MAM TRUST Mahanti VASU
trust
బంధువులు మిత్రులు శ్రేయోభిలాషిలు ప్రభుత్వ అధికారులకు Jewelary యజమానులకు రాజకీయ నాయకులకు మా Mohanti Silver Palace కస్టమర్లకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ
Mahanti Vasudeva Rao
20-12-2023 కాలభైరవాష్టమి సందర్భంగా vijayawada చల్లపల్లి బంగ్లా వద్ద శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది
సర్వే జనా: సుఖినోభవంతు
భక్తులకు MAM charitable trust తరుపున సుబ్రమణ్య షష్టి శుభాకాంక్షలు
Mahanti Vasudeva Rao
29-11-2023న మా అమ్మ మహాలక్ష్మి 8 వ వర్ధంతి MAM charitable trust 7వ వార్షికోత్సవం సందర్భంగా సీతారాం పురంలో trust ఆధ్వర్యంలో వృద్ధులకు చీరల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా vijayawada south acp డాక్టర్ ravikiran గారు విశిష్ట అతిదులు దినేష్jain,శ్రీకాంత్jain,మీసాల రామకృష్ణ,pinninti గణేష్,nadiminti రమణ,gorle కోటేశ్వరరావు,kalisettiఅప్పలనాయుడు, pinninti లక్ష్మణ్,కనకారావు najani సురేష్,పంపిణీకి వచ్చిన అతిదులకు
ఈ కార్యక్రమం విజయవంతం తన వాగ్దాటితొ కావడానికి ముఖ్యపాత్ర వహించిన సోదరుడు రంగం రాజేష్ కు కృతజ్ఞతలు
ముఖ్యంగా కునుకు రాంబాబు,పిసిని రాంబాబు యూత్ అందరికీ మా కృతజ్ఞతలు
#మహంతి
కుటుంబ సభ్యులు
JR Jewels రాహుల్ జైన్ గారికి హృదయ జన్మదిన శుభాకాంక్షలు
తెలుపుతూ MAM charitable trust chairman Mahanti Vasudeva Rao
Vijayawada 25వ డివిజన్ కు చెందిన 6 ఏళ్ల బాబుకు మందుల నిమిత్తం కొంత
ఉయ్యూరు కు చెందిన పేద బ్రాహ్మణ కుటుంబానికి
గన్నవరం ముస్తాభాధ్ కు చెందిన పేద కుటుంబాలకు
ఒక నెలకు సరుకులు MAM trust ద్వారా అందజేయడం
ధన త్రయోదశి శుభాకాంక్షలు
Today paper cuttings
సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన జీవన జ్యోత్స్న పట్టినప్పటి నుండి చేతికి వింత వ్యాధితో బాధపడుతున్నది అని మా దృష్టికి స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీను, చింతల దుర్గాప్రసాద్ పాప చదువుతున్న స్కూల్ టీచర్ గారు తదితరులు మా MAM trust దృష్టికి తీసుకుని రావడంతో స్పందించిన చైర్మన్ Mahanti Vasudeva Rao పాప ఆపరేషన్ కోసం కొంత మొత్తం అందజేయడం జరిగింది
పాప ఆపరేషన్ కోసం ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే వారి phone pay number 8688889266 తల్లి ఉషారాణి గారి
Suharsa అనే 5years పాపకు ఆపరేషన్ చేస్తే కాలు సరి అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో
స్కానింగ్ చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో లో మా MAM గురించి చెప్పి అక్కడకు వెళ్తే తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పారు అంట
మేము వారి స్తితిగతులు తెలుసుకొని ఈరోజు 04-10-2023 న స్కానింగ్ కోసం chairman vasudevarao చేతుల మీదుగా నగదు సహాయం చేయడం జరిగింది
సికింద్రాబాద్ లో తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ msk, jaiswal గారు,జస్టిస్ G,చంద్రయ్య గారి చేతుల మీదుగా సన్మానం నేషనల్ సేవా నంది పురస్కారం ఆదుకోవడం జరిగింది
జై బోలో గణేష్ మహారాజ కి
పేద క్రీడాకారులకు షూస్ MAM charitable trust ద్వారా ఇవ్వడం జరిగింది
పేద క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ముందుకు రావాలి
కొంతమంది పిల్లలు షూస్ లేని కారణంగా క్రీడలకు దూరమైయే అవకాశం ఉందని ఆ కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో మా MAM trust తరుపున ఆ చిన్నారులకు సహాయ పడడం మాకు ఎంతో సంతోషం దాయకం
ఇటీవల రైల్వే గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో షూస్ లేకుండా రన్నింగ్ ఇతర ఎక్సర్సైజ్ లు చేయడం గమనించాను వారి గురించి ఆరా తీయగా వారి కుటుంబ సభ్యులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న విషయం తెలుసుకున్నాను వారి కోచ్ కూడా ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అని తెలియచేశారు వారి కోరిక మేరకు ఈరోజు
