Jai Durga

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jai Durga, Meditation Center, Tirupati.

03/09/2023
06/03/2023

Atma Namaste 🙏 to all Sadhaks

*Phalgun Full moon Meditation*
Timings - From
6th Mar, 2023 Monday *4.05 PM* to
7th Mar, 2023 Tuesday *5.51 PM*

🧘‍♂️ All do Full moon Meditation without miss, within the time period of Full moon.

సాధకులు అందరికీ నమస్కారం 🙏

*ఫాల్గుణ మాస పౌర్ణమి ధ్యానము ఘడియలు*
6 మార్చి, 2023 సోమవారం సాయంత్రం *4.05 నుండి*

7 మార్చి, 2023 మంగళవారం సాయంత్రం *5.51వరకు*

అందరూ పౌర్ణమి ధ్యానమును (పౌర్ణమి తిధి ఘడియలలో) ఖచ్చితముగా సాధన చేయండి.

Photos from Sivasakti Sri Yoga's post 17/10/2022
25/04/2022

*ఉపాసనా బలం : జప సాధనా శక్తి*

దేవతలందరికీ ఒక పద్ధతి ఉంది. అది ఏమిటంటే :-

"ఏ మనిషైనా ఒక మంత్రాన్ని రోజుకు కనీసం మూడు గంటలకు తగ్గకుండా వరుసగా 6 నెలల పాటు (అంటే ఒక్కరోజు కూడా విరామం లేకుండా) జపం చేస్తే ఆ వ్యక్తి యొక్క మనోభూమిక లోకి దేవత ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి అతని తానే నడిపించడం మొదలు పెడుతుంది. తనకు ఏదైనా ఆపద రాబోతుంటే ముందే హెచ్చరిక చేస్తుంది. ఆ ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అదే మనం కనుక తీవ్ర సాధన చేసినట్లు అయితే ప్రమాదమే లేకుండా చేస్తుంది.
ఇలా ఎందుకంటే ఏ వ్యక్తి అయినా పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ జన్మలో బుద్ధి నడుస్తుంది. అంటే తాను పూర్వజన్మలో చేసిన ఏదైనా పాపకర్మ కారణంగా ఈ జన్మలో ప్రమాదం జరగాలని ఉంటే అతను ప్రమాదం వైపు వెళ్లే విధంగా అతని బుద్ధిని అతను చేసిన పూర్వజన్మలో చేసిన కర్మే ప్రేరేపిస్తుంది. అప్పుడు అతడు ప్రమాదానికి గురై పూర్వజన్మలో చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాడు. అలా కాకుండా ఇప్పుడు చెప్పినట్లు 6 నెలలు మంత్రజపం చేస్తే ఆ దేవత ఆ వ్యక్తి యొక్క బుద్దికి కారణమైన పూర్వజన్మ కర్మను పక్కన నెట్టివేసి తాను వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఆ వ్యక్తి పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో వచ్చే కష్టాలను తప్పించుకో గలుగుతాడు.
పైగా ఆ 6 నెలల జపం వల్ల అతడు అరిషడ్వర్గాలను కూడా జయించగలుగుతాడు. పైగా దేవతే అతడిని నడిపిస్తుంది. ఎప్పటికప్పుడు దేవతే అతడికి తగిన సూచనలిస్తుంది. తప్పు చేస్తుంటే చేయవద్దని మనసులో సూచిస్తుంది. ఒప్పు చేస్తుంటే చేయమని ప్రేరేపిస్తుంది. చివరికి అరిషడ్వర్గాలను జయించే స్థితికి తీసుకువెళుతుంది.
ఇది నిజం. ప్రతిఒక్కరూ చేయండి.

కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి మాటల నుంచి..... సంగ్రహించబడినది.

🔱 SS 🚩

19/04/2022

ఈరోజు మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి.
దీనినే "అంగారక చతుర్థి" అని కూడా అంటారు.

