Team Pulivarthi

Team Pulivarthi

Chittoor District TDP President. Official facebook account

27/12/2023

పాకాల పంచాయతీ నందు 8వ రోజు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు..

Photos from Team Pulivarthi's post 27/12/2023

గాంధీపురం పంచాయతీ ఆపిల్ టీ కేఫ్ వీధి నందు "పులివర్తి నాని" గారు*

*మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం

ముందుగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి ఘనంగా స్వాగతం పలికిన జనసేన, టీడీపి నాయకులు, కార్యకర్తలు

తిరుపతి రూరల్ మండలం, గాంధీపురం పంచాయితీ ఆపిల్ టీ కేఫ్ వీధి నందు చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు చేపట్టిన "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ"కార్యక్రమం. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. పులివర్తి నాని గారు సమస్యలు సేకరిస్తూ... భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు...

Photos from Team Pulivarthi's post 27/12/2023

చంద్రగిరి పంచాయతీ దాసర వీధి నందు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమం ప్రచారం...

చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలిపించండి

మార్పు కొరకు పులివర్తి నానికి ఓటు వేయండి...

చంద్రగిరి పంచాయతీ అభివృద్ధికి సహకరించండి...

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం...

.....ప్రచారంలో పులివర్తి సుధా రెడ్డి.

చంద్రగిరి మండలం, చంద్రగిరి పంచాయతీ, కొత్తపేట దాసర వీధి వినాయక స్వామి గుడి నందు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని ప్రచారాన్ని పులివర్తి సుధా రెడ్డి ప్రారంభించారు. ముందుగా పులివర్తి సుధా రెడ్డి గారికి గజమాలతో సత్కరించి, మహిళలు హారతులు బట్టి ఘనంగా స్వాగతం పలికారు. సుధా రెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ... భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు.

27/12/2023
26/12/2023

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు ప్రారంభించటం జరిగింది.

Photos from Team Pulivarthi's post 26/12/2023

చంద్రగిరి పంచాయతీ రెండవ రోజు ఇందిరమ్మ కాలనీలో టీడీపీ ఇంటి ఇంటికి ప్రచారం...

చంద్రగిరి ఎమ్మెల్యే గా పులివర్తి నాని గెలిపించండి

మార్పు కొరకు పులివర్తి నానికి ఓటు వేయండి...

చంద్రగిరి పంచాయతీ అభివృద్ధికి సహకరించండి...

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం...

.....ప్రచారంలో పులివర్తి సుధా రెడ్డి.

చంద్రగిరి మండలం, చంద్రగిరి పంచాయతీ, ఇందిరమ్మ కాలనీలో ఇంటి ఇంటికి ప్రచారాన్ని పులివర్తి సుధా రెడ్డి ప్రారంభించారు. ముందుగా పులివర్తి సుధా రెడ్డి గారికి టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. సుధా రెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ... భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు.

26/12/2023

మనలో ఒకడు...మనకోసం ఒకడు...పులివర్తి నాని అన్న

Photos from Team Pulivarthi's post 26/12/2023

చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని గెలిపించండి

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని"...."బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం...

పాకాల పంచాయతీలో టీడీపీ ఇంటి ఇంటికి ప్రచారం.....

పాకాల పంచాయతీ అభివృద్ధి చేసే బాధ్యత నాని తీసుకుంటారు

...యువ నాయకుడు పులివర్తి వినీల్

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, పాకాల పంచాయతీ, కరీంతుల్లాబాద్ మరియు గుట్టకింద ఇండ్లు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమానికి పులివర్తి వినీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పులివర్తి వినీల్ కు టిడిపి,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులు బట్టి ఘన స్వాగతం పలికారు. పులివర్తి నానికి జై అంటూ నినాదాలు చేశారు. పులివర్తి వినీల్ ఇంటి ఇంటికి ప్రచారాన్ని ప్రారంభించారు. 2024 ఎన్నికలలో పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వినీల్ తెలిపారు. టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

25/12/2023

చంద్రగిరిలో విచ్చలవిడిగా చెవిరెడ్డి దొంగ ఓట్లు...

25/12/2023

మీకు మీ కుటుంబసభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు..

Photos from Team Pulivarthi's post 24/12/2023

చంద్రగిరి పంచాయతీ, ఇందిరమ్మ కాలనీలో టీడీపీ ఇంటి ఇంటికి ప్రచారం...

నిరసనలు, ధర్నాలతో పరిష్కారం కాని సమస్యలు పులివర్తి నాని గెలుపుతో సాధ్యం....

మార్పు కొరకు పులివర్తి నానికి ఓటు వేయండి... నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి...

