి
8. Videogames లాంటివి సాధ్యమైనంత వరకు avoid చేయండి
9. సమతుల ఆహారం, వ్యాయామం పిల్లల్లో కూడా ఉండాలి

10. అన్నింటికన్నా ముఖ్యం, పిల్లల్ని బయట ప్రకృతికి దగ్గరగా పెంచండి, నాలుగు గోడల మధ్య కాకుండా

సర్వేజనా సుఖినోభవంతు

ఇట్లు

మీ డాక్టరమ్మ

Online consultation number. 9369104104

Address

Neeharika Reddy women care clinic
Beside sai sudha hospital
Reddy and Reddy colony
Tirupati
Andhrapradesh

Photos from Dr.Neeharika Reddy's post 01/04/2024

Patient feedback is my oxygen ❤️😍 Forever grateful 🙏🏽🙏🏽🙏🏽 మన అనుబంధం ఎప్పటికి ఇలానే ఉండాలి అని కోరుకుంటూ

మీ డాక్టరమ్మ 🙏🏽

24/03/2024

Photos from Dr.Neeharika Reddy's post 23/03/2024

మంచి ఎర్రటి మధ్యాహ్నం , అసలే ఎండలు మండుతున్నాయి . పైగా పిల్లలు స్కూల్ లేక ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు . బాగా చిరాకు గ ఉన్న టైం లో ఇలా ఎవరన్నా దొరికితే , ఇలానే ఉంటుంది .

Beware of such scams

16/03/2024

పిల్లలలో టీకాలు గవర్నమెంట్ వి వేయాలా ??ప్రైవేట్ వి వేయాలా ? 14/03/2024

పిల్లలలో టీకాలు గవర్నమెంట్ వి వేయాలా ??ప్రైవేట్ వి వేయాలా ?
https://youtu.be/62MQ2c5xy_g

Full video vachesindi

పిల్లలలో టీకాలు గవర్నమెంట్ వి వేయాలా ??ప్రైవేట్ వి వేయాలా ?

03/03/2024

02/03/2024

Want your practice to be the top-listed Clinic in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Feedbacks drive me to do more towards society ❤️ Thankyou everyone ❤️
#drneeharikareddy #doctoramma #teluguhealthvideos #telugugynecologist #telugudoctor #indiangynecologist #telugupeopleinu...
#tirupati #tirupati_smart_city #telugugynecologist #doctoramma #tirupatidoctoramma #drneeharikareddy #papsmear #cervical...
#drneeharikareddy #doctoramma #teluguhealthvideos #telugugynecologist #telugudoctor #indiangynecologist #telugupeopleinu...
#tirupati #tirupati_smart_city #telugugynecologist #doctoramma #tirupatidoctoramma #drneeharikareddy #drneeharikareddy #...
#drneeharikareddy #doctoramma #teluguhealthvideos #telugugynecologist #telugudoctor #indiangynecologist #telugupeopleinu...
అవిభక్త కవలలు ఎలా పుడతారు ?
కవల పిల్లల్లో మాయ ఒకటే ఉంటుందా ?
కవల పిల్లలు ఎలా పుడతారు ?
Feedbacks are my oxygen ❤️❤️ will always keep you in my prayers

Category

Telephone

Website

Address


Dr. Neeharika Reddy Women Care, Reddy And Reddy Colony
Tirupati
517501

Other Hospitals in Tirupati (show all)
Sankalpa Super Speciality Hospital Sankalpa Super Speciality Hospital
Tirupati, 517501

Sankalpa Hospital is a 100 bedded hospital with state of the art medical facilities which aiming to provide quality care to the people in and around Tirupati.

Mathrutva Children's Hospital Mathrutva Children's Hospital
Mathrutva Childrens Hospital, MR Pali Circle, Near Nilagiris Supuer Market
Tirupati, 517501

Mathrutva Children's Hospital, a pediatric hospital dedicated to providing the best possible care

Russh Hospital Tirupati Russh Hospital Tirupati
10-14, 576/6, 1st Street, Reddy & Reddy's Colony, Reddy And Reddy's Colony, Opp. Municipal Office
Tirupati, 517501

Russh Multi Speciality Hospital in Tirupati is one of the best hospital in Tirupati providing best Healthcare services for more than 30 Years.

SLV E.N.T Hospital SLV E.N.T Hospital
Dhanalakshmi Nagar, Vaikuntapuram Road
Tirupati, 517501

Ear,Nose,Throat-Head &Neck diseases Allergy, Sinusitis & Thyroid care

Ankura Hospital Ankura Hospital
H-no. 19-3-14/N, Ward No. 19, Bock No. 3, Renigunta Road, P&T Colony
Tirupati, 517501

Sree Sanvi Hospital Sree Sanvi Hospital
Beside, ICICI Bank, Reddy & Reddy Colony
Tirupati, 517501

Sree Sanvi Oncology and Rheumatology Center is a dedicated center for management of cancer and rheumatological diseases in Tirupati

Dr sudhir kumar p Dr sudhir kumar p
Hariomspeciality Hospital
Tirupati, 517501

I HELP YOUNG PEOPLE TO DECREASE SUFFERING FROM MIGRAINE HEADACHES BY "MBA" THERAPY AND BE HAPPY

Kavya Diabetes Center Kavya Diabetes Center
Sri Krishna Nagar , Thumalagunta Road
Tirupati

New center in thumalagunta road branch of kavya diabetes specialities hospital, KT road , Tirupati

Ramadevi Hospital Tirupati Ramadevi Hospital Tirupati
82, Sai Ram Street
Tirupati, 517501

The leading Multi-Specialty Hospital in Tirupati known for its adoption of Professional standards. B

Dr MSR Homoeopathy Dr MSR Homoeopathy
20/1, 137/D, 1st Floor, Maruti Nagar Beside Axis Bank, Korlagunta Junction, Tirumala Bypass Road
Tirupati, 517501

Dr Msr Homoeopathy offers effective homeopathy treatment for hair loss, skin, many more. Consult our homeopathy doctors to get the best homeopathy medicine

Ravi ayurveda hospital Ravi ayurveda hospital
Beside Trends, V. Vmahal Road
Tirupati, 517501

A complete Ayurvedic care hospital in Tirupati with kerala panchakarma & female anorectal surgeon

Radiant Hospital Tirupathi Radiant Hospital Tirupathi
12-442, Opposite Prameela Hospital , Reddy& Reddy Colony
Tirupati

Pulmonology and Multi-speciality hospital 24/7 emergency and intensive care