Team Pulivarthi, Tirupati Videos

Videos by Team Pulivarthi in Tirupati. Chittoor District TDP President. Official facebook account

పాకాల పంచాయతీ నందు 8వ రోజు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు..

#ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani
#TDPJSPTogether

Click to enable sound Next

Other Team Pulivarthi videos

పాకాల పంచాయతీ నందు 8వ రోజు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు.. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు ప్రారంభించటం జరిగింది. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

మనలో ఒకడు...మనకోసం ఒకడు...పులివర్తి నాని అన్న #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

చంద్రగిరిలో విచ్చలవిడిగా చెవిరెడ్డి దొంగ ఓట్లు... #chevireddycareoffakevotes #fakevotesinchandragiri #chandragiriconstituency

ఈసారి కచ్చింతంగా నువ్వే ఎమ్మెల్యే... అమ్మ ఆశీర్వదించింది.. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

పాకాల పంచాయతీ కమతం పల్లి నందు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు.. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

ప్లాష్....ప్లాష్.... ప్లాష్ చంద్రగిరిలో వరుసగా దళితులు భూములపై పడ్డ వైసీపీ భూ బకాసురులు పనపాకం పంచాయితీ, హరిజనవాడలో దారిని కబ్జా చేసిన "వాలంటర్ గీత" భర్త "వినోద్ కుమార్" 2 సెంట్లు గ్రామకంఠాన్ని కొనుగోలు చేసి పక్కనే ఉన్న దారిని కబ్జా చేసిన వైనం గ్రామం ఏర్పడినప్పటి ఉన్న దారిని కాజేసిన పట్టించుకోని అధికారులు ప్రశ్నిస్తున్న గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తురని పోలీసులకు ఫిర్యాదు

"యువగళం - నవశకం" సభ స్థలం వద్ద నారా లోకేష్ గారిని కలుసుకున్న పులివర్తి నాని గారు.. #Yuvagalam #Naralokesh #Navasekam #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

యువగళం - నవశకం #Yuvagalam #Naralokesh #Navasekam #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

చంద్రగిరి సిత్రాలు Episode - 04 యువతకి ఉద్యోగ అవకాశాలు అంటూ మళ్ళీ దొంగ ఓట్లకు తెర తీస్తున్న చెవిరెడ్డి

చంద్రగిరి సిత్రాలు Episode - 03 దళితులను దగా చేస్తున్న చెవిరెడ్డి

మహిళా బిఎల్ఓ లను బెదిరింపులకు గురి చేయడం ఇకనైనా ఆపాలి...ఆడవారిపైన అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరం - పులివర్తి సుధా రెడ్డి

దొంగ ఓట్లకి సహకరిస్తున్న కొందరు అధికారులకి చెప్తున్నా..!! 100 లేదా 150 రోజులు తప్పించుకోవచ్చు అంతే.. ఎదో ఒకరోజు దొరుకుతారు జాగ్రత్తగా ఉండండీ..

TDP Pulivarthi Sudha Reddy
🔴LIVE | చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది | నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదు... సహకరిస్తున్న కొందరు అధికారులు... 5 రోజుల్లో 10వేల ఫామ్ 6 దరఖాస్తులు... అరికట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష... టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 2017 నుంచి దొంగ ఓట్లు నమోదుపై విచారణ... టీడీపీ మహిళా నేత "పులివర్తి సుధారెడ్డి" ఉద్ఘటన...

నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదు...
🔴LIVE | చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న దొంగ ఓట్లు నమోదుపై మీడియా సమావేశంలో టీడీపీ మహిళా నేత "పులివర్తి సుధారెడ్డి"...

చంద్రగిరి నియోజకవర్గ మహిళల ఉపాధి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా పులివర్తి నాని గారు పని చేస్తారు... #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

పెన్షన్ అందక నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్దాయనకు ఆర్థిక సాయం అందించిన పులివర్తి వినీల్...

పాకాల పంచాయతీ నందు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు.. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, గాంధీపురం గ్రామంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి "పులివర్తి నాని" గారి సమక్షంలో టీడీపీలో చేరిన 30 కుటుంబాలు.పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు..

తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ శ్రీ నగర్ కాలనీ నందు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" & "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి నాని గారు... #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

అంగన్వాడీల దీక్షకు పులివర్తి సుధారెడ్డి గారు సంఘీభావం

పాకాల పంచాయతీ నందు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు.. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ నందు 2వ రోజు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమంలో పులివర్తి నాని గారు #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

చంద్రగిరి పంచాయతీ దిగువ వీధి నందు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి సుధా రెడ్డి గారు.. #ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #PulivarthiNani #TDPJSPTogether

నా ప్రాణం పోయినా పర్వలేదు, చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు తీసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవరకు ఆమరణ నిరాహారదీక్ష చెయ్యటానికి కూడా వెనకాడను.... #PulivarthiNani #ChandragiriConstituency #FakeVotesInChandragiri

3 నెలలో ఎమ్మెల్యేగా గెలుస్తా దొంగ ఓట్లకి సహకరించిన అధికారులకి గుణపాఠం చెప్పితీరుతా #PulivarthiNani #ChandragiriConstituency #FakeVotesInChandragiri

అద్దంకి 2 ఓట్లు.... గ్రూప్ ఫోటోకి 1ఓటు... గుర్తు తెలియని ఓట్లు కొన్ని వేలల్లో... చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా దొంగ ఓట్లు సృష్టిస్తున్నాడు #PulivarthiNani #chevireddycareoffakevotes #chandragiriconstituency