NaduNedu AP Hospitals

NaduNedu AP Hospitals

NaduNedu AP Hospitals, is to strengthen the infrastructure of Government Hospitals and to compete with private hospitals.

Photos from NaduNedu AP Hospitals's post 19/10/2023

సెల్ ఫోను లో "ఆరోగ్యశ్రీ"..!!

యాప్ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులు, వైద్య పరీక్షలు, చికిత్స సమాచారం తెలుసుకునేందుకు వీలు..

మెడికల్ రిపోర్టుల డౌన్లోడ్ కూ వెసులుబాటు..

ఆరోగ్యశ్రీ కార్డుదారుల ఫోన్లలో యాప్ ఉండేలా
ప్రభుత్వం చర్యలు..

ఇప్పటి వరకూ 6.83 లక్షల మంది ఫోన్లలో యాప్ డౌన్లోడ్....

15/09/2023

▫️నేడు రాష్ట్రంలో నూత‌నంగా 5 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం..

▫️విజ‌య‌న‌గ‌రం కాలేజీని నేరుగా, 4 కాలేజీల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గారు..

▫️వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో 17 వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుకు చ‌ర్య‌లు..

▫️వ‌చ్చే ఏడాది 5, ఆ త‌ర్వాతి ఏడాది మ‌రో 7 కాలేజీ ప్రారంభానికి స‌న్నాహాలు..

09/09/2023

2023-24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు....

01/09/2023

2 Govt Hospitals In AP Get NABH Certification..!!

Accreditation will help improve services : Officials....

31/08/2023

మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు..!!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం..

సిద్ధమవుతున్న పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కాలేజీలు..

వాటికి బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి కసరత్తు..

ఇప్పటికే పోస్టులు కూడా మంజూరు..

ఈ కాలేజీల ద్వారా మరో 750 ఎంబీబీఎస్ సీట్లు..

రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తున్న వైఎస్ జగన్ గారి ప్రభుత్వం..

ఇప్పటికే 5 కాలేజీల్లో అడ్మిషన్లు....

29/08/2023

అరుదైన వ్యాధులకు అద్భుత వైద్యం..!!

విజయవాడ ప్రభుత్వాస్పత్రి కార్డియాలజీ.. న్యూరాలజీ విభాగాల్లో మెరుగైన సేవలు..

రూ. లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా...

ప్రైవేటు ఆస్పత్రులకు సాధ్యం కాని వ్యాధులూ ఇక్కడ నయం..

కార్పొరేట్ నుంచి తరలి వస్తున్న రోగులు....

24/08/2023

నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.337 కోట్లు విడుదల -- వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్....

24/08/2023

రెండు వైద్య కళాశాలల కోసం 1,412 పోస్టుల సృష్టి..!!

--వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు....

22/08/2023

గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్‌ వైయస్ఆర్ ఆరో­గ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరిగాయి. 2018–19లో 1,22,626 సేవ­లు మాత్రమే నమోదు కాగా 2022–­23లో ఏకంగా 4,42,929కు చేరాయి. ప్రభుత్వాస్పత్రుల­పై ప్రజలకు నమ్మ­కం పెరిగిందనడానికి ఇదొక నిదర్శనం....

22/08/2023

వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలను జగనన్న ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ప్రస్తుతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023–24 ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది....

Photos from NaduNedu AP Hospitals's post 16/08/2023

"స్టెమీ"తో గుండె సేఫ్..!!

గుండెపోటు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక..

గ్రామీణ ప్రజలకు గోల్డెన్ అవర్ లో చికిత్స..

ఉచితంగా రూ.40 వేలు విలువైన థ్రాంబోలైసిస్ ఇంజక్షన్..

ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా తిరుపతిలో అమలు..

వచ్చే నెలలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్ లో ప్రారంభం..

గ్రామీణ ఆస్పత్రులకు వచ్చిన రోగులకు టెలీ--ఈసీజీ..

దానిని పరిశీలించి ఏపీవీవీపీ వైద్యులకు జీజీహెచ్ కార్డియాలజిస్టుల సూచనలు..

అవసరమైన వారికి వెంటనే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్..

రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడేయటమే ప్రధానం.. ఆ తర్వాత తదుపరి వైద్యం కోసం పెద్ద ఆసుపత్రి కి తరలింపు....

11/08/2023

ఆరోగ్యశ్రీలో 648 క్యాన్సర్ ప్రొసీజర్లు..!!

ఒక్క క్యాన్సర్ చికిత్సకే రూ.600 కోట్లు ఖర్చు..

అక్టోబర్ కల్లా రెండు స్టేట్ క్యాన్సర్ కేర్ సెంటర్లు -- మంత్రి రజిని వెల్లడి....

10/08/2023

పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా.. వైయస్ఆర్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా రోగుల చెంతకే వైద్యం.. రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న 10,032 క్లినిక్‌లు, ఇప్పటికే 7.12 కోట్ల ఓపీలు నమోదు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో నెలకు 2 సార్లు పీహెచ్‌సీ వైద్యుల సందర్శన....

10/08/2023

చిట్టి చెవులకు గట్టి భరోసా..!!

పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరంగా ఆరోగ్యశ్రీ..

పథకం కింద పూర్తి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు..

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రెండు చెవులకూ ఆపరేషన్లు..

రూ.12 లక్షలు ఖర్చయ్యే సర్జరీలు ఉచితంగా చేస్తున్న ప్రభుత్వం..

డిశ్చార్జి తర్వాత ఆరోగ్య ఆసరా కింద భృతి కూడా..

2019 నుంచి ఇప్పటి వరకు 566 మందికి ఆపరేషన్లు..

రూ.33.48 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం....

04/08/2023

డిజిటల్ హెల్త్ రికార్డ్స్ సృష్టి.. అనుసంధానంలో అగ్రస్థానంలో ఏపీ..!!

Photos from NaduNedu AP Hospitals's post 03/08/2023

డిజిటల్ హెల్త్ ఖాతాల్లో రెండో స్థానంలో ఏపీ..!!

రాష్ట్రంలో 4.10 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ ఖాతాలు..

4.29 కోట్లతో తొలి స్థానంలో యూపీ..

దేశవ్యాప్తంగా 43.01 కోట్ల మందికి ఖాతాలు..

-- కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి....

02/08/2023

రాష్ట్రంలో నాలుగు ఆస్పత్రులకు ముస్కాన్ సర్టిఫికెట్లు..!!

నాణ్యమైన ప్రసూతి, శిశు ఆరోగ్య సేవలకు కేంద్రం గుర్తింపు....

31/07/2023

శరవేగంగా కొనసాగుతున్న నంద్యాల మెడికల్ కాలేజ్ పనులు..!!

ఈ విద్యా సంవత్సరంలోనే మెడిసిన్ అడ్మిషన్లు జరిగే విధంగా కొనసాగుతున్న పనులు....

29/07/2023

క్యాన్సర్‌ బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజలకు "వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ" పథకం కొండంత అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందించి ఏకంగా ₹1,801.30 కోట్లు ఖర్చుచేసింది....

29/07/2023

బాలింతల్లో రక్తహీనతకు చెక్..!!

ప్రసూతి మరణాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు..

బాలింతలకు ఉచితంగా రూ.2వేలకు పైగా
విలువైన ఎఫ్.సీ.ఎం ఇంజెక్షన్లు..

ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేముందు వేయాలని నిర్ణయం..

సోమవారం నుంచి ప్రారంభం....

27/07/2023

క్యాన్సర్ బాధితులకు "ఆరోగ్యసిరులు"..!!

"వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ" కింద అన్ని రకాల క్యాన్సర్లకు ఉచిత వైద్యం..

2019 నుంచి ఇప్పటివరకు 2.64 లక్షల మంది బాధితులకు చికిత్స..

రూ.1,801 కోట్లు ఖర్చుచేసిన సీఎం జగన్ ప్రభుత్వం..

టీడీపీ హయాంలో 1,059గా ఉన్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏకంగా 3,257కు పెంపు..

క్యాన్సర్ ప్రొసీజర్లు కూడా 200 నుంచి 400కు పెరుగుదల....

27/07/2023

చిలకలూరిపేటకు గొప్ప ఆసుపత్రిని తీసుకొచ్చాం..

