Ayurveda Doctor
#స్వదేశీ వైద్య విధానాలైన ఆయుర్వేద మర? NO SIDE EFFECTS AND NO REACTIONS. For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700
A PERFECT TREATMENT FOR ALL TYPES OF DISEASES WITH AYURVEDA AND SIDDHA MEDICINES
100% NATURAL WAY.
Required....
BAMS qualified doctors for
Full time or part time job.
Anyone interest please contact me...
Male and female , Freshers also can contact me...
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
వివరాలకు...
Website:
http://mathrusreeayurveda.blogspot.com
https://mathrusree-ayurveda-siddha.business.site
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
https://www.facebook.com/mathrusreeayurveda/
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా.....
Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;. 86866 22900.
సైనసైటిస్‌కు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం
నిరంతరం జలుబుతో ముఖమంతా వాచిపోయి , తలంతా బరువుగా ఉండి, జీవితాన్ని నిస్తేజం చేసే సమస్య సైనసైటిస్. ఏళ్ల తరబడి వేధించే ఈ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం ఉంది.
ముక్కు, కళ్ల చుట్ట్టూ నాలుగు గదులు ఉంటాయి. వీటినే సైన్‌సలు అంటారు. మనం శ్వాసన పీల్చినప్పుడు గాలి ముక్కునుంచి సైన్‌సలలోకి వెళుతుంది. మనం పీల్చేగాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను కూడా ఇవే నిర్వర్తిస్తాయి. సైనస్ ల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటికి వెళతాయి. అయితే ఈ సైనస్ లల్లో వైరస్, బ్యాక్టీరియా ఫంగ ల్ చేరడం వల్ల విపరీతమైన నొప్పి, మైగ్రేన్ లక్షణాలు కనిపిస్తే దాన్ని సైనసైటిస్ అంటారు.
ఏమిటా కారణాలు?
పలు కారణాల వల్ల సైనస్ ముఖ ద్వారం మూసుకుపోతుంది. లేదా వాటిల్లో మ్యూకస్ బాగా పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బ్యాక్టీరియా ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల సైన్‌సలకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వ స్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవతుంది. కొందరికి సైన్‌సలలోల వాపు రావడంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలా కాలం ఈ సమస్యకు వైద్య చికిత్సలు అందకపోతే, దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు.
లక్షణాలు:
తరుచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాధమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు ఇంకా కొనసాగుతూ ముక్కులు బిగుసుకుపోయి తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది.
తీవ్రమైన తలనొప్పి, దగ్గుతో పాటు శ్వాస దుర్గంధంతో ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు కొందరి ముక్కులో నిరంతరం దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో మ్యూకస్ ముక్కు వెనుక భాగంలోంచి గొంతులోకి వెళుతుంది.
ముఖంలో వాపు కనిపిస్తుంది. దంతాలు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కలుగుతుంది. కొద్ది రోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగానూ, నోరు చేదుగానూ మారుతుంది. కొందరిలో వినికిడి సమస్యలు కూడా మొదలవుతాయి. అలసటతో పాటు తరుచూ జ్వరం లేదా శరీరం వేడేక్కడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి సైనసైటిస్ తో బాధ పడుతున్నాడని భావించాలి.
ఏ సైనస్ లకు సమస్య ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి, మొద్దుబారినట్టు ఉంటుంది. కంటి పై భాగంలో ఉండే సైనస్ లకు సమస్య వస్తే నుదుటి భాగం, కనుబొమ్మల ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది. చెంప ఎముకలో సమస్య వస్తే, కళ్ల కింది భాగం, పై దవడ, పళ్లు నొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్య బాగంలో సమస్య వస్తే, ముక్కు చుట్టు పక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ వాపు ఏర్పడుతుంది. ముఖం లోపలి భాగాలకు సైనస్ వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేరు.
ఆయుర్వేద చికిత్స:
ఆయుర్వేద చికిత్సతో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్ సమస్యను సమూలంగా తొలగించవచ్చు. పైగా ఆయుర్వేద మందులతో ఏ విధమై దుష్ప్రభావాలూ ఉండవు. నిజానికి ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అదే ఆయుర్వేద చికిత్సతో అయితే సమస్య సమూలంగా శాశ్వతంగా తొలగిపోతుంది.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
వివరాలకు...