కష్టాలలో - నష్టాలలో ఉన్న వారు,
తమ పనులు చక్కపడటం లేదు అనుకున్నవారు,
తమ పనులలో, సంకల్పము లలో ఉన్నటువంటి విఘ్నాలను తొలగించుకోవడానికి ఈరోజు శ్రీ మహా గణపతి (శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మంత్ర జపసాధన) పూజను చేసుకుంటే ... స్వామివారికి కొద్ది గరికను ( ఒక్కో గరిక కనీసం 12 ఇంచులు పొడవు ఉండాలని అంటారు, గణపతి విగ్రహం లేదా ఫోటో చిన్నదైతే చిన్న సైజులో ఉన్న గరిక సరిపోతుంది) సమర్పిస్తే లేదా గరిక మాలను సమర్పించుకోవచ్చు ...
గరిక సమర్పణతో స్వామి వారి కరుణ శీఘ్రముగా లభించి మీ ఆటంకములు అన్నియు తొలగించబడి, మీకు విజయాన్ని ప్రసాదిస్తారు.

దిగ్విజయోస్తు 🔱SS🚩

03/04/2022

Warangal Bhadra Kali Maa ..... Ugadi Abhishek Puja & Arati (02/04/2022)

01/04/2022

Vasantha Chaitra Navaratri, 2nd -10th April, 2022

As per Shrimad Devi Bhagawatam, Bhagwan Veda Vyasa gave phenomenal importance to the worship of Universal Mother Goddess Aadi Shakti during the four annual Navaratri. Among these Vasantha Navaratri which comes in the month of Chaitra, and Sharad Navaratri which comes in the month of Ashvina are of crucial significance for all people aspiring for Bhagwati's grace and spiritual transformation especially those who don't live a regular spiritual dharmic lifestyle.

During these Navaratris, different Shakta traditions propitiate forms of Goddess based on their spiritual lineage and Guru's commands. Uninitiated devotees of Mother, can perform puja to Devi by the recitation of her Ashtotthram (108 auspicious names of Devi). Begin the puja by offering her sandalwood, turmeric, kumkum, flowers, incense, Diya lamp and food/naivedya. During the recitation of any Devi Ashtotthram such as Durga Ashtotthram, Lakshmi Ashtottram, Lalita Ashtottram or any other, you can offer pushparchana by offering flowers to Goddess by reciting each name beginning with Pranava Aum and ending with Namaha. For eg Aum Sri Durgayai Namaha. Similarly, Kumkumarchana can also be offered to Devi, by similarly reciting each name as you offer Kumkum to her. At the end of puja, offer her an aarti by lighting camphor.

Recitation/listening to her auspicious chants like chapters of Devi Mahatmayem, Soundarya Lahari, Sri Suktam, Durga Suktam, Lalita Sahesranamam etc are also essential in enhancing one's devotion by imbibing the grace of Mahashakti during Navaratri.

During Navaratri, apart from all aesthetics of pujas, the greatest offering which Bhagwati expects from you is Bhakti. Shakti Upasana has no meaning unless the person has devotion and is a devotee, or is willing to transform himself/herself into one. As only the great devotees in all ages who experienced divine in every moment of their lives, enlightened the path of humanity towards their ultimate awakening or self-realization.

26/03/2022
22/03/2022
21/03/2022

Today is the birthday of our Beloved Ascended Lady Master Kuan Yin, according Solar calendar 21 March 2022 Many people in the outer world are celebrating today with the Blessed Bodhisattva, and for that reason, I am sharing some detailed information about this August Lady Master, and Her various roles and activities in the Ascended Master Realm.

THE ASCENDED LADY MASTER KWAN YIN
Beloved Kuan Yin's service started millions of years ago, even before the “Fall of Man.” At that time, every individual was aware of his I AM Presence and the Ascended Host. The Masters were visible to the physical sight of all and they walked freely among unascended mankind, as teachers. The people of China experienced a beautiful Golden Age, accompanied by peace, harmony and great mastery of the energies.
During this glorious age, Kuan Yin and the twelve ladies of her court traveled, once a year, to the larger cities of China, giving audiences in one of the local temples. Here they assisted everyone in manifesting their divine plan. People from all over the world came to be revitalized and to bathe and absorb the radiation of mercy and compassion of the Temple of Mercy.

