పరశురామ బ్రాహ్మణ సేవ మిత్ర

అగ్రతః చతురో వేదః పృష్ఠత సశరం ధనుః ఇద?

Photos from పరశురామ బ్రాహ్మణ సేవ మిత్ర's post 06/12/2023

ఈ రోజు మైసూర్ దత్త పీఠ ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు నా మీద అవ్యాజమైన ప్రేమ కురుపించే బ్రహ్మ శ్రీ కర్రి సంతోష్ కుమార్ ఘణపాఠి గారు మా ఇంటికి వచ్చిన సందర్భం...

21/07/2022
23/05/2022

జయగురుదత్త🙏

Photos from Srikaram's post 09/05/2022
05/05/2022

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భాగవత్పాద శంకరం లోక శంకరం!

07/04/2022

ఈరోజు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాదీశ్వరులు #జగద్గురు_శంకరాచార్య_శ్రీశ్రీశ్రీ_భారతీతీర్థ_మహస్వామి వారి 72వ వర్థంతి (జన్మదినం) మహోత్సవం సందర్భంగా వారి పాదపద్మాలకు అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు.

23/02/2022

చిన్నజీయరు వ్యాఖ్యలకు ఒక వేదపండితుని స్పందన.

Scientific Reasons Behind Wearing Bindi | Astrologer Kulakarni Naresh Sharma about Kumkuma Bottu 09/02/2022

https://youtu.be/DZUrboF2qQc

Scientific Reasons Behind Wearing Bindi | Astrologer Kulakarni Naresh Sharma about Kumkuma Bottu Watch► Scientific Reasons Behind Wearing Bindi | Astrologer Kulakarni Naresh Sharma about Kumkuma Bottu ...

రేపే అమావాస్య భోగి ఇలాంటి పోర‌పాట్లు చేస్తే | Kulakarni Naresh Sharma About Importance Of Bhogi 12/01/2022

https://youtu.be/HT7GiA404k0

రేపే అమావాస్య భోగి ఇలాంటి పోర‌పాట్లు చేస్తే | Kulakarni Naresh Sharma About Importance Of Bhogi Watch ► రేపే అమావాస్య భోగి ఇలాంటి పోర‌పాట్లు చేస్తే | Kulakarni Naresh Sharma About Importance Of Bhogi Telugu Spiritual World Presents ...

25/12/2021

అందరికీ నమస్కారం
మా గురువుల ఆశీస్సులతో 22.01.2022 రోజున నేను గణించిన
"శ్రీకరమ్ పంచాంగమ్" ఆవిష్కరణ కలదు.
వేదిక సమయము మొదలైన అంశాలు అతి తొందరలో తెలియజేయగలను, దయచేసి ఈ తేదీని బ్లాక్ చేసుకోగలరు
ఇట్లు
కులకర్ణి నరేష్ శర్మ.

Photos from పరశురామ బ్రాహ్మణ సేవ మిత్ర's post 05/12/2021

తీర్మానం రద్దుచేయాలి...
పలు బ్రాహ్మణ సంఘాల డిమాండ్

బంజరుపల్లి గ్రామంలో ఏ బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేయరాదని... ఒకవేళ ఏ బ్రాహ్మణుడు అయినా చేస్తే... ఆ బ్రాహ్మణుని ఇంటికి యే కార్యక్రమాలకు స్థానిక బ్రాహ్మణులు వెళ్ళరాదని బ్రాహ్మణ సంఘ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది...

సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం, బంజేరుపల్లి గ్రామ పురోహితుడు రామశాస్త్రిపై గ్రామస్తులు గ్రామ సభ ఏర్పాటు చేసి ఇతమ మా వద్ద అధిక సంభావణలు వసూలు చేస్తున్నాడనే నెపంతో... *ఈ బ్రాహ్మణుడు మాకొద్దు" అనే తీర్మానం చేయడం అందరికీ విధితమే, ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘటన శక్తి ఆధ్వర్యంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు, దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంత చారి, బ్రాహ్మణ సంఘ నాయకులు గోగులపాటి కృష్ణమోహన్, మంగపతిరావు, మల్లాది చంద్రమౌళి, పరశురామ బ్రాహ్మణ సేవామిత్ర అధ్యక్షులు నరేష్ కులకర్ణి, భీంసేన్ మూర్తి, విహెచ్ పి నాయకులు యాదగిరి రావు, హిందూ ధర్మచక్రం మద్దికుంట శ్రీకాంత్ శర్మ, తిగుళ్ళ మాదవశర్మ లతో కూడిన బృందం తీర్మానంపై సిద్దిపేట లో వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యింది....

ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ అధిక సంభావనలు అడుగుతున్నాడు అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ గ్రామ పురోహితుడిని మా ఊరికి రావద్దు అని గ్రామ సభలో తీర్మానం చేసే హక్కు సర్పంచ్ కు కానీ గ్రామ సభ్యులకు గానీ ఉండదని అలాంటి తీర్మానాలు రాజ్యాంగ విరుద్ధం అని పలు బ్రాహ్మణ సంఘ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచ్ చేపట్టిన ఈ నిరాధారమైన తీర్మానం ప్రతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఇరు రాష్ట్రాల లోని పలు గ్రామాలలో బ్రాహ్మణులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇప్పటికైనా గ్రామసర్పంచ్ గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆ పురోహితుని గ్రామంలో కి ఆహ్వానించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆ గ్రామానికి పౌరోహిత్యం చేసేందుకు ఏ పురోహితుడు వెళ్ళకూడదని ఒకవేళ ఏ పురోహితుడైనా వెళ్ళితే అతని ఇంటికి ఇతర బ్రాహ్మణులు ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట బ్రాహ్మణ సంఘం అద్యక్ష, కార్యదర్శులు కోటి రామేశ్వర రావు, శనగల శేఖర్ శర్మ, స్థానిక బ్రాహ్మణ సంఘ నాయకులు విఠ్ఠల శ్రీకాంత్ శర్మ, వేలేటి భాస్కర శర్మ, సీనియర్ పాత్రికేయులు రంగాచారి, గజ్వేల్ సంఘ నాయకులు దేశపతి రాజేశ్వర శర్మ, ఆంజనేయ శర్మ, సిద్దిపేట యువసేన నాయకులు గండికోట రాజు, విఠ్ఠాల వాణికాంత్, కామర్స్ సోమసుందర్, సంగీతం నరసింహారావు, వేణుమాధవ్, స్థానిక పురోహితులు నాగరాజు శర్మ, కిషోర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

04/12/2021
03/12/2021

అందరూ షేర్ చేయండి

03/12/2021

దయచేసి అందరు షేర్ చేయండి

Photos from పరశురామ బ్రాహ్మణ సేవ మిత్ర's post 28/11/2021
Photos from పరశురామ బ్రాహ్మణ సేవ మిత్ర's post 05/06/2021

సమన్వయ సరస్వతి-పౌరాణిక వాచస్పతి బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఈ రోజు వారి నివాసంలో కలిసిన సందర్భం..

22/05/2021

పెళ్లి చేయడానికి 40 మందికి అనుమతి ఇచ్చారు, మరి పెళ్లి తంతు చేయించే బ్రాహ్మణ పురోహితుల బండ్లు పట్టు కుంటే ఎవరిని అడగాలి?🤔 పెళ్లి చేసుకునే పిల్లవాడు సమయానికి రాడు, ఆలస్యంగా తంతు పూర్తి అవుతుంది.పోలీసులు బండిని లాక్కుంటారు. ఏం చేయాలి పురోహితులు???

మంగ‌ళ్య దోషం...నాగ దోషం...ఈ రెండు దోషాలు ఉంటే..? || Bramha Sri Kulakarni Naresh Sharma || TSW 01/04/2021

https://youtu.be/xz00Fag6f-s

మంగ‌ళ్య దోషం...నాగ దోషం...ఈ రెండు దోషాలు ఉంటే..? || Bramha Sri Kulakarni Naresh Sharma || TSW Watch ► మంగ‌ళ్య దోషం...నాగ దోషం...ఈ రెండు దోషాలు ఉంటే..? || Bramha Sri Kulakarni Naresh Sharma || TSW Telugu Spiritual World Presents Yo...