Website:
http://mathrusreeayurveda.blogspot.com
https://mathrusree-ayurveda-siddha.business.site
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
https://www.facebook.com/mathrusreeayurveda/
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా.....
Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;. 86866 22900.
అల్సర్ల పరిష్కారానికి ఆయుర్వేదమే ఉత్తమం
చాలాకాలంగా బాధపడుతున్నా కొందరు తమకు అల్సర్ ఉందన్న విషయాన్నే గుర్తించరు. ఇదేదో గ్యాస్ట్రిక్ సమస్యేలే అనుకుని అలాగే ఉండిపోతారు. ఇలాంటి వారిలో అల్సర్ పెరిగిపెరిగి పెద్ద రంధ్రం బడి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల బారిన (పెరిటోనైటిస్) పడవచ్చు. శరీరంలోని కీలక భాగాలన్నీ దెబ్బతిని ఒక్కోసారి ప్రాణాపాయమే ఏర్పడవచ్చు. ఎవరైనా యాంటాసిడ్ మాత్రలతో కాలయాపన చేయాలనిచూస్తే అల్సర్ కేన్సర్‌గా మారే ప్రమాదమూ ఉంది. అందుకే అల్సర్ లక్షణాలు కనిపించిన మరుక్షణమే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే అల్సర్‌ల నుంచి శాశ్వత విముక్తిని పొందవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
పొద్దుపొద్దున్నే అలార్మ్ క్లాక్‌కన్నా ముందుగా మీ కడుపు నొప్పి మీరు కళ్లుతెరిచేలా చేస్తుంది. రోజుకు అరడజను యాంటాసిడ్ మాత్రలు కడుపులోకి జారుతూనే ఉంటాయి. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే సమయంలో ‘‘నా ఆహారపు అలవాట్లన్నీ సమూలంగా మార్చేసుకోవాలి. లేకపోతే నేనింక బతకలేను’’ అనుకున్నాడు. అంతవరకే చూస్తే అతనిలో ఎంతో పరివర్తన వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, ఆ మరుసటి రోజున మళ్లీ మామూలే. ఫాస్ట్ ఫుడ్‌లు, మసాలా తిళ్లూ ఏ ఒక్కటీ మిస్సయిపోదు.
కొంతమంది స్త్రీలు ఉపవాసాల పేరిట, ఒక్కపొద్దుల పేరిట, పని ఒత్తిళ్ల పేరిట ఎంతో మంది వారానికి నాలుగు రోజులు వేళకు బోంచేయక ఈ అల్సర్ బారిన పడుతుంటారు. రాత్రివేళ కూడా వదలని నిరంతరపు కడుపు నొప్పితో నిద్రలేమి సమస్య మొదలవుతుంది. దీంతో మొత్తం జీవక్రియల్లోనే తేడా వస్తుంది.
ఎందుకిలా?
అల్సర్లు రెండురకాలు. వాటిలో ఒకటి జీర్ణాశయంలో వచ్చే గ్యాస్ట్రిక్ అల్సర్. రెండవది చిన్నపేగులో వచ్చే డియోడినల్ అల్సర్. ఈ రెండింటినీ కలిపి పెప్టిక్ అల్సర్ అంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి రోజూ చేసే భోజనవేళల్లో శరీరం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఆమ్లం ఆహారాన్ని అత్యంత సూక్ష్మభాగాలుగా విడదీస్తుంది. దీనికితోడు పెప్సినోజిన్ అనే ఆమ్లం కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటుంది. జీర్ణాశయంలో పేగుల్లో మ్యూకస్ మెంబ్రేన్ అనే పల్చటి పొర ఉంటుంది. వేళకు భోంచేస్తే ఆమ్లాలు ఆ ఆహారాన్ని విభజించే పనిలో పడతాయి.
