NaduNedu AP Hospitals Videos

Videos by NaduNedu AP Hospitals. NaduNedu AP Hospitals, is to strengthen the infrastructure of Government Hospitals and to compete with private hospitals.

పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా.. వైయస్ఆర్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా రోగుల చెంతకే వైద్యం.. రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న 10,032 క్లినిక్‌లు, ఇప్పటికే 7.12 కోట్ల ఓపీలు నమోదు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో నెలకు 2 సార్లు పీహెచ్‌సీ వైద్యుల సందర్శన....

#CMYSJagan #YSRVillageClinics #FamilyDoctorInAP #AarogyaAndhra #NaduNeduAPHospitals

Other NaduNedu AP Hospitals videos

పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా.. వైయస్ఆర్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా రోగుల చెంతకే వైద్యం.. రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న 10,032 క్లినిక్‌లు, ఇప్పటికే 7.12 కోట్ల ఓపీలు నమోదు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో నెలకు 2 సార్లు పీహెచ్‌సీ వైద్యుల సందర్శన.... #CMYSJagan #YSRVillageClinics #FamilyDoctorInAP #AarogyaAndhra #NaduNeduAPHospitals

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని గారు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు గారు.. వైద్య సౌకర్యాలు అందుతున్న తీరుతెన్నులను పేషెంట్లను అడిగి వివరాల సేకరణ.... Rajini Vidadala COVID-19 Response (Arogya Andhra) #CMYSJagan #ArogyaAndhra #NaduNeduAPHospitals

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్యారోగ్య రంగంలో 39,000 పోస్టుల భర్తీ చేపట్టిన జగనన్న ప్రభుత్వం..16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరణతో అధునాతన సదుపాయాలు. YS Jagan Mohan Reddy Andhra Pradesh CM #CMYSJagan #ArogyaAndhra #NaduNeduAPHospitals

"టెలీ మెడిసిన్" సేవల్లో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్.. హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల నిర్వహణలో కూడా నెంబర్ వన్.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. పీ.హెచ్.సీల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట.. పట్టణ ప్రాంతాల్లో 560 "వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల" ఏర్పాటు.. హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో వ్యాధి నిర్ధారణతో పాటు వైద్యం.. "వైఎస్సార్ విలేజ్ క్లినిక్"లలో 12 రకాల సేవలు.... #CMYSJagan #ArogyaAndhra #NaduNeduAPHospitals #TeleMedicine

ప్రజారోగ్యానికి 104,108 అంబులెన్స్‌లు, రైతులకు బోరు బండ్లు, ఇంటింటికి రేషన్ వాహనాలు, స్వచ్ఛతకు క్లీన్ ఏపీ రథాలు, మహిళాభద్రతకు దిశ బైక్స్, పెట్రోలింగ్ వాహనాలు ఇప్పుడు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు.. ఇలా ప్రతి చక్రం ప్రజాసేవకే అంకితం....! #CMYSJagan #YSRThalliBiddaExpress #YSJaganMarkGovernance #NaduNeduAPHospitals

డాక్టర్‌ వైయస్ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను బెంజి సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు..!! #YSRThalliBiddaExpress #CMYSJagan #YSJaganCares #ArogyaAndhra #NaduNeduAPHospitals

అక్క, చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే "డాక్టర్ వైయస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌'' వాహనాలు...!! #YSRThalliBiddaExpress #CMYSJagan #YSJaganCares #ArogyaAndhra #NaduNeduAPHospitals

ప్రభుత్వాసుపత్రిలలో అత్యాధునిక డయాలసిస్ సేవలు.. కార్పొరేట్ తరహాలో సకల సేవలతో నాణ్యమైన వైద్యం అందించి పేదల పాలిట వరంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రులు.. YS Jagan Mohan Reddy COVID-19 Response (Arogya Andhra) #CMYSJagan #YSJaganCares #NaduNeduAPHospitals

కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యుడికి పూర్తి స్థాయి వైద్యం👌👌 #NaduNeduAPHospitals #CMYSJagan