15/03/2021

దూప దీప నైవేద్యం కోసం అర్చకుల సర్వే పేరుతో కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. ధూప దీప నైవేద్య పథకం నిజంగా హైదరాబాద్ నగరానికి ఇతర నగరాలకు వర్తింపజేస్తే దేవాదాయ శాఖ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తోంది కొంతమంది సర్వే చేస్తున్నామని ఒక్కొక్క అర్చకుడు 250 ఒక రూపాయలు ఇవ్వాలని చెప్పడం తప్పు.. ఎవరైనా.. ఏ సంఘమైన సర్వే పేరుతో డబ్బులు వసూలు చేస్తే నేరం అవుతుంది.. ఇలాంటి తప్పులు ఎవరూ చేయవద్దని సూచిస్తున్న.. మనందరమూ ఈ తప్పుడు ప్రకటనలు ఖండించాలి

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

జయగురుదత్త🙏

Telephone

Website

Address


Kakatiya Nagar
Hyderabad
500056

Other Community Services in Hyderabad (show all)
FOOD DRIVE for the Needy. FOOD DRIVE for the Needy.
3-4-167/2/A Radha Krishna Nagar, Attapur
Hyderabad, 500048

This PAGE is created to HELP the HUNGRY & FEED the Needy. Hunger is not an option. Being Hungry is a mistake. Humans survive on 3 basic elements such as Air, Water & Food. Air & Wa...

Telangana Goud Sangam - TGS 196/2011 Telangana Goud Sangam - TGS 196/2011
Hyderabad, 500020

Telangana Goud sangam we are here for community welfare and serve for uplifting our community .

Maruti Genuine Parts Maruti Genuine Parts
Hyderabad, 500034

MGP Available at our WH and Retail Outlets

Sri Sai Ganesh Welfare Association Sri Sai Ganesh Welfare Association
1-5-512/2/1 , Plot No 148, Suryanagar Colony , Old Alwal
Hyderabad, 500010

Sri Sai Ganesh Welfare association constituting about 80 houses is established on (mention date) to be able to conduct engagement, welfare and other beneficial activities for the s...

Q***r Nilayam Hyderabad Q***r Nilayam Hyderabad
Hyderabad

A registered unfunded organization who work for the LGBTQIA+ and Q***r community via Events and Support Meetings.

Globalweldingworks Globalweldingworks
Hyderabad

ironsheds,ironplatforms,ironparugulas,total ironworks...

CA unknowns CA unknowns
Shankerpally
Hyderabad, HYD

join in for the latest CA updates and for fun good one �

Ongole Breed Cows & Bulls Ongole Breed Cows & Bulls
Koheda
Hyderabad

Save Ongole Breed Bull & Cows

Sahara Community Health Association-DoH Sahara Community Health Association-DoH
Highway Road
Hyderabad, 69000

Sahara Community Health Association (SaCHA) is a project of Diocese of Hyderabd Church of Pakistan, serving for more than 3 decades in the rural Sindh formally known as TB control ...

Rahbar-e-Haq  رہبرِ حق Rahbar-e-Haq رہبرِ حق
Hyderabad, 500001

"Rahbar-e-Haq" is a Muslim/Islamic intellectual community. It promotes teachings of Quraan and Prophet Muhammad Sallellahu Alaihi Wasallam, Islamic literature, Sufism, Islamic Spea...

Lions Club of Secunderabad Samaritans Lions Club of Secunderabad Samaritans
Banjara Hills
Hyderabad, 500013

This is the official FB page of Lions Club of Secunderabad Samaritans chartered on 24th September 1999

Medica&health union hyd central Medica&health union hyd central
CITU Office, Golconda X Road
Hyderabad

unite and fight