భోజనం చేసినా, చేయకపోయినా ఆ నిర్ధిష్టవేళల్లో విడుదల అయ్యే ఆ ఆమ్లాలు ఒకవేళ ఆ సమయంలో ఏమీ తినకపోతే, లోపలున్న మ్యూకస్ మెంబ్రేన్‌ను దెబ్బ తీస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే, దెబ్బతిన్న మ్యూకస్‌మెంబ్రేన్‌ను హెచ్-పైలోరి అనే బ్యాక్టీరియా ఆ భాగాన్ని ఆవహించి అల్సర్ అయ్యేలా చేస్తుంది. ఈ అల్సర్ ఎక్కువ కాలం అలాగే కొనసాగితే అది కేన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంది.
ఎలా తెలుస్తుంది?
కడుపు నొప్పితో పాటు ఛాతీలో నొప్పి, మంటా ఏర్పడతాయి. కడుపులో ఉబ్బరం, ఒక అసౌక ర్యంగా అనిపిస్తుంది. అల్సర్లతో తరుచూ రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత కూడా రావచ్చు. అల్సర్లతో కొందరిలో ఖాళీ కడుపున ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తే, కొందరిలో ఏమైనా తిన్నప్పుడు నొప్పి వస్తుంది. అల్సర్ల కారణంగా నోటి దుర్వాసన కూడా రావచ్చు.
అల్సర్లు ఏర్పడ్డాక గానీ, ఏర్పడటానికి ముందు గానీ, ఇలా దుర్వాసన రావచ్చు. వీపు వెనుక రెండు జబ్బల మధ్య పట్టేసినట్లు అనిపిస్తుంది. వీళ్లల్లో మలబద్దకం గానీ, విరేచన సమస్యగానీ ఉండవచ్చు. వికారమూ, వాంతులూ ఉండవచ్చు. అలాగే ఆకలి తగ్గడం, అజీర్తి సమస్య రావచ్చు. ఏ కొంచెం తిన్నా కడుపు పూర్తిగా నిండిపోయిన భావన కలుగుతుంది. కొందరిలో అస్తమానం నీళ్లూ ఊరడం కూడా కనిపిస్తుంది. ఇదీ అల్సర్ లక్షణమే.
అల్సర్ వల్ల బరువు తగ్గడంతోపాటు కొందిరిలో నీరసం నిస్సత్తువా ఉంటాయి. కొందరిలో తలనొప్పి, పార్శ్వపు నొప్పి కూడా రావచ్చు. వీటితోపాటే దిగులూ ఆందోళన కూడా ఉంటాయి. చర్మ సమస్యలు, రుతుక్రమంలో తేడాలు ఇవన్నీ తలెత్తే ప్రమాదం ఉంది.
అసలైన వైద్యం
అల్లోపతి విధానంలో యాంటాసిడ్స్ ఇవ్వడం అనేది సమస్యను తటస్థంగా ఉంచడానికి మాత్రమే. అయితే ఈ యాంటాసిడ్స్ వల్ల తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది. యాంటీబయాటిక్స్ వల్ల హెచ్‌పైలోరి బ్యాక్టీరియా అయితే చనిపోవచ్చు కానీ, మ్యూకస్ మెంబ్రేన్ పొర దెబ్బ తిన్న కారణాన్ని మాత్ర వాళ్లు పట్టించుకోవడం లేదు. ఆయుర్వేదం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఆయుర్వేదం మొత్తం జీర్ణవ్యవస్థను పెద్దపేగు,చిన్న పేగు వ్యవస్థలన్నిటినీ చక్కబరుస్తుంది.
జఠరాగ్నిని ఉత్తేజితం చేయడం ద్వారా మొత్తం జీర్ణవ్యవస్థనే శక్తివంతంగా మార్చగలుగుతున్నాం. ఆయుర్వేదంతో అల్సర్ సమస్య సమూలంగా పోవడమే కాదు. మీ ఆకలి, మీ జీర్ణశక్తి పెరిగి మీ జీవితం తిరిగి ఒక గొప్ప ప్రామాణికతను సంతరించుకోవడానికి ఆయుర్వేదం అండగా నిలబడుతుంది.