From time to time, beloved Kuan Yin and her court made pilgrimages to the farthest borders of her kingdom, so that the less privileged individuals, who could not make a visit to the temple, might have their children baptized, their own sins of omission and commission wiped away by Mercy's Flame, and their homes re-consecrated by an actual, physical spark of the Mercy Flame. This spark had been taken reverently from the golden brazier of the Temple of Mercy. A chosen member of Kuan Yin's court kept the flame alive with his or her own breath. Often Kuan Yin would baptize, with Violet Fire, the children who were brought to her for blessing, holding them, during that ceremony, in her own compassionate arms and, as much as the Cosmic Law would permit, she would mercifully transmute as much of their karma as she could, before it could externalize as distresses to soul, mind, body or affairs.
After the “Fall of Man,” beloved Kuan Yin continued her services from higher levels of consciousness. She always has been, and still is, particularly interested in helping children and parents redeem their respective and collective destructive karmas, so that they may more quickly outpicture the perfection of their own I AM Presence.

In the Far East Kuan Yin is known as the Goddess of Mercy. Her particular God-Quality is Mercy. Thus She directs the Flame of Mercy and Compassion. Mercy means more assistance is given, through love, than merit earned. Her services to mankind, mercy and healing really go together. She is one of those who are in charge of directing the healing activity to the mankind of Earth.

Kuan Yin received the crown of “Chohan of the Seventh Ray,” twelve thousand years ago. She remained as Chohan of the Seventh Ray until Saint Germain took over the Chohanship.
After a soul has passed through the change called “death,” beloved Kuan Yin again renders each one a specific service – helping to wash away many of the “scars” upon the etheric body, such as disappointment, feelings of apparent failure, remorse and the causes and cores of other distressing conditions which the Law will permit her to remove. This makes it much easier for the individual to stand before the Karmic Board, and it enables the Karmic Board to assign that soul to the highest possible sphere for instruction and help between embodiments.

Beloved Kuan Yin, Her sisters and brothers of Mercy, as well as her limitless Legions of the Angels of Mercy, are also dedicated to the complete removal, as quickly as possible, of the cause and core of the scorn which the so-called “Righteous” direct toward u***d mothers and their illegitimate children. WE CAN CALL ON HER TO REMOVE THE EFFECTS OF SUCH CAUSES AND CORES, AND ALL DISTRESS, BY DIRECTING THE FULLY-GATHERED MOMENTUM OF THE FLAME OF MERCY INTO THE CONDITION THAT NEEDS ASSISTANCE. Beloved Kuan Yin asks the students to invite Her and the Brothers and Sisters of Mercy into their homes, their hearts and their feelings.
One of Her Legions is always a Guarding presence over all homes and orphanages, and such Life Streams are given as much assistance as possible. Her Flame of Mercy and Compassion always surrounds the mothers and mothers-to-be, whether they are helped by their fellow man or not and, in many instances, abortions and suicides have been averted by the protecting, faith-sustaining power of the legions of Kuan Yin.

Students can call on beloved Kuan Yin for assistance in healing physical problems and in overcoming deep resentments. There are many individuals belonging to the Earth's evolutions who cannot, or do not, desire to forgive injustice done to them. Even sincere chelas sometimes harbor feelings of resentment and rebellion against other Life Streams, as well as against circumstances of an unhappy nature. These may apply to receive Kuan Yin's own feelings of true mercy, compassion and forgiveness. She will give to you the feeling of her full, gathered cosmic momentum of forgiveness and mercy, until you, too, find the joy that comes in generating that feeling for yourselves.

Photos from Soma Sekhar Reddy's post 09/03/2022
24/02/2022

Be Aware, Be Conscious, Be Sense the Shiva that is YOU.
Learn to be calm, silence, Surrender, Wholesome Offer and become One with Shiva.

Lord Shiva is in everywhere. Shiva is Sun, Moon, Earth, Nature.
Shiva is in your Soul, in your Heart, ,in your breath, in your life.

Enhance your Connection and Oneness with Shiva in these Shiva Ratri days.

Photos from Jai Durga's post 29/11/2021

శ్రీరాముడు సీతమ్మనెందుకు వదిలేసాడు?

తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు.
పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమీ ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది.
పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు.
పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు.
స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.
సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు.
కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు.
సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.
ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.
అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని ముందు అతనితో మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.
శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు...
”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యించాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.
శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా, “ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.
“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.
ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు.
కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!
ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు.
ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!

--- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి ప్రవచనం నుండి..
( పోస్ట్ సేకరించబడినది)

Photos from Jai Durga's post 24/11/2021

లవణం రక్తం ఉగ్రం ... మన ఆయుర్వేద మాట ... Salt Kills - Dr. N. Surender Reddy (Indo American Surgeon)

అంటే ఉప్పు రక్తంలో కలిసిన రక్తము ఉగ్రంగా మారుతుంది. తద్వారా బిపి షుగరు గుండె జబ్బులు మన శరీరంలోని అన్ని జబ్బులకు ఉప్పు కారణమవుతున్నది.

ఉప్పును చాలా తగ్గించి తీసుకుంటే మంచిది. ఉప్పును పూర్తిగా వాడకుండా చేసే వంటకాలూ ఎన్నో ఉన్నాయి.

మన శరీరానికి కావలసిన ఉప్పు మనకు సహజంగానే కూరగాయల ద్వారా లభిస్తూ ఉంటుంది. ఉప్పును వైద్యానికి ఉపయోగించినట్లు ఉపయోగిస్తే చాలా మంచిది.

ఉప్పు మనిషిని ఎంతగా అనారోగ్యానికి గురి చేస్తుందో, ఎన్ని జబ్బులకు ఏ ఏ విధంగా కారణమవుతుందో... తెలియపరిచే "Salt Kills" అనే పుస్తకం ...
భారతీయ అమెరికన్ ప్రముఖ హార్ట్ సర్జన్ Dr. నెరవేట్ల సురేందర్ రెడ్డి గారిచే విపులంగా వ్రాయబడింది.

Salt Kills పుస్తకం అమెజాన్ లో లభ్యం అవుతుంది:-

https://www.amazon.in/dp/1938009010/ref=cm_sw_r_apan_glt_fabc_V8WHM3X4E1FMYE82EA0T

డాక్టర్ గారి పర్సనల్ వెబ్సైట్ & బ్లాగ్ :-

https://www.healthnowbooks.com/
&
https://www.saltkills.com/

- S S (Jai Durga SivaSakthi)

-------------

( సేకరించబడినది వేరే గ్రూపు నుండి)

మనం చేస్తున్న ఘోరమైన
#ఉప్పు_తప్పు...

స్వానుభవంతో చెబుతున్నా
రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి
అయోజైజ్డ్ సన్నఉప్పును 20/-
పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి

మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే
మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు🖱

అప్పట్లో బీపీలు లేవు,
వోంట్లో ఎముకల నోప్పులు లేవు
థైరాయిడ్ సమస్యల్లేవు…

మీకు గుర్తుందా..?
ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు బస్తాలు జస్ట్, అలా వదిలేస్తారు
ఎందుకంటే ఉప్పును ఎవరూ దోంగతనం చేయరు

ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా ఉండేది

ఆ రోజులు పోయాయి…
అంతా సన్న ఉప్పు,
అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా జొరబడింది…

దొడ్డు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ
దీన్నే ప్రిఫర్ చేయసాగారు…

కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది…

ఏళ్లకేళ్లు మనకేమీ పట్టడం లేదు

అదెలా స్టార్టయిందంటే..?

1986 ప్రాంతంలో…
కార్పోరేట్లు సర్కారును అప్రోచయ్యారు…

ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు కాబట్టి,
వారికి అయోడిన్ కలిపిన ఉప్పును అలవాటు చేస్తే ఆరోగ్యవంతులైపోతారు అని చెప్పారు…

అధ్యయనాలు లేవు, ముందు జాగ్రత్తలు లేవు, మరి కార్పోరేట్లు కదా…
సర్కారు వోకే అనేసింది…
🖱
అయోడైజ్డు ఉప్పు వాడాలి అంటూ సముద్రపు ఉప్పును నిషేధించి పారేసింది…

ఈశాన్య రాష్ట్రాల్లో అయోడిన్ లోపం ఉంటే, మరి మిగతా దేశం మొత్తానికీ
ఈ నిర్బంధ లవణం దేనికి
అని అడిగినవాడు లేడు…

రోగి కి చెప్పాల్సిన ప్రిక్షిప్షన్ దేశమంతా ఎందుకు వాడాలి
అని అడిగిన వాడు లేడు

మరి కార్పొరేటు లాబీయింగు అలాగే ఉంటుంది…

కార్పోరేట్లు పెద్ద ఎత్తున కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ ఉప్పు తయారీ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు… మామూలు ఉప్పుకి నాలుగైదు రెట్లు ధర ఎక్కువ…

