Samiti Samvad Telangana Videos

Videos by Samiti Samvad Telangana. Samiti Samvad Telangana Pranth Page.

Other Samiti Samvad Telangana videos

బెంగాల్ లో మహిళలపై విచక్షణారహితెంగా జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ వివిధ NGO లకు చెందిన మహిళలు నేడు భాగ్యనగర్ లో ఉద్యమించారు. #BengalProtests

Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam. Speech by Smt Roopa ji, Prant Sah Bauddik Pramukh. Jai Shri Ram..🙏🪔🪔⛳

Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our Sevikas.. Jai Shri Ram..🙏🪔🪔⛳

Ayodhya's Celebrations at Malkajgiri Rani Rudrama Devi Avasam by our Pranth Karyavahika and other Sevikas.. Jai Shri Ram..🙏🪔🪔⛳

రాష్ట్ర సేవికా సమితి తెలంగాణా ప్రాంతం🙏

1971 war for the liberation of Bangladesh was an unparalleled and monumental military victory that put India on the military map of the world. #VijayDiwas 🙏

* అఖండ భారత్ సంకల్ప దివస్ * దేశమంతటా స్వతంత్ర భారత 75వ సంవత్సరపు వేడుకలను 75 వారాల పాటు అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరున విశేషంగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర సేవికా సమితి ఆగస్టు 14 న దేశ విభజన రోజుగా కాకుండా అఖండ భారత సంకల్ప దివస్ గా జరుపుకోవాలని నిశ్చయించింది.అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ఆధ్వర్యంలో భాగ్య నగర్ , సికింద్రాబాద్ లలోని వివిధ ప్రాంతాల్లో , ఇందూర్, కామారెడ్డి, హన్మకొండ, వరంగల్ , ఆదిలాబాద్, జగిత్యాల మొదలగు జిల్లాల్లోని దేవాలయాల కేంద్రంగా భారత మాత పూజ మరియు దీపోత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సేవికలు,ఇతర మహిళలు , సంఘ బంధువులు పాల్గొని భారత మాత గుణ గణాలను కీర్తిస్తూ సుశోభితంగా అలంకరించబడిన భారత మాత చిత్రానికి పూజలు నిర్వహించారు. తాము తీసుక వచ్చిన దీపాలను అఖండ భారత రూపంలో అలంకరించారు.ఇట్టి కార్యక

#అఖండభారత దివస్ 🙏

Telangana Pranth Rakshabandhan Celebrations by our Sevikas @RashtraSevikaSamiti

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. #InternationalYogaDay2022 #RashtraSevikaSamiti

రాష్ట్ర సేవిక సమితి తెలంగాణ ప్రాంత శిక్షా వర్గ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, బండ్లగుడ 7మే - 22 మే 2022 ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కార్య వాహిక మాననీయ శ్రీపాద రాధా అక్క గారు మీడియాతో ప్రసంగించారు