Guppedu Biyyam

"" సేవే మానవజన్మ పరమార్థం""

16/12/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Photos from Guppedu Biyyam's post 16/12/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
వార్షికోత్సవం రోజున నూతనంగా ఆవిష్కరించిన రెండు అమూల్యమైన సాయి దివ్య గ్రంథములు 🙏

Photos from Guppedu Biyyam's post 16/12/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
*అద్భుతమైన, అనంతమైన ఆ సమర్థ సద్గురు శ్రీ సాయినాధులు వారి అనుగ్రహశీర్వాదాలతో... జ్ఞాన,సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ 05.12.2023 నాటికి 4 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో... ది : 10.12.2023 ఆదివారం విజయవాడ,కృష్ణలంక,వాసవి సేవా భవన్ లో "ఆత్మీయ సమావేశం" ఏర్పాటు చేయడం జరిగింది*

ఆ రోజున కార్యక్రమాలన్నీ చాలా చాలా బాగా జరిగాయి, దేశం నలుమూలల నుండి 500 మందికి పైగా సాయి బంధువులు విచ్చేసి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

05/12/2023

😓

23/10/2023
18/09/2023

*మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు*

విజ్ఞాధిపతి ఆ విగ్నేశ్వరుని సహస్ర దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా నేను కోరుకుంటున్నాను 🙏🙏🙏

2 సేవ వీడియోస్ పెడుతున్నాను మీ కాలి సమయంలో తప్పక చూడండి

🙏 *ఓం సాయిరాం* 🙏

04/09/2023

*మనం తింటున్నది, త్రాగుతున్నది, వేసుకుంటున్న వస్త్రం ఏదైనా సరే, ఈ అస్థిరమైన గుహ (మానవ శరీరం) మనుగడకు (నిలుపుదలకు) మాత్రమే..*

✍️Tiru

కానీ,

*మనం చేయూ కర్మలే (కార్యలే) స్థిరమైన ఆత్మకు అంటుకొని ఉంటాయి*

మర్చిపోవద్దు *"సత్కార్యాలే"* చేయాలి

రోజువారి ఒక చిన్న ప్రార్థన (భగవంతుడికి) చేయాలి

నెలలో ఏదైనా ఓ చిన్నపాటి సేవ చేయాలి ( మన ట్రస్ట్ వారం వారం చేస్తుంది మన కుటుంబ సభ్యులందరికీ పేరు మీద)

*సృష్టికర్తల నుండి పొందిన ఈ మానవ జీవితం,ఎప్పటికి ఓ ఋణమే*

✍️Tiru

*ఇది మనం సృష్టించుకున్నది కాదు ఒకరి దగ్గర నుండి సృష్టింపజేసుకున్నది మరి ఇది మనకి రుణం కాదా మిరే చెప్పండి.....?*

*ఏదో ఒక రోజు అయినా సరే..... ఈ సృష్టిలో సాత్వికమైన ఓ సత్యం దాగి ఉంటుంది దాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం....*

ప్రేమతో....మీ Tirusai

02/09/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం

మన *శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్* ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా పిల్లలశ్రమాలో పిల్లల చేత రాఖీలు కట్టించుకొని వారికి గిఫ్ట్స్ & స్వీట్స్ అండ్ హాట్ ఇవటం జరుగుతుంది కదా అలాగే ఈ సంవత్సరం కూడా (31.08.2023 సాయంత్రం) చాలా అత్యద్భుతంగా జరిగింది

పిల్లలకు రోజువారి నిత్యవసర వస్తువులు తీసుకు వెళ్లడం ద్వారా వాళ్ళు చాలా చాలా సంతోషించారు మీరు కూడా ఒకసారి పూర్తిగా వీడియో చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము

SRI SAI GNANA YAGNAM TRUST
8555097978 & 7893000288

24/08/2023

https://chat.whatsapp.com/KwPZUqowAAP6Cj6T3jqRTz
పై గ్రూప్ లో జాయిన్ అయ్యి మాకు అడ్రెస్ పెడితే మీకు వరుస క్రమంలో సాయి సత్ గ్రంథాలను పంపిస్తాము. 🙏🙏ఓం సాయిరాం🙏🙏