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం...
....ప్రచారంలో పులివర్తి సుధా రెడ్డి.

చంద్రగిరి మండలం, చంద్రగిరి పంచాయతీ, ఇందిరమ్మ కాలనీలో ఇంటి ఇంటికి ప్రచారాన్ని పులివర్తి సుధా రెడ్డి ప్రారంభించారు. ముందుగా పులివర్తి సుధా రెడ్డి గారికి టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. సుధా రెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ... భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు.

Photos from Team Pulivarthi's post 24/12/2023

నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పులివర్తి నాని

పాకాల

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ముందుగా పులివర్తి నానికి ఘన స్వాగతం పలికిన టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు. అనంతరం ఇంటి ఇంటికి వెళ్లి మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని....బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి పాకాల మండలం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు మహిళలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.

Photos from Team Pulivarthi's post 24/12/2023

చంద్రగిరి నియోజకవర్గంలో యర్రా వారిపాలెం, పాకాల మండలాలలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు కార్యక్రమాలకు హాజరైన పులివర్తి నాని గారు

Photos from Team Pulivarthi's post 24/12/2023

చెవిరెడ్డి నువ్వు ఎన్ని చేసినా ఈ సారి గెలిచేది నాని అన్న ఏ

23/12/2023

ఈసారి కచ్చింతంగా నువ్వే ఎమ్మెల్యే...

అమ్మ ఆశీర్వదించింది..

Photos from Team Pulivarthi's post 23/12/2023

ఎమ్మెల్యేగా పులివర్తి నానికి ఒక్క అవకాశం ఇవ్వండి...

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంతో...

పాకాల పంచాయతీలో టీడీపీ ఇంటి ఇంటికి ప్రచారం.....
..యువ నాయకుడు పులివర్తి వినీల్

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, పాకాల పంచాయతీ, గాంధీనగర్, బాలాజీ కాలనీ లలో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమానికి పులివర్తి వినీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పులివర్తి వినీల్ కు టిడిపి,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులివర్తి నానికి జై అంటూ నినాదాలు చేశారు. పులివర్తి వినీల్ ఇంటి ఇంటికి ప్రచారాన్ని ప్రారంభించారు. 2024 ఎన్నికలలో పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వినీల్ తెలిపారు. టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Photos from Team Pulivarthi's post 23/12/2023

చంద్రగిరి పంచాయతీలో టీడీపీ ఇంటి ఇంటికి ప్రచారం...

2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పులివర్తి నాని గారికి ఒక్క అవకాశం ఇవ్వండి...

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం...
....ప్రచారంలో పులివర్తి సుధా రెడ్డి.

చంద్రగిరి మండలం, చంద్రగిరి పంచాయతీ, భారతీ నగర్ శ్రీ వరసిద్ది వినాయక స్వామి గుడి వద్ద నుండి ఇంటి ఇంటికి ప్రచారాన్ని పులివర్తి సుధా రెడ్డి ప్రారంభించారు. ముందుగా పులివర్తి సుధా రెడ్డి గారికి టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. పులివర్తి సుధా రెడ్డికి మహిళలు హారతి భట్టి స్వాగతం పలికారు . సుధా రెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ...భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు.

Photos from Team Pulivarthi's post 23/12/2023

గాంధీపురం పంచాయతీ గాంధీపురం గంగమ్మ గుడి వద్ద నందు "పులివర్తి నాని" గారు*

*మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం

ముందుగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి ఘనంగా స్వాగతం పలికిన జనసేన, టీడీపి నాయకులు, కార్యకర్తలు

తిరుపతి రూరల్ మండలం, గాంధీపురం పంచాయితీ గాంధీపురం గంగమ్మ గుడి వద్ద నందు చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు చేపట్టిన "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ"కార్యక్రమం. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. పులివర్తి నాని గారు సమస్యలు సేకరిస్తూ... భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు...

22/12/2023

పాకాల పంచాయతీ కమతం పల్లి నందు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలకు కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నా పులివర్తి వినీల్ గారు..

Photos from Team Pulivarthi's post 22/12/2023

మా నాన్న "పులివర్తి నాని" గారికి ఒక్క అవకాశం ఇవ్వండి... ఎమ్మెల్యే గా గెలిపించండి...

అభివృద్ధి చూడని చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు...

మార్పుకు శ్రీకారం చుట్టండి... అభివృద్ధికి పట్టం కట్టండి... పులివర్తి వినీల్...

