Kailasam Srinivasulu Reddy

Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.

Photos from Kailasam Srinivasulu Reddy's post 13/02/2024

కొత్తూరు గ్రామ సచివాలయ పనులను పర్యవేక్షించిన *PR AE ఖాదర్ మస్తాన్ గారు మరియు కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి గారు* ....

Photos from Kailasam Srinivasulu Reddy's post 22/01/2024

*ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం లో* గల *కో* - *ఆపరేటివ్ బ్యాంక్ లో గోడ నిర్మాణం* ను పరిశీలిస్తున్న బ్యాంక్ *చైర్మన్ మావులూరు* *శ్రీనివాసులురెడ్డి గారు* ....
*కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారు మరియు *బ్యాంక్ స్టాఫ్* , *నాయకులు* ...

13/01/2024

*ప్రజాసమస్యల పై ఖచ్చితంగా* *వార్తలు రాస్తూ మనం దినపత్రిక* *పనిచేస్తుంది అని* *వైస్సార్సీపీ మండల పార్టీ* *అధ్యక్షులు మావులూరు* *శ్రీనివాసులు రెడ్డి గారు పేర్కొన్నారు* . శనివారం *మావులూరు తన నివాసంలో* *సీనియర్ గూడూరు ప్రభాకర్ రెడ్డి* గారు , *కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారి తో కలిసి *2024 క్యాలెండర్* ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో *దశరధ* గారు, *దండిగుంట పణింద్ర నాయుడు* , *సంతోష్ గౌడ్,రవి* తదితరులు పాల్గొన్నారు.

12/01/2024

ఆడుదాం ఆంధ్ర లో కొత్తూరు ఆటగాళ్ళు తమ సత్తా చాటారు . బ్యాడ్మింటన్, కబడ్డీ , క్రికెట్ ఫైనల్స్‌లో రన్నర్ గా మిగిలారు .... Well done boys 👍

11/01/2024

ఆడుదాం ఆంధ్ర.. ఇందుకూరుపేట

Photos from Kailasam Srinivasulu Reddy's post 11/01/2024

ఈ రోజు మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు పల్లిపాడు గ్రౌండ్ లో రెండవ రోజు జరుగుతున్న కబడ్డీని ప్రారంభించిన ఇందుకూరుపేట సీనియర్ నాయకులు *గున్నపాటి* *సురేష్ రెడ్డి గారు* , కొత్తూరు వైస్సార్సీపీ *నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారు. ఈ కార్యక్రమం లో *MPDO* గారు, *వెళ్ళభానుచంద్రశేఖర్* గారు, *సచివాలయం సిబ్బంది* , ప్లేయర్స్,*అభిమానులు* *అధికశంఖ్యలో* పాల్గొన్నారు ...

Photos from Kailasam Srinivasulu Reddy's post 10/01/2024

*ఈ రోజు మండల స్థాయి* లో *ఆడుదాం ఆంధ్ర క్రీడలను * *కొత్తూరు లోని ఇండోర్ స్టేడియంలో * ను ప్రారంభించిన * ఇందుకూరుపేట సీనియర్ నాయకులు గున్నపాటి సురేష్ రెడ్డి గారు , కొత్తూరు వైస్సార్సీపీ *నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారు. ఈ కార్యక్రమం లో లేబూరు వెంకురెడ్డి గారు, అతిపాటి శరత్, వాకాటి ప్రసాద్,*సెక్రటరీ జగదీష్* గారు, సచివాలయం సిబ్బంది, ప్లేయర్స్ పాల్గొన్నారు ...

Photos from Kailasam Srinivasulu Reddy's post 09/01/2024

*10* వ తారీకు నుండి *మండల స్థాయి* లో *ఆడుదాం ఆంధ్ర క్రీడలు* ప్రారంభం కానున్న సందర్బంగా *కొత్తూరు లోని ఇండోర్ స్టేడియం* ను పరిశీలించిన *MPDO* *నాగేంద్రబాబు* గారు, కొత్తూరు వైస్సార్సీపీ *నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారు, *సెక్రటరీ జగదీష్* గారు...