ఆ 10 మంది పిల్లలకు షూస్ MAM charitable trust chairman Mahanti Vasudeva Rao గారు అందజేయడం జరిగింది
అట్లాగే sit ups ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్న satvik కు కూడా షూస్ అందించి అభినందనలు తెలియజేశారు
ఈకార్యక్రమంలో
Fitness triner u శ్రీనివాసరావు, s t r school pet
j వెంకటరావు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు p రమేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు
నమస్తే
Paper cuttings
new రాజరాజేశ్వరిపేట కు చెందిన పిన్నింటి నాగరాజు కుటుంబానికి ఒక నెలకు రేషన్ సరుకులు trust chairman Mahanti Vasudeva Rao చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది
ఈకార్యక్రమంలో స్థానిక తూర్పుకాపు నాయకులు భాగ్యలక్ష్మి, నెల్లి గోవింద్ తదితరులు పాల్గొనడం జరిగింది
Today central vambay colony small doneshion
Today vambay colony small doneshion
చేనేత వస్త్రాలు ధరించి
చేనేత కార్మికులను గౌరవించండి
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఇవే మా నివాళులు
ఈరోజు పేద కుటుంభానికి సహాయం చెయ్యడం జరిగింది
సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన చెట్ల భారతి అనే వృద్ధురాలు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉన్నారని సోదరుడు deva jala తెలియజేయడం జరిగింది స్పందించిన ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు వారింటికి వెళ్లి నెల రోజులకు సరిపడా రేషన్ సరుకులు మందుల కోసం కొంత నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కస్తూరిబాయిపేట ముత్యాలమ్మ తల్లి గుడి అధ్యక్షులు పర్వతాలు వారి మిత్రులు పాల్గొనడం జరిగింది సర్వే జనా సుఖినోభవంతు
కృష్ణలంక
సిద్ధార్థ మహిళా కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న టీ కుసుమకు స్కూలు కాలేజీ ఫీజు నిమిత్తము 15 వేల రూపాయలు అందజేయడం జరిగింది
గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న టువంటి వెలగలేరు కు చెందిన జర్నలిస్టు కోటయ్య గారి మందుల కోసం మా మా మహంతి అప్పలనరసయ్య మహాలక్ష్మి (m a m) trust తరపునుండి డి 10 వేల రూపాయలు వెలగలేరు లో ఆయన స్వగృహంలో అందజేసిన ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు
కార్యక్రమం లో మహంతి డూండీ రాంప్రసాద్, భవాని కుమార్, తోట బాలు, కలాం, తదితరులు పాల్గొనడం జరిగింది కోటయ్య గారు పూర్తి ఆరోగ్యంగా మరల ప్రజలతో కలిసి జీవించాలి అని ఆశిస్తూ మహంతి వాసుదేవన్
నాగుల చవితి సంధర్భంగా భక్త మహాశయులకు శుభాకాంక్షలు మహంతి వాసుదేవరావు MAM Trust
ఉక్కు మనిషి భారత దేశ తొలి హోం మంత్రి ఉప ప్రధాని వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సంధర్భంగా మన MAM Trust నివాళులు
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the organization
Telephone
Website
Address
Vijayawada
520004
D. No: 5-90/1 Opposite Rajkamal Model House, 2nd Street, Kanuru
Vijayawada, 520007
Madhura Logili - To care for those who once cared for us is one of the highest honors.
100 Feet Road, Autonagar
Vijayawada, 520007
Swadeshi Jagaran Manch - Andhra Pradesh
Vijayawada
HKK is about Cultural activities ,Film Making, Social Activities ,Science & Technology etc.
Kesineni Foundation, Koneru Bullayya, Chowdary Street, Patamata, Benz Circle
Vijayawada, 520010
Kesineni Foundation is a Voluntary Organisation committed to empowering individuals and families to lead happier lives with healthier relationships, and to bring positive change in...
Sivarao Street
Vijayawada, 520011
33 DIVISION YSRCP జనం గుండెల్లో చెరగని సంతకం.. మ?