"మీ ఇంటి వద్దకు - మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో...
...పాకాల మండలంలో పులివర్తి వినీల్

పాకాల మండలం, పాకాల పంచాయతీ, కమతం పల్లి ( వజ్జేరి పల్లి) లో చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు,చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ "మీ ఇంటి వద్దకు - మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమానికి పాకాలకు చేరుకున్న పులివర్తి వినీల్ కు టీడీపీ, జనసేన పాకాల మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ వినాయక దేవాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవాలని, వెనుకబడిన చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, ప్రజలు మార్పుకు శ్రీకారం చుట్టండి... అభివృద్ధికి పట్టం కట్టండి... ప్రజల మార్పుతోనే మార్పు మొదలవుతుందని, టీడీపీ ప్రచారాన్ని ప్రారంభించారు.

Photos from Team Pulivarthi's post 22/12/2023

చంద్రగిరి పంచాయతీలో టీడీపీ ఇంటి ఇంటికి ప్రచారం...

2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పులివర్తి నాని గారికి ఒక్క అవకాశం ఇవ్వండి...

"మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని", "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం...
....ప్రచారంలో పులివర్తి సుధా రెడ్డి.

చంద్రగిరి మండలం, చంద్రగిరి పంచాయతీ, టవర్ క్లాక్ వద్ద గల శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి RF రోడ్, భారతి నగర్ లలో ఇంటి ఇంటికి ప్రచారాన్ని పులివర్తి సుధా రెడ్డి ప్రారంభించారు. ముందుగా పులివర్తి సుధా రెడ్డి గారికి టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. పులివర్తి నానికి జై అంటూ నినాదాలు చేశారు. సుధా రెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" "బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ...భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు.

Photos from Team Pulivarthi's post 22/12/2023

గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీ ఆపిల్ కేఫ్ వీధి నందు "పులివర్తి నాని" గారు*

*మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం

ముందుగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి ఘనంగా స్వాగతం పలికిన జనసేన, టీడీపి నాయకులు, కార్యకర్తలు

తిరుపతి రూరల్ మండలం, గాంధీపురం పంచాయితీ శ్రీనగర్ కాలనీ ఆపిల్ కేఫ్ వీధి నందు చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు చేపట్టిన "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ"కార్యక్రమం. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. పులివర్తి నాని గారు సమస్యలు సేకరిస్తూ... భరోసా కల్పిస్తూ... ముందుకు సాగుతున్నారు...

21/12/2023

ప్లాష్....ప్లాష్.... ప్లాష్

చంద్రగిరిలో వరుసగా దళితులు భూములపై పడ్డ వైసీపీ భూ బకాసురులు

పనపాకం పంచాయితీ, హరిజనవాడలో దారిని కబ్జా చేసిన "వాలంటర్ గీత" భర్త "వినోద్ కుమార్"

2 సెంట్లు గ్రామకంఠాన్ని కొనుగోలు చేసి పక్కనే ఉన్న దారిని కబ్జా చేసిన వైనం

గ్రామం ఏర్పడినప్పటి ఉన్న దారిని కాజేసిన పట్టించుకోని అధికారులు

ప్రశ్నిస్తున్న గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తురని పోలీసులకు ఫిర్యాదు

20/12/2023

"యువగళం - నవశకం" సభ స్థలం వద్ద నారా లోకేష్ గారిని కలుసుకున్న పులివర్తి నాని గారు..

20/12/2023

యువగళం - నవశకం

20/12/2023

చలో పోలిపల్లి !!
యువగళం నవశకం

భూమాత టౌన్ షిప్, పోలిపల్లి గ్రామం, భోగాపురం మండలం, విజయనగరం జిల్లా..

19/12/2023

చంద్రగిరి సిత్రాలు Episode - 04

యువతకి ఉద్యోగ అవకాశాలు అంటూ మళ్ళీ దొంగ ఓట్లకు తెర తీస్తున్న చెవిరెడ్డి

Photos from Team Pulivarthi's post 19/12/2023

రేపు జరగనున్న యువగళం నవశకం బహిరంగ సభ ఏర్పాట్లను నాయకులతో కలసి పర్యవేక్షిస్తున్న చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు మరియు పులివర్తి వినీల్ గారు

19/12/2023

చంద్రగిరి సిత్రాలు Episode - 03

దళితులను దగా చేస్తున్న చెవిరెడ్డి

19/12/2023

మహిళా బిఎల్ఓ లను బెదిరింపులకు గురి చేయడం ఇకనైనా ఆపాలి...ఆడవారిపైన అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరం - పులివర్తి సుధా రెడ్డి

Photos from Team Pulivarthi's post 18/12/2023

యువగళం నవశకం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలనలో పులివర్తి నాని