చివరకు ప్రజల కూడు నుంచి
చౌక ఉప్పును కూడా కాజేసిన దొంగలు…

తరువాత
అనేక కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు…

ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడిందీ అంటే సముద్రపు ఉప్పు ప్రమాదకరం, అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి…
🖱
మెల్లిమెల్లిగా దీని దుష్ప్రభావాలు అర్థం కాసాగాయి…
ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన సైనైడ్ అంశాలుంటయ్…

అవి
1) E535 – sodium ferrocyanide,
2) E536 – potassium ferrocyanide,
3) E538 – calcium ferrocyanide…
మరికొన్నీ అనారోగ్య హేతువులుంటయ్…

ఇవి బీపీలను పెంచినయ్… థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని పెంచినయ్…
గుండె జబ్బుల్ని పెంచినయ్…

డయాగ్నయిజ్ లేబరేటరీలు హేపీ, మందుల కంపెనీలు హేపీ, డాక్టర్లు హేపీ…

విధి లేక ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు సైంధవ లవణాన్ని సూచించసాగారు…

కానీ ధర ఎక్కువ…
ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ…

ఇప్పటికీ కిచెన్లలో సైంధవ లవణం లేదా సముద్రపు సహజలవణం మంచిది

నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు…

కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్‌ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం…

దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టవుతున్నది

అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, నివారణ చర్యల్లో పడ్డయ్

మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ సముద్రపు ఉప్పు అమ్మడం స్టార్టయింది…

పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ… మరేం చేస్తాం..?
కానీ రూల్స్ అలాగే ఉన్నయ్…

దీనిమీద గత ఏడాది కర్నాటక హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది

మరి జనం ఏం చేయాలి..?
ఏముందీ..?
ఆ దిక్కుమాలిన ఉప్పును తగ్గించేసి, వీలైనంతవరకూ దొడ్డు ఉప్పు అనగా సముద్రపు ఉప్పు, సహజలవణం వైపు మళ్లడం బెటర్…
🖱
మార్కెట్‌లో బాగానే దొరుకుతున్నది ఇప్పుడు…

అయితే నెట్‌లో వెబ్‌సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్…
ఏమనీ అంటే..?
ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని

తప్పు, అలాంటి వాటి జోలికి పోవద్దు… ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది… సైంధవ లవణం అయితే మరీ మేలు

ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం… అది రక్తపోటుకు మంచిది కాదు… అందుకని ఆ వెబ్ డాక్టర్ల జోలికి పోకుండా,

జస్ట్, వంటలకు తగినంత… వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్…

ఉప్పు కేవలం రుచి కోసమే… ఆరోగ్యం కోసం కాదు…
మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది…

అందుకని బీ కేర్ ఫుల్
Sharing Post

Want your practice to be the top-listed Clinic in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Tirupati
517501

Other Meditation Centers in Tirupati (show all)
Sree Govinda Pyramid Spiritual Channel Sree Govinda Pyramid Spiritual Channel
DAMARAKUPPAM (VILLAGE) KOMARAGUNTA (POST) VEDURUKUPPAM (MANDAL) PACHIKAPALLAM (VIA) CHITTOOR (DIST)
Tirupati

Welcome to all the people who are deeply interested in learning the art and science of "Anapanasati" Meditation. Sree Govinda Pyramid Dhyana Brundavanam Tirupati by Prana Yoga Vid...

Heartfulness B.N.Kandriga Heartfulness B.N.Kandriga
B. N. Kandriga
Tirupati, 517645

Heartfulness is an approach to life, the world around us, and to our Self. Relaxation. Meditation. Cleaning. Inner connect. Heartfulness practices are always free of fees or charge...

Aces Aces
VV Mahal Road
Tirupati, 517501

Aces Tech is known for its 3 major R’s Refined / Reliable / Resourceful And yes, we do take it seriously!

Masters Healing Meditation Center Masters Healing Meditation Center
Tirupati, 517501

We deal with Mind & Subconscious programming, Reiki Healing, Meditation techniques, Mudra Yoga and m