Photos from Kailasam Srinivasulu Reddy's post 07/01/2024

01/01/2024..
*ఇకపై పెన్షన్ ₹3,000

కొత్త ఏడాది తొలి రోజునే కానుక.. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, వితంతువులు, కళాకారులు, నేతన్నలు, మత్స్యకారులు.. ఇలాంటి లక్షలాదిమందికి వేడుక. అవును, పింఛను పెరిగింది. ఇక నుంచి ప్రతినెలా ₹3000. ఎప్పటిలాగే సూర్యోదయానికి ముందే.. ఇంటికే వచ్చి *చిరునవ్వుతో* *ఆప్యాయంగా పలకరించి* *ఇచ్చిన కైలాసం శ్రీనివాసులు* *రెడ్డి గారు, లేబూరు వెంకురెడ్డి గారు, పూనమల్లి రామచంద్రయ్య, ఈదూరు విజయభాస్కర్ .* ఆత్మ గౌరవమే కాదు, ఆర్థిక భరోసా కూడా పెంచిన సీఎం వైయస్ జగన్. ఈ కార్యక్రమంలో *కొత్తూరు* వైఎస్సార్సీపీ నాయకులు *, *వాలంటీర్లు* * పాల్గొన్నారు.

Photos from Kailasam Srinivasulu Reddy's post 27/12/2023

*జగన్మోహన్ రెడ్డి గారు* *ప్రతిష్టాత్మకంగా* చేపట్టినటువంటి *ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము రెండవ రోజు కొత్తూరు లోని ఇండోర్ స్టేడియం లో జరిగిన బాడ్మింటన్ ను పీడీ సాంబశివారెడ్డి గారు visit చేసి క్రీడాదాకారులతో ఉత్సాహవంతంగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి కొత్తూరు *వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి గారు* సెక్రటరీ *జగదీష్* గారు, *PT మాస్టర్స్* , *MEO* గారు , *సచివాలయ* *సిబ్బంది క్రీడాకారులు,నాయకులు* పాల్గొన్నారుL

Photos from Kailasam Srinivasulu Reddy's post 27/12/2023

*జగన్మోహన్ రెడ్డి గారు* *ప్రతిష్టాత్మకంగా* చేపట్టినటువంటి *ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము రెండవ రోజు కొత్తూరు లోని MKR హైస్కూల్ లో జరిగిన క్రికెట్ లో కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులురెడ్డి గారు క్రీడాకారులతో ఉత్సాహవంతంగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి కొత్తూరు సెక్రటరీలు *జగదీష్, వాణి * గార్లు , *PT మాస్టర్స్* , *MEO* గారు , *సచివాలయ* *సిబ్బంది క్రీడాకారులు,నాయకులు* పాల్గొన్నారు.

Photos from Kailasam Srinivasulu Reddy's post 26/12/2023

*కొత్తూరు గ్రామం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, లేబూరు వెంకురెడ్డి అధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం లో జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు*...

26/12/2023

*కొత్తూరు గ్రామం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, లేబూరు వెంకురెడ్డి అధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం లో జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు*...

20/12/2023
Photos from Kailasam Srinivasulu Reddy's post 18/12/2023

*కొత్తూరు పంచాయతీ లోని 7 వ మైల్* *గ్రామస్తులు నీళ్లు పోవుటకు* ఇబ్బందిగా వునందువల్ల *MLA గారిని కలిసి* *విషయం తెలియచేసారు* .
*గౌరవ శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి* *గారు వెంటనే స్పందించి కాలువ తవ్వించమని చెప్పారు* . ఈరోజు కొత్తూరు పంచాయతీ లోని 7 వ మైల్ దగ్గర *కాలువ ను పరిశీలించిన కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి గారు, R&B AE నరేష్ గారు* , *పంచాయతీ సెక్రటరీ* *జగదీష్ గారు* మరియు స్థానికులు పాల్గొన్నారు.