ఆయుర్వేదం హెచ్ పైలోరా ఇన్‌ఫెక్షన్లను తొలగించి, అల్సర్ లక్షణాలను నిర్మూలించి, అది మరోసారి రాకుండా చేసి అల్సర్ తాలూకు ఏ బాధా లేకుండా చేస్తుంది. ఆ త రువాత మీ ఆహారాన్ని మీరు ఆస్వాదించవచ్చు. మీ ఆనందాన్ని మీరు పొందవచ్చు. మీ జీవితాన్ని దివ్యంగా జీవించవచ్చు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
వివరాలకు....
Website:
http://mathrusreeayurveda.blogspot.com
https://mathrusree-ayurveda-siddha.business.site
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
https://www.facebook.com/mathrusreeayurveda/
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా.....
Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;. 86866 22900.
This is my address.
Please contact for ....
Ayurveda Treatment...
గర్భసంచిలో ఈ గడ్డలేంటి?
గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు.
గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి.
గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. ఈస్ట్రోజెన్ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది మాత్రం సుస్పష్టమైంది. ఇవి కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా పెరగొచ్చు. కొన్ని ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు, కొన్ని వాటంతటవే కుంచించుకుపోవచ్చు. నెలసరి నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు కూడా చిన్నగా అవుతాయి. కొన్నైతే రాళ్లలా గట్టిపడిపోతాయి కూడా.
అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.
చికిత్స ఏంటి?
అల్లోపతి అను మొరటు వైద్య విధానం:
ఫైబ్రాయిడ్లు ఉన్నా బాధలేవీ లేకపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.
సైడెఫెకక్ట్స్:
అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల వీటిని 3-6 నెలల కన్నా ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే ఐయూడీని లోపల అమరుస్తారు. ఇది రుతుస్రావం అధికంగా కావటాన్ని తగ్గిస్తుంది. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్ ప్రక్రియతో కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో గడ్డ క్రమేపీ చిన్నదై, మాయమవుతుంది.
ఆయుర్వేదం చెప్పే కారణాలు:
ఇవిరావడానికి ప్రధాన కారణం చిత్తచాంచల్యము... ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది... అశోక, నాగకేసరాలు , భూమ్యామలక, దూసరాకు (పైనపట్టుగావేయుట) కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా మొరటువైద్యంవలన ఫలితం శూన్యం... సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం...
----Janardhana Ramanuja Das pyla గారు
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా అత్యుత్తమ చికిత్స కలదు.

https://www.facebook.com/100063624023434/posts/725854276212033/?sfnsn=mo

https://www.facebook.com/100063624023434/posts/725764072887720/?sfnsn=mo
This is my address.
Please contact for ....
Ayurveda Treatment...
Bronchitis asthma.,.
ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ఆస్తమా ఇబ్బందిని నివారించవచ్చు.
ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ ఉండవనే విషయం మనందరికీ తెలిసిన విషయమే....
మా వద్ద ఆస్తమాకు చికిత్స తీసుకున్నటువంటి వారు A.C గదుల్లో చాలా హాయిగా ప్రశాంతంగా గడపవచ్చు. ఎటువంటి శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిద్రించవచ్చు కూడా. అలాగే కూల్డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మరియు జలుబు చేసేటటువంటి లేదా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి ఇబ్బంది పెట్టే ఇతర ఏ ఆహార పదార్థాలనైనా సంతోషంగా ప్రశాంతంగా తినవచ్చు, తాగవచ్చు. ఇలా జీవించడం మా వద్ద చికిత్స తీసుకునేటటువంటి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు సాధ్యమే.....
నేరుగా సంప్రదించవచ్చు.... లేదా కొరియర్ ద్వారా మెడిసిన్ అందుకోవచ్చు....
ఈ అడ్రస్ లో సంప్రదించగలరు....
Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;. 86866 22900.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట....!
ఇప్పటికైనా మనకి బుద్ధి వస్తుందా.....?