03/08/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
మన ట్రస్ట్ నుండి రోజుకొక సాయి తండ్రి నిత్య సత్య సందేశం వస్తుంది కదా... మీరు ఇంతవరకు మా ఏ గ్రూప్లో జాయిన్ అయ్యి లేకుంటే ఇదిగోండి క్రింద ఒక నూతన గ్రూప్ ని క్రియేట్ చేసి పెడుతున్నాము అందులో జాయిన్ అవ్వండి ( Just క్రింద ఉన్న దానిని స్కాన్ చేయండి ఆటోమేటిక్గా గ్రూపు చూపిస్తుంది అప్పుడు స్వయంగా మీరే Add అవ్వచ్చు) ""''జ్ఞానమే నిజమైన శక్తి , సంపద""'

🙏🙏 ఓం శ్రీ సాయిరాం 🙏🙏

Photos from Guppedu Biyyam's post 20/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
18.07.23 అన్నదాన సేవ @ విజయవాడ వాంబే కాలనీ వృద్ధాశ్రమం.

Photos from Guppedu Biyyam's post 20/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
కడప దగ్గర నాగిరెడ్డిపల్లె దగ్గర ఒక మహిళ వున్నారు 44 ఏళ్ల వయసు ఆమె తండ్రి 87 సంవత్సరాల ఒక వృద్ధుడు,తల్లి కూడా పెద్దది వీళ్ళిద్దరిని చూసుకునేందుకు ఆ తల్లి చాలా కష్టపడుతుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారూ, వాళ్ళ అమ్మగారూ, మంచానికి పరిమితమయ్యారు ఆమె గొప్ప శివ భక్తురాలు మాటకు ముందు మాట తర్వాత శివ అనే పదం ఉచ్చరిస్తున్నారు నాకు కాల్ చేసి బాబు ఒక హెల్ప్ చేస్తావా... ఒక చక్రాల కుర్చీ ని కొని ఇవ్వగలవా మా నాన్నగారిని నేను ఈ వయసులో మోయలేక పోతున్నాను హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలన్నా బాత్రూంకి తీసుకువెళ్లాలన్నా బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నారు
(నిన్న కమోడ్ విత్ వీల్ చైర్ కొని వాళ్ల ఊరికి ట్రాన్స్పోర్ట్ చేశాను' ఇలా పంపిస్తున్నాను అని చెప్పగా ఆమె ఎలా కన్నీళ్లు పెట్టిందో మీరు ఊహించలేరు,ఓ 10 ,12 వేళా కుర్చీ కోసం అంతలా ఎదురు చూసే వాళ్ళు ఉంటారా...?)

ఆమె నాతో మాట్లాడిన మాట మీకు చెప్పనా....? కుర్చీ చేరుకున్న తరువాత మొదటగా ఆయన్ని కూర్చోపెట్టి వారి ఇంటి దగ్గరే ఉన్న బాబా గుడి చుట్టూరా తిప్పుతుందంట.

20/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
ఆ సమర్థ సద్గురువు శ్రీ సాయినాధుల వారి కృపాకటాక్షాలతో మన "శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్" సచ్చరిత్ర,స్తవణమంజరి, హారతి గ్రంథాల ఉచిత వితరణతో పాటు ఈ 2023 గురు పౌర్ణమికి అత్యంత పవిత్రమైన గ్రంథం "శ్రీ సాయి జ్ఞానేశ్వరి" ని తీసుకురావడం జరిగింది ఈ పరమపావన గ్రంధాన్ని భక్తులకు ఉచిత వితరణ చేస్తున్నాము

🙏🙏🙏🙏🙏
శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్
8555097978 & 7893000288

20/07/2023

Part 2 :-
ఆమె నాతో మాట్లాడిన మాట మీకు చెప్పనా....? కుర్చీ చేరుకున్న తరువాత మొదటగా ఆయన్ని కూర్చోపెట్టి వారి ఇంటి దగ్గరే ఉన్న బాబా గుడి చుట్టూరా తిప్పుతుందంట.

3) హైదరాబాద్ లో ఒక హనుమాన్ టెంపుల్ లో ఒక పూజారి కేవలం ₹5000 జీతానికి గత 5,6 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు, కుటుంబం పోషించలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు నెట్టుకుంటూ వస్తున్నారు..బయట ఎక్కువ జీతానికి పనిచేయకుండా ఈ గుడే నాకు అన్ని అనుకుంటూ పనిచేస్తున్నారు (గత రెండు సంవత్సరాలుగా ప్రతినెల వారికి మనమే నిత్యవసర సరుకులు ఏర్పాటు చేస్తున్నాము)