రూ.18.5 కోట్లతో పూర్తయిన నిర్మాణం..

వచ్చే నెల 3న ఏరియా ఆస్పత్రి ప్రారంభం -- మంత్రి విడదల రజని....

Photos from NaduNedu AP Hospitals's post 25/07/2023

ఏపీలో "మెడికల్" రికార్డు..!!

ఈ ఏడాదే ఐదు కొత్త వైద్య కళాశాలలు..

తరగతుల ప్రారంభానికి తుది మెరుగులు..

నెలాఖరున రిపోర్టు చేయనున్న విద్యార్థులు..

వైద్య విద్యలో నూతన అధ్యాయం ఆవిష్కరణ..

రూ.8,480 కోట్లతో మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీలు....

వచ్చే ఏడాది మరో ఐదు.. ఆ తర్వాత మిగిలిన 7 ప్రారంభించేలా ప్రణాళిక....

21/07/2023

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పపత్రుల్లోనే క్యాన్సర్‌కు మెరుగైన వైద్యం.. కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి. తొలిదశ కింద లెవల్‌–1 క్యాన్సర్‌ సెంటర్‌గా గుంటూరు జీజీహెచ్‌, లెవల్‌–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నంలో క్యాన్సర్‌ సెంటర్లు....

21/07/2023

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం గణపతినగర్‌లోని డాక్టర్ వైయస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు ఎన్కాస్ (నేషనల్ క్వాలీటీ ఎస్స్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికెట్ దక్కింది. ఆరోగ్య సౌకర్యాల కల్పనలో 100 మార్కులకు గానూ 96.2 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఫుల్ సర్టిఫైడ్ పొందింది....

21/07/2023

పెత్తందారులకు "ప్రైవేట్" జబ్బు..!!

వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన చంద్రబాబు..

కొమ్ము కాసింది.. ఫిలింసిటీ జమీందారే..

ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేలేదు..

ఇప్పుడు ఏకంగా 17.. ఈ ఏడాదే ఐదు ఆరంభం..

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్క సీటూ తగ్గదు.. ఇంకా అదనంగా వస్తాయి..

అవేమీ కామినేని.. నారాయణ కాలేజీలు కావు.. డబ్బంతా ఆయా ప్రభుత్వ వైద్య కళాశాలలకే..

ఆర్థిక వనరులుంటే కాలేజీలు నిలదొక్కుకుని అత్యుత్తమ వైద్యాన్ని పేదలకు అందిస్తాయి..

మన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో బోధనందుతుంది..

సామాన్యుడికి అన్ని చోట్లా సర్కారు సూపర్ స్పెషాల్టీ వైద్యం అందుబాటులోకి వస్తుంది..

వైద్య రంగంలో 51 వేల పోస్టుల భర్తీ.. "నాడు - నేడు" ద్వారా రూ.16 వేల కోట్లకుపైగా వెచ్చించి ఆరోగ్యానికి జవసత్వాలు....

20/07/2023

రెవిన్యూ జెనరేట్ కోసమే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు -- వైద్య .. ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని....

20/07/2023

మన ఏపీ మెడికల్ విద్యార్థులు మన రాష్ట్రంలోనే చదవాలనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు-- వైద్య .. ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని....

20/07/2023

డాక్టర్ వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఎన్కాస్ సర్టిఫికెట్....

20/07/2023

కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు..

ఈ సంవత్సరం ప్రారంభించే 5 కళాశాలల్లో అమలు..

మొత్తం సీట్లలో 15 శాతం ఆలిండియా కోటా..

మిగిలిన వాటిలో 50 శాతం జనరల్..

35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు..

15 శాతం ఎన్ఆర్ఐ కోటా..

ఈ ఫీజులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి....

19/07/2023

ప్రభుత్వాస్పత్రుల్లో మందుల లభ్యతపై ఈనాడు దుష్ప్రచారం..!!

19/07/2023

ఏపీలో వైద్య సేవలకు కేరళ బృందం ప్రశంస..!!

క్షేత్రస్థాయిలో పలు అంశాల పరిశీలన....