ఎంత ప్రమాదకరమైన ఔషధాలను వాడుతున్నామో తెలుస్తోందా...?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ ,అల్సర్ , ఎసిడిటీ మొదలగు అజీర్ణవ్యాధులకు ఆయుర్వేదంలో శాశ్వత చికిత్స ఉన్నప్పటికీ ... హెల్లోపతి మీద ఆధారపడడం భావదారిర్థ్యం అనవచ్చా...?
లేక విదేశీ మోజు అనాలా...?
హెర్పిస్ వ్యాధి.... కారణాలు, లక్షణాలు...
ఆయుర్వేద చికిత్స..
అతి సూక్ష్మమైన హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్‌లో హెచ్‌ఎస్‌వి 1, హెచ్‌ఎస్‌వి 2 అనే రెండు రకాలుంటాయి. హెచ్‌ఎస్‌వి 1 నోటి దగ్గర పెదవుల చుట్టూ తెల్లని నీటి పొక్కుల రూపంలో బయల్పడుతుంది. పిల్లల్లో కనిపించే ఈ వ్యాధి వచ్చి పోతూ ఉంటుంది.
జననావయవాల దగ్గర పొక్కులతో బయల్పడే హెచ్‌ఎస్‌వి 2 జెనైటల్ హెర్పిస్. కలయిక సమయంలో చర్మం చిట్లినప్పుడు పుండ్లు, గాయాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ వెన్నెముక చివర, శాక్రమ్ నాడుల సముదాయంలో తిష్టవేసి నిద్రావస్థలో ఉండిపోతుంది.
రోగనిరోధకశక్తి బలహీనపడినప్పుడు, మానసిక, శారీరక ఒత్తిళ్లు పెరిగినప్పుడు, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ వ్యాధి సుడిగాలిలా విజృంభిస్తుంది.
లక్షణాలు: తొలిదశలో జననాంగంలో నొప్పి, మంట, ఒళ్లు నొప్పులు, గజ్జల్లో, చంకల్లో గడ్డలు ఏర్పడతాయి. లైంగిక అవయవాలపై చిన్న నీటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి మూడు రోజుల్లో పగిలి పుండ్లుగా మారతాయి. కొంతమందిలో తగ్గుతూ, తలెత్తుతూ రికరెంట్ ఎటాక్స్‌తో వేధిస్తుంది.
హెర్పిస్ రికరెంట్ అటాక్స్: ఈ రకం ఎటాక్స్‌లో లక్షణాల తీవ్రత తక్కువ. అయితే పుండ్లు పగిలి, మానిపోయినా, వాటి నుంచి వచ్చిన రసిక లైంగిక సంపర్కం ద్వారా ఇతరులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. స్త్రీలలో నెలసరి రక్తస్రావం కారణంగా పొక్కులు ఉన్నా తెలియవు. పైకి కనిపించకపోయినా లోలోపల హెర్పిస్ ఉంటుంది.
నిర్థారణ ఇలా...
అపరిచిత వ్యక్తులతో లైంగికంగా కలిసిన వారం రోజుల్లో నీటి పొక్కులు ఏర్పడి తగ్గి, మళ్లీ తలెత్తుతాయి. పీసీఆర్ టెస్ట్, హెచ్‌ఎస్‌వి 1, 2, ఐజీజీ, ఐజీఎమ్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్థారించవచ్చు. పుండ్ల దగ్గరి స్రావాలు సేకరించి కల్చర్ టెస్ట్, డీఎన్‌ఎ టెస్ట్, యూరిన్ టెస్ట్ పరీక్షలతో కూడా నిర్థారించుకోవచ్చు.
దుష్పరిణామాలు:
గర్భిణులకు మొదటి నెలలో హెర్పిస్ సోకితే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో పుట్టే పిల్లలకు తల్లి నుంచి సోకుతుంది. దీన్నే నియోనాటల్ హెర్పిస్ అంటారు. వెన్నెముకలోని నాడీ మండలానికి హెర్పిస్ సోకితే అంగస్తంభన సమస్య ఎదురుకావచ్చు. కొందరికి నాడీమండలంలో హెర్పిస్ వచ్చి మెనింగ్జయిటిస్‌కు కారణం కావచ్చు.