4) గుంటూరు లో ఒక కుటుంబం లో ఇద్దరు ఆడపిల్లలు తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు, పనులు చేసుకుంటూ..,పిల్లలని చదివిస్తుంది మనం మొన్న పిల్లలకు బుక్స్ కొని ఇచ్చాము ఇలాంటి మరో సమస్య తో హైదరాబాదులో ఇబ్బంది పడుతున్న ఒక ఫ్యామిలీకి పుస్తకాలు కొని ఇచ్చాము

(ఇక్కడ మీరు గమనించండి వాళ్ళు చదువుకునేందుకు పుస్తకాల విలువ 3 నుంచి 4 వేలు అవుతుంది కానీ, మనం ఎంక్వయిరీ చేయగా ఆ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర లేవు)

ఇక ఇలా 5 ,6 అని అంకెలు రాసుకుంటూ చెప్పుకుంటూ పోతే నేను రాయలేను మీరు చదవలేరు...

*కానీ సాయి ఇదే వాస్తవం..., ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ఓ కథ ఉంటుంది మనం మన జీవితంలో దేనిని ఎక్కువ తీసుకోవద్దు, దేనిని తక్కువ తీసుకోవద్దు.. మనం మంచిగా ఉండాలి , ధర్మంగా ఉండాలి , సేవా తత్పరతతో ఉండాలి...*

*ఒక మంచి హృదయానికి ఒక మాట చెబుతున్నాను... గురువు ని మనం వెతుక్కుంటూ వెళ్తే అది ఎంతవరకో...కానీ అదే గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తే అది ప్రతి జన్మకు మనతోనే ఉంటుంది*

*అందరూ ఈ సమాజం బాగోలేదు అనుకుంటారు బాగుండేందుకు నేను ఏమి చేయగలను అని ఎంతమంది అనుకుంటారు ? అలా అనుకోకుండా ఉండటం వల్లే కదా అంత అలా కనిపిస్తుంది.

*మనం తలుచుకుంటే మనం పోయే లోపు ఓ 5% మంచితనాన్ని, మానవత్వాన్ని పెంచి ఈ భూమాతకు భారాన్ని తగ్గించవచ్చు. మనం చేసినా చేస్తున్న కార్యాల వల్ల ఈ మట్టిలో మనం కలిసిపోయినప్పుడు మన భూమాత మనల్ని ఆత్మీయతతో కూడిన ఆలింగనం చేసుకోవాలి*

✍️Tirusai

చివరిదాకా చదివారా...? అయితే మీకు నా ప్రేమ పూర్వక నమస్సులు ❤️🙏🙏🙏🙏

*సాయి... నేను కోరుకునేది రెండే...*
మన ట్రస్టు కోసం ₹2 కాన్సెప్ట్, (మీకున్న 365 రోజుల్లో) ఓ 2 రోజుల సమయం..అంతే..
ప్రేమతో మీ..Tirusai...

20/07/2023

Part 1 :-
*మీ కుటుంబ సభ్యుడిగా, ఒక సాయి బిడ్డగా మీకో మాట చెప్పగలను...*

*కారణం లేని కష్టాలని,బాధల్ని పక్కదారి పట్టించండి..మానవ జన్మ ఎత్తిన తరువాత అవన్నీ సర్వ సామాన్యం*

*దేనినైనా సరే జస్ట్... అలా వదిలేయండి.. మోసం చేసినా, ద్రోహం చేసినా, కష్టం కలిగినా, నష్టం కలిగినా, ఏదయినా సరే... గురువు దగ్గర కూర్చుని నాకు అలా జరిగింది నాకు ఇలా జరిగింది అని చెప్పుకోండి కానీ నువ్వు ఎందుకు అలా చేసావు నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడగద్దు*

✍️Tirusai

*మనకు కష్టం కలిగించడం కోసమో, నష్టం కలిగించడం కోసమో సృష్టికర్త సృష్టిని సృష్టించలేదు*

*ఏమి జరిగినా, ఏమి జరగబోతున్న అంతా ఓ కారణం కోసమే..*

*మీరు కన్నా... మీ పిల్లలు మిమ్మల్ని పిలవగానే ఎలా పలుకుతారో , మనం నిలబడ్డ ఆ గురు పాదాల వద్ద మన పిలుపుకు, మన నిరీక్షణకి ఆ పాదాలు కదలాలి,మనతో అడుగులు వేయాలి,మన తల పై వారి ప్రేమామృత ఆశీస్సులు కురవాలి*

✍️Tirusai

*అలా..............మనం........మన గురువుని.......పిలవాలి (నడుచుకోవాలి)*

*గురువుని మన ఆత్మ గా భావించాలి*

*అప్పుడు ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన అద్భుతాలను మనం చూడగలుగుతాము*

