P. J. REDDY

politician
state vice president
TDP. Telugu yuvatha

02/11/2022

ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షలు పూసపాటి జాలి రెడ్డి గారు జాబ్ క్యాలెండరు విధుదుల కోసం

Photos from Dr. DSBV Swamy Kondapi MLA -TDP's post 08/31/2021

ప్రకాశం జిల్లా వెలుగొండ జలాశయం గజేట్ లో చేర్చుటా కొరకు కేంద జల శక్తి మంత్రితో ప్రకాశం జిల్లా నేతలు భేటీ

04/26/2021
04/23/2021

టీడీపీ నేత Dhulipalla Narendra Kumar గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

Photos from P. J.   REDDY's post 04/20/2021

Nara Chandrababu Naidu గారు
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత..
ప్రజల మధ్యకు వచ్చి పనిచేసిన
మొట్టమొదటి ముఖ్యమంత్రి..
పల్లెలు,పట్టణాలనే తేడా లేకుండా
మౌలిక సదుపాయాల కల్పనతో
జన్మభూమి రుణం తీర్చుకున్న భాగ్యదాత..
చేపను చేతికివ్వడం కాదు
పట్టుకోవడం నేర్పించాలన్న
జీవితపాఠానికి తగినట్టు
పాలన చేసి చూపించిన స్ఫూర్తిదాత..
ఈ సేవ,
పచ్చదనం పరిశుభ్రత,
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు,
ఆధునిక వ్యవసాయ విధానాలకు
వెన్నుదన్ను,
ఇంకుడుగుంతలు,
ఆదరణ,
హైటెక్ సిటీ,
వెల్లువెత్తిన క్రీడా మైదానాలు,
ఇంజనీరింగ్ కళాశాలలు,
ఆసుపత్రులు,
నేడు వ్యాక్సిన్ ల
పంట పండిస్తున్న
జీనోమ్ వ్యాలీ ,
కొలువుల కల్పనలో సాటిలేని
సైబర్ వ్యాలీ,
బడుగు, బలహీనవర్గాల
నాయకులకు కీలక పదవులు,
పట్టిసీమతో నదుల అనుసంధానం,
అమరావతితో ఆంధ్రులకంటూ
ఒక తలనగరం..
పోలవరం..కియా,
మెడ్ టెక్ మైలురాళ్లు..
దార్శనికునిగా...
విశ్వనాయకులను సైతం
మెప్పించి రాష్ట్రానికి
రప్పించిన వైనం..
తన ముందుచూపుతో...
తన ప్రతీ పయనంలోనూ..
తన ప్రతీ గమనంలోనూ...
తెలుగువారి బంగారు
భవిష్యత్తుకు బాటలు పరిచి,
తెలుగు రాష్ట్రాల
అభివృద్ధి పథంలో..
అణువణువునా ముద్ర
వేసిన మనసున్న నాయకుడు దార్శనికుడు...
మాజీ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక
పుట్టినరోజు శుభాకాంక్షలు...🎂🌹
మీ.. Pusapati jali reddy
Ongole Parliament Telugu yuvatha

Photos from ITDP Ongole's post 03/06/2021
03/01/2021
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ 01/08/2021

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు.

ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

12/15/2020

16-12-202౦, బుధవారం నాడు ,ఉదయం 10:30 లకు, ఒంగోలులోని కర్నూలు రోడ్డు ఫ్లయ్ ఓవర్ నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు** అమరావతి రాజధాని పరిరక్షణ కొరకు " *అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్ర* " జరుగును..

12/10/2020

అభివృధా!

Photos from P. J.   REDDY's post 12/08/2020

I stand with Farmer's

12/05/2020

Telugu yuvata

Want your public figure to be the top-listed Public Figure in Memphis?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Memphis, TN

Other Politicians in Memphis (show all)
Navin Thakor Navin Thakor
Memphis

5000

Kristy Sullivan 4 Schools Kristy Sullivan 4 Schools
Memphis

Kristy Sullivan is a Memphian, parent, and advocate who believes every child deserves an education t

Will For 86 Will For 86
Memphis

A hard-working servant of the people. I want to continue the legacy of District 86 & create my own!

अंकुर अग्निहोत्री अंकुर अग्निहोत्री
Memphis

विधायक प्रतिनिधि 108 विधानसभा भोगांव।

Balabhadra Majhi ex MP Nabarangpur Odisha Balabhadra Majhi ex MP Nabarangpur Odisha
Memphis

Welcome to my new page of Facebook

Dewayne Jackson for Shelby County Dewayne Jackson for Shelby County
Memphis

Elect Dewayne Jackson for Probate Court Clerk 2022

Austein for Alderman Austein for Alderman
Memphis

Dustin Austein running for Alderman Ward 3 in Hernando, MS

Jesse Huseth for TN-97 Jesse Huseth for TN-97
Memphis, 38117

Born, raised, and now raising my own family in Memphis. Lifelong Democrat. Candidate for TN House 97.

Prince Mongo Prince Mongo
Memphis

Bruce Robinson for Hernando Alderman- Ward 3 Bruce Robinson for Hernando Alderman- Ward 3
Memphis

Offical Campagin page for Bruce Robinson running for Hernando Alderman Ward 3