ఆయుర్వేద చికిత్స ....
మూలకారణాన్ని తొలగించే ఆయుర్వేద చికిత్సతో అద్భుతమైన పరిష్కారం దక్కుతుంది. ఈ చికిత్స రోగనిరోధకవ్యవస్థను బలపరిచి సులువుగా వ్యాధిని నివారిస్తుంది. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల నేతృత్వంలో చికిత్స తీసుకుంటే హెర్పిస్ ఛాయలే లేకుండా పోతాయి.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
పనికిమాలిన పత్యాలు లేకుండా కేవలం మందులతోనే.....
వివరాలకు...
Website:
http://mathrusreeayurveda.blogspot.com
https://mathrusree-ayurveda-siddha.business.site
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
https://www.facebook.com/mathrusreeayurveda/
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా.....
Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;. 86866 22900.
మన స్వదేశీ వస్తువులను మాత్రమే వీలైనంత వరకు ఉపయోగిద్దాం. ఈ రోజు నుంచి స్వదేశీ వస్తువులు వాడాలి అనుకునే వాళ్లకు 🙏🙏🙏
నేను 15 సంవత్సరాలు నుంచి వీలు ఉన్నంత వరకు ఆయుర్వేదిక్ మరియు స్వదేశీ కంపెనీల వస్తువులను మాత్రమే వాడుతున్నాను. అందుకే ముందు మనం పాటించి తర్వాత పక్కన వాళ్లకు చెప్పాలి ఇది నా సిద్ధాంతం...
జయహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳
నాటు వైద్యం...
తరచూ వింటున్న మాట..
What is this "నాటు"..?
తెలిసినవారు, తెలియపరచగలరు...
*ఏమిరా బాలరాజా.. నీవల్ల దేశానికి ఏమిరా.. ఉపయోగం..!!*
*ఫేర్ అండ్ లవ్లీ* వాడితే ఎవరి ముఖం తెల్లగా కాలేదు..
*కోల్గేట్* వాడితే ఎవరి పళ్లూ మెరిసిపోలేదు..
*క్లోజప్* వాడితే ఎవరి శ్వాస తాజాగా రాలేదు..
*ఏ బ్రాండ్ నూనె వాడినా జుట్టు నల్లగా కాలేదు..*
ఏ కూల్ డ్రింక్ తాగినా ఉరిమే ఉత్సాహం రాలేదు..
*బూస్ట్* తాగితే బలం రాలేదు..
*సెరిలాక్* తింటే చలాకీదనం రాలేదు.
*కాంప్లెన్* తాగితే పొడుగు పెరగలేదు..
*రిఫైండ్ ఆయిల్* వాడితే గుండె జబ్బులు తగ్గలేదు..
*అయోడైజ్డ్ ఉప్పు* వాడితే థైరాయిడ్ సమస్యలు పోలేదు..
*ఆర్ వో వాటర్* తాగితే ఆరోగ్యాలు బాగుపడలేదు
*ఐనా వాల్లెవరిని ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు..!!* కానీ *కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా ఇస్తానంటున్న ఆయుర్వేద మందుకు మాత్రం.. సవాలక్ష ప్రశ్నలు..పరీక్షలు..😇..!!* రిజల్ట్ అర్జెంటుగా ఇవ్వాలంటూ శల్యపరీక్షలు.. భూతద్దంతో లోపాల వెదుకులాటలు......
మేలుకోవోయి భారతీయుడా.....
#ఏమీ_చదవు_రాని_మంత్రసాని_నూటికి_99%
#శాతం_ఫ్రీ_డెలివరీ_లు_చేస్తే...MBBS,_DGO లు, ఎండ్,డీజీవో
#లు_చదివి_నార్మల్_డెలివరీ_చేయలేని_డాక్టర్లు_దాదాపు 80% మన దేశంలో...(అందరూ కాదులే) పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇటువంటి వారికి ఇచ్చినప్పుడే కదా ఆ అవార్డు కూడా సార్థకం అయ్యేది
అలాంటి ఒకావిడ జీవితం మీకోసం
************************************
సూలగుత్తి నరసమ్మ(97).