*చివరగా ఒక్క మాట చెప్పనా.....*
*మా కష్టాలు మీకు తెలియవూ అంటారా....? ఈ జులై నెలలో ( జ్ఞానేశ్వరి బుక్స్ ప్యాకింగ్ ఉండటం వల్ల మీకు వాటిని పోస్ట్ చేయలేదు) మనం చేసిన సేవలను ఒక్కసారి చూడండి మిస్ అవ్వద్దు 👇*

✍️Tirusai

1) చీరాలలో సైదాబి అనే పక్షవాతం పేషెంట్ కి నా అనుకున్న వాళ్లు ఎవరూ లేరు మంచానికి పూర్తిగా పరిమితం అయిపోయింది శరీరంలో తల తప్ప ఇంకేమీ పని చేయదు, చివరికి స్నానం చేయించాలన్న డైపర్స్ మార్చాలి అన్నా కూడా పని మనిషి రావాలి ( గత 3 సంవత్సరాల నుండి మన ట్రస్ట్ వారికి అన్నింటిని సమకూరుస్తుంది)

2) కడప దగ్గర నాగిరెడ్డిపల్లె దగ్గర ఒక మహిళ వున్నారు 44 ఏళ్ల వయసు ఆమె తండ్రి 87 సంవత్సరాల ఒక వృద్ధుడు,తల్లి కూడా పెద్దది వీళ్ళిద్దరిని చూసుకునేందుకు ఆ తల్లి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళ నాన్నగారూ, వాళ్ళ అమ్మగారూ, మంచానికి పరిమితమయ్యారు ఆమె గొప్ప శివ భక్తురాలు మాటకు ముందు మాట తర్వాత శివ అనే పదం ఉచ్చరిస్తున్నారు నాకు కాల్ చేసి బాబు ఒక హెల్ప్ చేస్తావా... ఒక చక్రాలకు వచ్చి కొన్ని ఇవ్వగలవా మా నాన్నగారిని నేను ఈ వయసులో మోయలేక పోతున్నాను హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలన్నా బాత్రూంకి తీసుకువెళ్లాలన్నా బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నారు
(నిన్న కమోడ్ విత్ వీల్ చైర్ కొని వాళ్ల ఊరికి ట్రాన్స్పోర్ట్ చేశాను' ఇలా పంపిస్తున్నాను అని చెప్పగా ఆమె ఎలా కన్నీళ్లు పెట్టిందో మీరు ఊహించలేరు,ఓ 10 ,12 వేళా కుర్చీ కోసం అంతలా ఎదురు చూసే వాళ్ళు ఉంటారా...?)

12/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న 2 వేరు వేరు కుటుంబాల వారికి 2 నెలలకు సరిపడా అవసరమైన మందులు అందజేయడం జరిగింది..

12/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
1) లక్ష్మీ అనే మహిళకు భర్తలేరు అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని జీవనం సాగిస్తుంది ఒక బాబు చదువుకుంటున్నాడు, ఇంకో బాబు పనిచేసుకుంటున్నాడు ఈమెకు కూడా ఆరోగ్యం ఈ మధ్య అసలు ఏమీ బాగోటం లేదు మన గురించి ఎవరో చెప్పారట ఒక రెండు మూడు నెలల పాటు సరుకులు ఏమైనా అందజేస్తారా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను అని చెప్పగా ఎంక్వయిరీ చేసి నిజమని తెలుసుకొని ఆమె కోరిన నిత్యవసర సరుకులు ఇవ్వటం జరిగింది.

2) మీకు రామదాసు గారి గురించి తెలుసు వారిని గత మూడు సంవత్సరాలకు పైగా మనమే చూసుకుంటున్నాము (అమ్మవారి కొండ 350 మెట్లు పైన రామాలయం కట్టించిన వ్యక్తి) నిన్న కూడా ఆయనకి సరుకులు ఇచ్చాము ఆయన ఎలా మాట్లాడారు అంటే నిజంగా చెబుతున్నాను సాయి ఆ శ్రీరాముడు వారికే తెలియాలి అంత సంతోషంగా చాలా మాట్లాడారు, మీరు పరిచయమైన దగ్గర నుంచి ఏ లోటు లేదు అని చెప్పారు , ప్రతిరోజు మనందరి పైన శ్రీరాముల వారికి పూజ చేస్తున్నాడంట అలాగే వారికి సరుకులతో పాటు రామాలయంలోకి పూజా సామగ్రి కూడా ప్రతిసారి ఏర్పాటు చేస్తున్న సంగతి మీకు తెలుసు ఈసారి కూడా పూజ సామాగ్రి ఇచ్చాము.