Photos from Kailasam Srinivasulu Reddy's post 12/12/2023

*మాజీ మంత్రి వర్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం లో పోలేరమ్మకు ప్రేత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగింది.* *పై కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు కైలాసం లావణ్య గారు,గంగపట్నం ఎంపీటీసీ రమ్యశ్రీ,కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులురెడ్డి గారు, లేబూరు వెంకురెడ్డి గారు, పూనమల్లి రామచంద్రయ్య గారు,అతిపాటి శరత్ పెదపెంచలయ్య గారు, వాకాటి మహేష్ వాకాటి ప్రసాద్ మరియు అభిమానులు, కార్యకర్తలు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.*

LIVEకైలాసం శ్రీనివాసులు రెడ్డి ఇందుకూరుపేట మండలంలో నల్లపరెడ్డి జన్మదిన వేడుకలలో| NELLORE|CHAMUNDITV 12/12/2023

https://www.youtube.com/live/h3b0nwbgydA?si=O6FWBOIJi7DLU1qv

LIVEకైలాసం శ్రీనివాసులు రెడ్డి ఇందుకూరుపేట మండలంలో నల్లపరెడ్డి జన్మదిన వేడుకలలో| NELLORE|CHAMUNDITV ైలాసం #శ్రీనివాసులు #రెడ్డి #ఇందుకూరుపేట #మండలంలో #నల్లపరెడ్డి #జన్మదిన #వేడుకలలో| | ...

ఘనంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ జన్మదిన వేడుక @Channel9hd 12/12/2023

https://youtu.be/vt9CBs6uTu8?si=1XPYC9OpdXNMHRbJ

ఘనంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ జన్మదిన వేడుక @Channel9hd ఘనంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ జన్మదిన వేడుక 📰 Welcome to channel9hd📰🔥 Subscribe for the latest news, analysis, and in-depth coverage of news !...

#2024లో నల్లపరెడ్డి మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాలి ... కైలాసం #saakshyamtv #nellore 12/12/2023

https://youtu.be/lOOfZVoLk-s?feature=shared

#2024లో నల్లపరెడ్డి మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాలి ... కైలాసం #saakshyamtv #nellore #2024లో నల్లపరెడ్డి మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాలి ... కైలాసం శ్రీనివాసులు రెడ్డినెల్లూరు జిల్లా ఇ....

Photos from Kailasam Srinivasulu Reddy's post 11/12/2023

03-12-2023 ప్రపంచం దివ్యాంగుల దినోత్సవం జరగవలసిన కార్యక్రమమం ఈ రోజు అనగా 11-12-2023 కొత్తూరు ZP హైస్కూల్ నందుగల భవిత సెంటర్ నందు దివ్యాంగులతో ప్రపంచం దివ్యంగుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది.

Photos from Kailasam Srinivasulu Reddy's post 26/11/2023

కోవూరు సర్కిల్ పాత CI రామకృష్ణ రెడ్డి, కొత్త CI వెంకటేశ్వరావు గార్ల సన్మాన కార్యక్రమంలో కైలాసం శ్రీనివాసులు రెడ్డి గారు..

Photos from Kailasam Srinivasulu Reddy's post 17/11/2023

*Why AP Needs Jagan*

*కోవూరు నియోజకవర్గం* , *ఇందుకూరుపేట మండలంలోని* *ఇందుకూరుపేట 2/2 సచివాలయ* పరిధిలో *ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు* *కావాలంటే* .. కార్యక్రమంలో *కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారి సమక్షంలో ఈరోజు ఇంటింటికి తిరిగి ఇంతకుముందు ప్రభుత్వంలో హామీలు ఇస్తే పదిలో ఎన్ని నెరవేరేవి ఇప్పటి ప్రభుత్వంలో హామీలు ఇస్తే పదిలో ఎన్ని నెరవేరేవి అని ప్రజాభిప్రాయం సేకరించగా ప్రజలు టిడిపి హయంలో పదిలో ఒక్కటికూడా చెయ్యలేదని వారి హయాంలో హమీలు చెత్త బుట్టలకే పరిమితం అయ్యాయని కాని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇస్తే పదికి పది హామీలు కచ్చితంగా నెరవేరుతున్నాయని ప్రజలు వారి అబిప్రాయం తెలిపారు .అంతే కాకుండ తమ పంచాయతీలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు స్వప్న, ప్రేమలత, కమలమ్మ , గృహ సారధులు బొచ్చు మల్లి, సుధాకర్, యాకోబు తదితరులు పాల్గొన్నారు.