97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రక్రృతి వైద్యం చేస్తుంది. ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట.
ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. Specialist గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతారు.,
బెంగుళూరులోని అనేక Multi/Super Speciality ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు.,
తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు ....వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది.,
ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.
సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది.,తను ఎటువంటి డబ్బులూ తీసుకోదు., ఎవరైనా తనకు డబ్బులు గాని, బహుమతులు గానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది., ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. Tumkur యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది...
ధన్యవాదములు అమ్మ 🙏
మీ నవీన్ నడిమింటి
హ్యాట్సాఫ్ తల్లి నీకు పాదాభివందనాలు .ఎంతో మంది తల్లులు ఈ రోజు నిన్ను మరవరు నీ సేవ కూడా మరవరు
ఆమె దగ్గర ఉన్న వైద్య విజ్ఞానం కార్పొరేట్ ఆసుపత్రుల డాక్టర్ లు నేర్చుకోవాలి.అది భావి తరాలకు ఉపయోగం.అదే కాదు వాళ్ళ విజ్ఞానం కూడా పెరుగుతుంది.ఆ మాతకు పాదాభివందనం
టాన్సిల్స్, ఎడినాయిడ్స్ సమస్యలకు అత్యుత్తమ శాశ్వత పరిష్కారం
రక్షక భటుల మాదిరిగా పనిచేస్తూ, వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడటంలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్‌ల పాత్ర కీలకం. ఇంతటి ముఖ్యభూమిక పోషించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్ సోకితే... ఇంకేముంది? శరీరంలోకి అనేక వ్యాధికారక క్రిములు అడ్డూ ఆపూ లేకుండా ప్రవేశించి, అనేక వ్యాధులను తెచ్చిపెడతాయి. ఫలితంగా శరీరం మొత్తం రోగాలమయం అవుతుంది. అయితే టాన్సిల్స్, ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతూ, అనారోగ్యం దరిచేరకుండా చూడటంలో ఆయుర్వేద చికిత్స అత్యుత్తమం.
టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అనేవి శరీర రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన కణజాల సమూహం. టాన్సిల్స్ గొంతు వెనక భాగంలో, ఎడినాయిడ్స్ ముక్కు, నోటి పైభాగంలో ఉంటాయి. ఈ రెండూ కూడా రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థలు. అయితే వీటి పనితనం చిన్న వయసులోనే కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వీటి పరిమాణం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతు నొప్పి. అయితే ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించే ప్రక్రియలో వీటి పరిమాణం పెరగడం జరుగుతుంది. జ్వరం, నోటి దుర్వాసన, జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు రావడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, కడుపునొప్పి, దగ్గుతో పాటు కఫంలో రక్తం కనిపించడం, స్వరంలో మార్పు రావడం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, గురక, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
ప్రధాన రకాలు
ఎక్యూట్ టాన్సిలైటిస్ : బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల ప్రారంభమై జ్వరంతో పాటు గొంతువాపు, చెవినొప్పి, ఒంటినొప్పులు ఉంటాయి. నోటి దుర్వాసన వస్తుంది.
క్రానిక్ టాన్సిలైటిస్ : దీర్ఘకాలంగా ఇన్‌ఫెక్షన్లు ఉండటం వల్ల తరచూ జ్వరం రావడం, చిన్న చిన్న రాళ్లు టాన్సిల్స్‌లో ఏర్పడటంలాంటివి కనిపిస్తూ శరీర ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
పెరి టాన్సిలార్ అబ్సెస్ : టాన్సిల్స్‌లో చీము ఏర్పడి, కొండనాలుకపై ఒత్తిడి ఏర్పడి విపరీతమైన నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెంది ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.
దుష్ప్రభావాలు
చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్, చెవి సంబంధ ఇన్‌ఫెక్షన్, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, కిడ్నీలు పనిచేయకపోవడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం పడటం వంటి సమస్యలు వచ్చిపడతాయి.
ఇవి అంటువ్యాధులా?
బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. అయితే వ్యక్తి రోగ నిరోధకశక్తి , గ్రహణ శీలత ప్రాముఖ్యాన్ని బట్టి అనారోగ్యం వాటిల్లుతుంది.
నిర్ధారణ
బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్ కొద్దిపాటి జ్వరంగా మొదలై గొంతునొప్పితో కూడి ఉంటుంది. వైరస్‌ల ప్రభావంతో వచ్చే ఇన్‌ఫెక్షన్‌లో గొంతునొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గు వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా గొంతు పరిశీలించడం, రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
జాగ్రత్తలు
కారణం ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డంపెట్టుకోవాలి. కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదు సార్లు పుక్కిలించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేద ఒౌషధాలు ఇన్‌ఫెక్షన్‌ని పూర్తిగా నిర్మూలించడంతో పాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడ తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలూ లేకుండా పూర్తిగా సురక్షితమైన విధానంలో రోగి శరీరతత్వాన్ని తిరిగి యథాస్థానంలోకి తీసుకురావడం ఆయుర్వేద చికిత్స విశిష్టత.
అయితే ప్రతి రోగిలో సామాన్య రోగ లక్షణాలతో పాటు భిన్నమైన లక్షణాలు కూడా కలిసి ఉంటాయి. ఆ లక్షణాలను గుర్తించి తగిన ఒౌషధాలు ఇచ్చినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఆయుర్వేద చికిత్సలో ఇదే విధానాన్ని అనుసరించడం జరుగుతుంది.అందుకే అద్భుతమైన ఫలితాలు పొందుతుంటారు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
వివరాలకు....ఆయుర్వేద శాస్త్రమ్ పేజిలోని call now option ద్వారా మీ యొక్క సందేహాలను ఇతర వివరాలను అడిగి తెలుసుకునే అవకాశం వుంది.
* #* శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.
Website:
http://mathrusreeayurveda.blogspot.com
https://mathrusree-ayurveda-siddha.business.site
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
https://www.facebook.com/mathrusreeayurveda/
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా.....
Dr.Mahesh
Ayurveda & Siddha
402, 2nd line, Gayathri Nagar , beside excise station, Mahatma Gandhi inner ring road, Guntur - 522034.
Cell : 97019 65700 ;. 86866 22900.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Address
MATHRUSREE Ayurveda & Siddha Drive MaheshFlot No: 402, Sri Gayatri Infinity, 2nd Line, Gayatri Nagar, Near Excise Station, Innar Ring Road
Guntur
522034
Krishna Nagar Main Road (kundula Road)
Guntur, 522006
Apollo Clinics are multi-specialty clinics run by Apollo Health & Lifestyle Limited. Apollo Clinics
D. No: 12-1-145, Sanakkayala Factory Road, Kothapeta
Guntur, 522001
Citizen Hospital, was conceptualized and brought to under the expert guidance and supervision of 3 d
Gunturivarithota 6th Lane
Guntur, 522001
Dr Ajay Psychiatry Clinic offers mental health services to wide variety of mental health concerns.
Medi Lung Hospital, Old Bank Road, Kothapeta
Guntur, 522001
MEDI LUNG HOSPITAL is the best pulmonology hospital in Guntur. Our team of highly skilled pulmonologists, led by Dr. Prathyush Veernala, provide world-class treatment for all respi...
OLD CLUB Road , KOTHAPET, GUNTUR
Guntur, 522001
Tender care for tiny lives
Guntur, 522001
consultant neurologist- MDDM(NIMS)-stroke, epilepsy, headache and all other neurological problems
8TH Lane, Kothapeta
Guntur, 522001
Sree sankalpa Multi speciality Hospital offers comprehensive care in a wide variety of medical speci
Kothapeta, Beside Sivalayam Temple
Guntur, 522001
Lepakshi Hospitals ensures to provide the highest quality of care and a transformative experience for
Seelam Vari St, Drive Baburao Chest Hospital Beside Road, Kothapet
Guntur, 522001
Turn your dream of parenthood into a reality with Sasya Fertility Centre. we specialize in Infertility treatments and ensure to provide services such as IVF, IUI, IVF-ICSI, IVM