సాటివారికి చేతనైన సాయం కోసం...
శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్
8555097978,7893000288

Photos from Guppedu Biyyam's post 05/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
గురుపౌర్ణమి నాడు జరిగిన అలంకరణ ఫొటోస్ చూడగలరు 🙏🙏🙏

05/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
గురుపౌర్ణమి నాడు జరిగిన అలంకరణ ఫొటోస్ చూడగలరు 🙏🙏🙏

05/07/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

మన ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుక 03.07.2023 సోమవారం హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది

గత గురుపౌర్ణమిలు కూడా నెమరువేసుకుంటే

2021 గురుపూర్ణిమకి స్తుతి స్మృతి మరియు నామ కోటి పుస్తకాలు
2022 గురు పౌర్ణమికి శ్రీ సాయి జ్ఞానబిందువులు మరియు హారతుల పుస్తకాలు
ఇలా గత రెండు సంవత్సరాల నుండి గురుపౌర్ణమిల నాడు ఆ సాయి తండ్రి అనుగ్రహ, ఆశీర్వాదాలతో అమూల్యమైన జ్ఞాన సంపదతో కూడిన సత్ గ్రంథాలను మన ట్రస్ట్ లాంచ్ చేసి దేశంలోని అనేక దేవాలయాలలో వేలాదిమందికి ఉచిత పంపిణీ చేసి ఉన్నాము

మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో పాటు, జ్ఞానానికి సంబంధించిన ఎన్నో సత్ గ్రంథాలను ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఆ కోవలోనే ఈ సంవత్సరం గురు పౌర్ణమికి ఆ సాయి తండ్రి అనుజ్ఞ, ఆశీర్వాదాలతో తీసుకు వస్తున్న సద్గంధం పేరు "శ్రీ సాయి జ్ఞానేశ్వరి"

ఈ గ్రంథాన్ని దాస్గణ్ మహారాజ్ గారు మరాఠీలో వ్రాశారు, మరాఠీ నుండి ఆంగ్లంలోకి రాకేష్ జానేజా గారు రాశారు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం ఓరుగంటి ప్రసాద్ గారు చేశారు(ప్రసాద్ గారు మనకు బాగా సుపరిచితులు)

ఓరుగంటి ప్రసాద్ గారు జ్ఞానేశ్వరి కి సంబంధించిన సర్వహక్కులను మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ కి రాసిచ్చారు ఇప్పుడు ఆ బాబా దయతో ఆ సత్ గ్రంధాన్ని మనం ప్రింట్ చేయించి ఈ గురు పౌర్ణమి నాడు లాంచ్ చేసాము

అటువంటి ఈ పరమ పవిత్ర గ్రంథాన్ని మనం ఉచితంగా పంపిణీ చేయుచున్నాము నిజానికి ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలన్నా మన పూర్వజన్మ సుకృతం ఉండాలి అంతటి అద్భుత గ్రంథం ఇది.

29/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం

Photos from Guppedu Biyyam's post 26/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
నేడు (25.06.23) చిగురు లో పిల్లల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

Photos from Guppedu Biyyam's post 25/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
నేడు (25.06.23) గుణదల లో గల యాపిల్ పిల్లల అనాధ ఆశ్రమంలో టిఫెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

20/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం మన శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో *నేరేడుచర్ల* దగ్గర ఒక పల్లెటూరు, *జగ్గయ్యపేట* దగ్గర ఒక పల్లెటూరు, విజయవాడ *చిట్టినగర్* & *కొత్త పేట* ఈ నాలుగు ప్రదేశాలలో అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నాలుగు కుటుంబాలు సరుకులు అందించాము (మాటల్లో చెప్పలేని దినావస్థలో ఉన్నారు వీళ్లంతా)

20/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో *కాకినాడలో* శ్రీనివాసరావు అనే దివ్యాంగుడికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది ఇతనికి తోడు నీడ ఎవరూ లేరు ఒక్కడే అద్దె ఇంట్లో బ్రతుకుతున్నాడు

20/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో *కోయంబత్తూర్లో* ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి ఎంక్వయిరీ చేసి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఇవ్వటం జరిగింది