18/07/2023

డా.వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం హృద్రోగ బాధితులకు కొండంత అండగా నిలుస్తోంది. 2019 నుంచి 1,71,829 మంది గుండె సంబంధిత జబ్బుల బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారు. వీరి వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹695.15 కోట్లు ఖర్చు చేసింది....

17/07/2023

గుడ్ న్యూస్.. 100 శాతం ఏపీ విద్యార్థులకే..!!

ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు ఏపీ విద్యార్థులకే..

దంత వైద్య కోర్సుకూ వర్తింపు..

2014 జూన్ 2 తర్వాత ఏర్పడ్డ కళాశాలల్లో వర్తింపు..

అలాగే కొత్తగా మంజూరైన సీట్లలో సైతం..

ఇక 100 శాతం రాష్ట్ర కోటా సీట్లు మన విద్యార్థులకే..

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు....

Photos from NaduNedu AP Hospitals's post 17/07/2023

ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు ఏపీ విద్యార్థులకే..!!

దంత వైద్య కోర్సుకూ వర్తింపు..

2014 జూన్ 2 తర్వాత ఏర్పడ్డ కళాశాలల్లో వర్తింపు..

అలాగే కొత్తగా మంజూరైన సీట్లలో సైతం..

ఇక 100 శాతం రాష్ట్ర కోటా సీట్లు మన విద్యార్థులకే..

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు....

14/07/2023

ఆపద కాలంలో ఆపద్భాంధవి "డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ" పథకం.. ఈ పథకం ద్వారా ఈ నాలుగేళ్లలో 40 లక్షల మందికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం.. 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా ₹9,025 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. శస్త్ర చికిత్స అనంతరం "వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా"తో అండ....

Photos from NaduNedu AP Hospitals's post 14/07/2023

మొదటి సంవత్సరం వైద్య విద్యార్థుల కోసం సిద్ధమౌతున్న మచిలీపట్నం మెడికల్ కాలేజీ తరగతి గదుల [ lecture hall block] సముదాయం....

13/07/2023

శ్రీపద్మావతి ఆస్పత్రి సేవలను ప్రశంసించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

ఆస్పత్రిలోని చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ను పరిశీలించిన గడ్కరీ..

ఆస్పత్రిలో ఇప్పటివరకు 1600 గుండె ఆపరేషన్లు..

ఆస్పత్రి ద్వారా పేదలకు టీటీడీ సేవ చేస్తోంది....

Photos from NaduNedu AP Hospitals's post 12/07/2023

కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌లో భాగంగా తొలిదశ కింద గుంటూరు జీజీహెచ్‌లోని క్యాన్సర్‌ విభాగాన్ని లెవల్‌–1 సెంటర్‌గా.. కర్నూలు, విశాఖపట్నంలో లెవల్‌–2 క్యాన్సర్‌ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.. ఇందుకుగాను ₹119.50 కోట్లను మంజూరు చేసింది.....

Videos (show all)

పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా.. వైయస్ఆర్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా రోగుల చెంతకే వైద్యం.. రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న 10...
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని గారు, హెల్త్ ప్రిన్సిపల్ ...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్యారోగ్య రంగంలో 39,000 పోస్టుల భర్తీ చేపట్టిన జ...
"టెలీ మెడిసిన్" సేవల్లో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్..హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల నిర్వహణలో కూడా నెంబర్ వన్..రాష్ట్ర వైద...
ప్రజారోగ్యానికి 104,108 అంబులెన్స్‌లు, రైతులకు బోరు బండ్లు, ఇంటింటికి రేషన్ వాహనాలు, స్వచ్ఛతకు క్లీన్ ఏపీ రథాలు, మహిళాభద...
డాక్టర్‌ వైయస్ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను బెంజి సర...
అక్క, చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే "డాక్టర్ వైయస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌'' వాహనాలు...!!#YSRThalliBiddaExpress #CM...
ప్రభుత్వాసుపత్రిలలో అత్యాధునిక డయాలసిస్ సేవలు.. కార్పొరేట్ తరహాలో సకల సేవలతో నాణ్యమైన వైద్యం అందించి పేదల పాలిట వరంగా మా...
కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యుడికి పూర్తి స్థాయి వైద్యం👌👌 #NaduNeduAPHospitals#CMYSJagan

Website