Dr Rajesh Yadav Madala
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Rajesh Yadav Madala, Politician, 20-6-90, vedayapalem centre, Nellore.
మీకు తెలుసా ?
ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టిన టికెట్ ఇవ్వని రాజకీయపార్టీ ఎదో ...!
బీసీల పార్టీ అని చెప్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ సమాధి కట్టుకున్నట్టే ....
బీసీ రిజర్వేషన్లను వ్యతిరేఖించారు,
బీసీ కులగణను ఆపాలంటూ కోర్టుకెళ్లారు,
బీసీ కోటా మహిళా బిల్లులో ఇవ్వలేదు,
బీసీలెక్కలు ఎక్కువ చేసి చూపారని గింజుకుంటున్నారు,
ఇన్ని చేసి ఇప్పుడు బీసీ ఆత్మగౌరవం, బీసీ సీఎం అంటూ ఓట్ల కోసం మీ సన్నాయినొక్కులు బీసీలు అర్థంచేసుకోగలరు....!
101/119 సీట్లతో ఎవ్వరి అవసరం లేని కెసిఆర్ మోడీని వెళ్లి సహాయం చేయమని అడిగాడని మోదీగారే చెప్పారంటే... ప్రజాస్వామ్యం పోయి మోడీస్వామ్యం వచ్చిందని సాక్షాత్తు మోడీ గారు హెచ్చరించినట్టుగా లేదు....
ఇది కదా రాచరికం అంటే....!
స్వయం ప్రకటిత రాజుననుకుంటున్నారా మోడీ జి
బీసీలు 63 శాతం వున్నా గాని, కేంద్ర ప్రభుత్వ కార్యదర్సులు 90 మందిలో 3గురే వున్నారంటే రాజ్యాంగ స్ఫూర్తిని ఎలా తొక్కిపెట్టారో అర్ధం కావాలి.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వాళ్ళని దించడమే ధర్మాన్ని కాపాడడం అంటే,
దేశప్రజలందరికి సమాన అవకాశాలు ఉండడమే దేశభక్తి అంటే....
Mandal Vs Kamandal
1. Live life to the fullest
2. Always speak the truth
3. Let the change begin with you
4. Believe in love
5. Think before you act
6. Live to learn
7. Be positive
8. Learn to forgive
9. Be true to yourself
10. Care for Mother Earth
అందరికి సమాన స్వేచ్చని ఇచ్చిన సామజిక మాధ్యమాల కలుపు మొక్కలను రిపోర్ట్ చేయాలి.
సిద్ధాంతాలను గాలికి వదిలిన పార్టీలు, జనానికి సమాధానం చెప్పలేక కులం, మతమే సిద్ధాంతం అనే అర్ధం మార్చి తప్పుదోవ పట్టిస్తున్న నయా రాజకీయాలు.
నిజం తెలీకుండా నమ్మితే మోసపోయేది నువ్వే... అబద్దాల ప్రచారం అవధులు లేకుండా సాగుతున్న రోజులు ఇవి...
వాళ్ళది వ్యాపారం చెప్పాడు, దాన్ని నమ్మడం నీదే తప్పు.
శాస్త్రీయతలేని పట్టింపు ఏదైనా దురాచారం...
నీకు EDకి ఉన్న దూరం కన్నా,
వాళ్లకు EDకి ఉన్న దూరం తక్కువంటావా.,
నీ దూరం ఎక్కువైతే ఆలస్యమవుతుందేమో కానీ రావడం పక్కా.
నీ ఇంటి నుండి నా ఇంటికి ఎంత దూరమో,
నా ఇంటి నుండి నీ ఇంటికి అంతే దూరం.
ఒక ప్రైవేటు భాగస్వామ్యంతో చేసిన రైల్ కోసం ఒక ప్రధాని పది సార్లు దేశం మొత్తం తిరిగి ప్రారంభోత్సవం చేయడానికి ఎంత ఖర్చు అయ్యుంటుంది
నా దేశం ఖరీదైన జీవన శైలి వైపు పరుగులు తీస్తూ వెలిగిపోతుంది.....
అదానీ సంపాదించుకుంటే ఎవరికీ నష్టం లేదు,ఇంకా భారతీయులందరు గర్వపడతారు..
ఆ డబ్బు ప్రజల నుండి అక్రమంగా దోచుకొంటేనే.....
Happy Womens Day
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు .
జాతి విచ్చిన్నంతో దేశ భవిష్యత్తు నిర్మాణం అత్యద్భుతం
పరాయి దేశం వాడు మన దేశాన్ని ఆక్రమించాలంటే యుద్ధం చేయాలి, అదే మనతో వుంటూ మన స్వేచ్చని, మనల్ని ఆధీనంలోకి తీసుకోవాలంటే మనల్ని ఏమి చెయ్యాలి...... ?
సింహం గర్జించడానికి సమయం వచ్చింది ...
మోషాలకు లొంగని రాజకీయ పార్టీలు ఇంకా ఏమేమి వున్నాయి దేశంలో...?
#మనస్వేచ్ఛకుడెబ్భైఅయిదేళ్లు
Do or Die క్విట్ ఇండియా నినాదం వెలువడిన వెంటనే జాతీయకాంగ్రెస్ పై నిషేధం విధించిన బ్రిటిష్ ప్రభుత్వం జాతీయజండా ను నిషేదించింది.
కనిపిస్తే కాల్చివేత.
నిషేధ ఆజ్ఞలను దిక్కరించి బొంబాయి గవాలియాట్యాంక్ మైదానంలో జాతీయ జండా ఎగరేసింది ఒక ధీర మహిళ.
ఆమెను క్విట్ ఇండియా ఉద్యమ హీరోయిన్ గా అభివర్ణిస్తారు.
అంతకుముందు అనేకసార్లు అరెస్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెలో భయం కలిగించాలని వంటరిగా జైలు బారక్ లో పెట్టింది.ఆమె దైర్యం ఏ రోజు దిగజారేది కాదు.
ఆమే స్వాతంత్రానంతరం పార్టీ నాయకురాలుగా ప్రజల పక్షాన చివరిశ్వాస దాక పనిచేసిన #అరుణఅసఫ్_అలీ
మద్రాస్ లో పుట్టి వైద్యవిద్య చదివి సింగపూర్ లో పేద కార్మికులకోసం ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసే ఒక అందమైన అమ్మాయి ఆమె.
నేతాజీ ఉపన్యాసాలతో ప్రేరణపొంది మెళ్ళో స్టెతస్కోప్ వదిలేసి గన్ చేతపట్టుకుంది.
ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళాసైన్యం ఝాన్సీలక్ష్మిబాయ్ రెజిమెంట్ తో కోహిమా వరకు జైత్రయాత్ర చేసిన ధీర వనిత #కెప్టెన్_లక్ష్మీసెహెగల్
స్వాతంత్రానంతరం లక్నో లో పేదల వైద్యురాలిగా #సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేశారు.
అంజనా కశ్యప్ మీకోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందో చూడండి .. కాస్త కనికరించి ఏదోకటి ఇవ్వొచ్చుకదా ...
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Website
Address
20-6-90, Vedayapalem Centre
Nellore
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.
Chinthareddy Palem
Nellore, 524003
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat
Nellore Parliament
Nellore, 524003
Vice President, TDP Party Nellore Parliament Minority Cell & Nellore Rural 10th Cluster Incharge