20/06/2023

#శ్రీసాయిజ్ఞానయజ్ఞం
మన ట్రస్ట్ ఎవరికి ఏమి చేసినా ఎంతో అవసరం అయితేనే సేవ చేస్తున్నాం గత వారంలో దేశంలో 6 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించాము (మధ్య తరగతి కుటుంబాల ఫొటోస్ తీయడం భావ్యం కాదు అని ఫొటోస్ తీయలేదు) ఒక్కసారి పెట్టబోయే సేవలు చూడగలరు

*ట్రస్ట్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై ఆ మహాదేవుని ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము*

కొన్ని సేవలు మీకు అంతగా నేత్రానందం కలిగించకపోవచ్చు కానీ, నిజమైన కష్టం వాళ్ళల్లోనే దాగి ఉంటుంది మనకు తెలిసి ఎవ్వరూ కష్టం లో వున్నా ఏమి చేయలకుపోవచ్చు కానీ,ఆకలి గా ఉండకుండా మనం చేయగలం..చేస్తున్నాం.

Want your organization to be the top-listed Government Service in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#శ్రీసాయిజ్ఞానయజ్ఞంమన *శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్* ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా పిల్లలశ్రమాలో పిల్లల చేత  రాఖీలు కట్టి...
#శ్రీసాయిజ్ఞానయజ్ఞంSeva Place :- కడప & విజయవాడSeva Date :- 1.11.2022Seva :- మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో ,...
#శ్రీసాయిజ్ఞానయజ్ఞం 3 వ ప్రదేశంసాయిరాం దీపావళి సందర్భంగా మన *శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో* చిన్నకాకని  పిల్లల...
#శ్రీసాయిజ్ఞానయజ్ఞం 2 వ ప్రదేశంసాయిరాం దీపావళి సందర్భంగా మన *శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో* గుణదల  పిల్లల ఆశ్ర...
#శ్రీసాయిజ్ఞానయజ్ఞంసాయిరాం దీపావళి సందర్భంగా మన *శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో* ఆటోనగర్ పిల్లల ఆశ్రమంలో నిన్న ...
#శ్రీసాయిజ్ఞానయజ్ఞంSeva Date :- 24.10.2022Seva Place :- చిన్న కాకాని , గుణదల , ఆటోనగర్Seva :- మూడు పిల్లల ఆశ్రమాలు క్రాక...
#శ్రీసాయిజ్ఞానయజ్ఞంSeva Place :- హైదరాబాద్Seva :- నిత్యవసర సరుకులుGroceries :- ఆయిల్ 16pkts , గోధుమ రవ్వ 10kgs, బొంబాయ్ ...

Category

Telephone

Website

Address


Vijayawada
520010
Other Social Services in Vijayawada (show all)
Yasaswi Kondepudi Fans Yasaswi Kondepudi Fans
Vijayawada, 520010

yasaawi kondepudi fans association

Madhura Logili Madhura Logili
D. No: 5-90/1 Opposite Rajkamal Model House, 2nd Street, Kanuru
Vijayawada, 520007

Madhura Logili - To care for those who once cared for us is one of the highest honors.

Swadeshi Jagaran Manch - AP Swadeshi Jagaran Manch - AP
100 Feet Road, Autonagar
Vijayawada, 520007

Swadeshi Jagaran Manch - Andhra Pradesh

AICUF ALC VJD AICUF ALC VJD
Vijayawada, 520008

Perelli Elisha MRPS Perelli Elisha MRPS
Vijayawada

STATE GENERAL SECRETARY

Hindustan kala kendra HKK Hindustan kala kendra HKK
Vijayawada

HKK is about Cultural activities ,Film Making, Social Activities ,Science & Technology etc.

MAM TRUST Mahanti VASU MAM TRUST Mahanti VASU
Innavolu Vari Veedhi
Vijayawada, 520004

trust

Truth Seeker Truth Seeker
Vijayawada, 520004

Orphans_in_need Orphans_in_need
Vijayawada

"Spread love and Happiness"

Kesineni Foundation Kesineni Foundation
Kesineni Foundation, Koneru Bullayya, Chowdary Street, Patamata, Benz Circle
Vijayawada, 520010

Kesineni Foundation is a Voluntary Organisation committed to empowering individuals and families to lead happier lives with healthier relationships, and to bring positive change in...

MR Ashik Tricks MR Ashik Tricks
Sivalayam Street
Vijayawada, 522501

Mahar Mala Mahanaadu Mahar Mala Mahanaadu
Vijayawada

ప్రతి పేదవానికి ఉచిత న్యాయం, వైద్య సహ?