20వ తేదీన జరగనున్న యువగళం నవశకం బహిరంగ సభ సభా స్థలాన్ని నాయకులతో కలసి పరిశీలించిన అనంతరం జనసేన నాయకులతో కలసి ప్రచార వాహనాలను ప్రారంభించిన తర్వాత సభ నిర్వహణ పై నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం నందు నాయకులతో నిర్వహించిన సమావేశం నందు ముఖ్య అతిథిగా పాల్గొన్న పులివర్తి నాని గారు

17/12/2023

యువగళం - నవశకం బహిరంగ సభ స్థలాన్నీ టీడీపీ నాయకులతో కలిసి పర్యవేక్షిస్తున్న చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు మరియు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు...

17/12/2023

దొంగ ఓట్లకి సహకరిస్తున్న కొందరు అధికారులకి చెప్తున్నా..!!
100 లేదా 150 రోజులు తప్పించుకోవచ్చు అంతే..
ఎదో ఒకరోజు దొరుకుతారు జాగ్రత్తగా ఉండండీ..

17/12/2023

🔴LIVE | చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది |

నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదు...
సహకరిస్తున్న కొందరు అధికారులు...
5 రోజుల్లో 10వేల ఫామ్ 6 దరఖాస్తులు...
అరికట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష...
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 2017 నుంచి దొంగ ఓట్లు నమోదుపై విచారణ...
టీడీపీ మహిళా నేత "పులివర్తి సుధారెడ్డి" ఉద్ఘటన...

Want your organization to be the top-listed Government Service in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

పాకాల పంచాయతీ నందు 8వ రోజు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్వార...
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో టిడిపి జనసేన నాయకులు ...
మనలో ఒకడు...మనకోసం ఒకడు...పులివర్తి నాని అన్న#ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri #Puli...
చంద్రగిరిలో విచ్చలవిడిగా చెవిరెడ్డి దొంగ ఓట్లు... #chevireddycareoffakevotes #fakevotesinchandragiri #chandragiriconstit...
ఈసారి కచ్చింతంగా నువ్వే ఎమ్మెల్యే... అమ్మ ఆశీర్వదించింది..#ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChan...
పాకాల పంచాయతీ కమతం పల్లి నందు "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" మరియు "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం ద్...
ప్లాష్....ప్లాష్.... ప్లాష్ చంద్రగిరిలో వరుసగా దళితులు భూములపై పడ్డ వైసీపీ భూ బకాసురులుపనపాకం పంచాయితీ, హరిజనవాడలో దారిన...
"యువగళం - నవశకం" సభ స్థలం వద్ద నారా లోకేష్ గారిని కలుసుకున్న పులివర్తి నాని గారు.. #Yuvagalam #Naralokesh #Navasekam #Ch...
యువగళం - నవశకం#Yuvagalam #Naralokesh #Navasekam #ChandragiriConstituency#ManaChandragiriManaNani #NaniForChandragiri #Pu...

Website

Address

Tirupati
517501

Other Political Organizations in Tirupati (show all)
PNR Army PNR Army
Mangalam Village
Tirupati, 517507

Do good fulfill people's concerns .

YSRCP Bhumana Abhinay Reddy Yuvasena YSRCP Bhumana Abhinay Reddy Yuvasena
Tirupati
Tirupati, 517501

social media

Kolli Raghu RamiReddy yuva sainyam Kolli Raghu RamiReddy yuva sainyam
Tirupati

Helping hands for poor people

Ysrcpapstatestudentswing Ysrcpapstatestudentswing
Tirupati, 517501

ysrcp students force

tirupati mayor municipal corporation tirupati mayor municipal corporation
Tirupati, 517501

Dr.R Sireesha yadav garu Mayor of Tirupati Municipal Corporation

8th ward YSR Committee Tpt 8th ward YSR Committee Tpt
Tirupati, 517501

In 8th ward ,we post programs and functions relative to YSR AND MUNCIPAL FOR PEOPLE ,BY PEOPLE

Tirupati District B J M M -BJP Tirupati District B J M M -BJP
Tirupati
Tirupati

Sai Krishna Daitha Sai Krishna Daitha
Tirupati

#VOICE OF CBN # SATHAYAVEDU CONSTENCY #TDP

RK Roja Youth RK Roja Youth
Nagari
Tirupati, 517551

fan page maintained by @Dinesh Anamala

Tirupatilo CBN Again Tirupatilo CBN Again
Tirupati
Tirupati, 517505

Dasari Srinivasulu 'DS'  Followers Dasari Srinivasulu 'DS' Followers
Tirupati
Tirupati, 517101