15/11/2023

*Why AP Needs Jagan*

*కోవూరు నియోజకవర్గం* , *ఇందుకూరుపేట మండలంలోని* *ఇందుకూరుపేట 2/1 సచివాలయ* పరిధిలో *ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు* *కావాలంటే* .. కార్యక్రమంలో *కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారి సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిదిగా గౌరవనీయులు *మావులూరు* *శ్రీనివాసులు రెడ్డి గారు,APLDA చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ గార్లు పాల్గొన్నారు.** బీవీ రమణయ్య గారు,*లేబూరు వెంకురెడ్డి* , *బీమవరపు వెంకటకృష్ణా రెడ్డి గారు అదేవిధంగా* సచివాలయ కన్వీనర్లు , ఈవోపీఆర్డీ గారు,పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో కలిసి పార్టీ జెండా ని ఆవిష్కరించడం జరిగింది .

15/11/2023

వైస్సార్సీపీ జెండా

Photos from Kailasam Srinivasulu Reddy's post 15/11/2023

*Why AP Needs Jagan*

*కోవూరు నియోజకవర్గం* , *ఇందుకూరుపేట మండలంలోని* *ఇందుకూరుపేట 2/2 సచివాలయ* పరిధిలో *ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు* *కావాలంటే* .. కార్యక్రమంలో *కొత్తూరు వైస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి* గారి సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిదిగా గౌరవనీయులు *మావులూరు* *శ్రీనివాసులు రెడ్డి గారు,APLDA చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ గార్లు పాల్గొన్నారు.** బీవీ రమణయ్య గారు,*లేబూరు వెంకురెడ్డి* , *బీమవరపు వెంకటకృష్ణా రెడ్డి గారు అదేవిధంగా* సచివాలయం కన్వీనర్లు ,ఎంపీడీవో గారు అదే విధంగా ఈవోపీఆర్డీ గారు,పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో కలిసి పార్టీ జెండా ని ఆవిష్కరించడం జరిగింది .

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ఆడుదాం ఆంధ్ర.. ఇందుకూరుపేట
GSR ❤‍🔥 KSR
Prasanna Anna New Song 🔥
*26 వ తేరీకున* ప్రారంభం అయే *ఆడుదాం ఆంధ్ర* కార్యక్రమం నకు *సనాహాక  క్రీడాలను* ఈ రోజు *కొత్తూరు ZPHS* లో ప్రారంభించారు. ఈ...
Happy birthday MLA గారు
వైస్సార్సీపీ జెండా
అక్టోబర్ 18,21 తేదీల్లో కొత్తూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం  న్యూస్.Links:-1)https://www.youtube.com/live/y58CGvf...
*జగనన్న లేఔట్ ల నందు ప్రభుత్వం స్లాబ్లు మరియు పూర్తి అయిన ఇళ్లకు సోక్ పిట్స్ మంజూరు చేయడం జరిగినది.ఇందులో భాగంగా ఇందుకూర...
లక్ష గడపల సాధకుడు
INVITATION          to  GADAPA GADAPA SUCCESS MEET         at  MYPADU, NELLORE.

Category

Address

Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore
524314

Other Politicians in Nellore (show all)
Rajasekhar Reddy Kondaa Rajasekhar Reddy Kondaa
Nellore
Nellore, 524239

11/03/1990

Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

KV.Naidu KV.Naidu
Nellore, 524002

Dharla Suresh YSRCP Dharla Suresh YSRCP
YSR Street
Nellore, 524001

Do Something For Others

Danny Bhai Danny Bhai
Nellore

So..What ?

Anam Vijaykumar Reddy Anam Vijaykumar Reddy
Chinthareddy Palem
Nellore, 524003

Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat

KR REDDY . KR REDDY .
Vinjamur
Nellore, 524239

🇸🇱🇸🇱🇸🇱

yedupatikrishna yedupatikrishna
Nellore

YedupatiKrishna

Lakshmi narayana Lakshmi narayana
Srinivasa Agharam
Nellore, 524002

ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ
Nellore

జగన్ అన్న కి అండగా సంజీవన్న కి తోడుగా

Polamreddy Dineshreddy Polamreddy Dineshreddy
Kovur
Nellore

Dr Rajesh Yadav Madala Dr Rajesh Yadav Madala
20-6-90, Vedayapalem Centre
Nellore