Veluru Ranga Rao

State Secretary -
Telugudesam party

Andhra Pradesh

22/08/2023

ప్రముఖ సిని నటులు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు

15/08/2023
15/08/2023

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

09/08/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గిరిజన సోదర,సోదరిమణులకు ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు..

18/07/2023

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

25/10/2022

బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా పగ్గాలు చేపడుతున్న తొలి భారత సంతతికి చెందిన Rishi Sunak గారికి హర్దిక శుభాకాంక్షలు. 💐

15/08/2022

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

21/07/2022

మన దేశ 15వ మరియు మన దేశ చరిత్రలో మొట్టమొదటి ఆదివాసీ #రాష్ట్రపతి శ్రీమతి #ద్రౌపది_ముర్ము గారికి హర్దిక శుభాకాంక్షలు.
President of India

Photos from Veluru Ranga Rao's post 22/06/2022

ఇటివల రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తిరుపతి పార్లమెంట్ జిల్లా iTDP జిల్లా అధ్యక్షులు శ్రీ యాచేంద్ర నాయుడు గారి ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి మాజీ సభ్యులు వేలూరు రంగారావు.

21/06/2022

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్న మొట్టమొదటి గిరిజన మహిళా నేత శ్రీ మతి ద్రౌపది ముర్ము గారికి హర్దిక శుభాకాంక్షలు

20/04/2022

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

14/04/2022

భరతమాత ముద్దుబిడ్డ... రాజ్యాంగ రచన జీవగడ్డ...
పడగొట్టడం కాదు నిలబెట్టడమే భారతీయత
అని చాటిన యుగద్రష్ట
కలబడడం కాదు కలిసి ఉండడమే
సమత అని చెప్పిన జ్ఞాన శ్రేష్ఠః
అణగారిన వర్గాల భవితను తీర్చిదిద్దిన మహాస్రష్ట
భారతరత్న డా. భీంరావు రాంజీ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంనజలులు..

02/04/2022

ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలను నింపాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

17/02/2022

ఆసియాలోనె అతిపెద్ద గిరిజన జాతర... మేడారం సమక్క సారలమ్మ జాతర సందర్భంగా ..... ఆ వన దేవతల చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ ... ప్రజలందరికీ
సమక్క -- సారలమ్మ జాతర శుభాకాంక్షలు..

14/02/2022

Congratulations to our space scientists on the successful launch of PSLV C52 mission.

14/02/2022

Nation salutes to the bravery of our CRPF soldiers from the bottom of heart Never forgot and remember on 14th feb 2019.

12/02/2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్య పై స్పందించి గిరిజనులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.

03/02/2022

కేంద్ర బడ్జెట్ లో SC, ST పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మొండి చేయి,మసి పూసిన మారేడు కాయల ఉంది... @వేలూరురంగారావు @మాజీ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు..


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా,ప్రత్యేక ప్యాకేజి ,రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన లేదు,ఈ బడ్జెట్ ఉపాధి రహిత బడ్జెట్, కేంద్ర బడ్జెట్ మసి పూసిన మారేడు కాయల ఉంది .మేడి పండు చూడు మెలిమై ఉండును పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్న సమేత ఈ బడ్జెట్ కు సరిపోతుంది.

రైతులు లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుoటుంటే ఈ బడ్జెట్ వారిని ఆదుకునే పద్ధతుల్లో ఏ మంత్రము లేదు కార్మికులకు సంక్షేమం కోసం ఎటువంటి ప్రస్తావనే లేదు.

వెనుకబడిన ప్రా0తలా అభివృద్ధి ప్రస్తావనే లేదు రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగు ,తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రస్తావనే లేదు జిల్లాల అభివృద్ధి కోసం సంవత్సరానికి రూ 150 కోట్లు కేటాయిస్తామని చెప్పి దాని ప్రస్తావనే లేదు.

ఇప్పటికైనా కేంద్రం బడ్జెట్ ను సవరించి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రైతులకు, కార్మికుల కు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేల మార్పు చేయాలన్నారు.

కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి తీవ్ర నష్టం జరిగింది.

మీ
వేలూరు రంగారావు
మాజీ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు

31/01/2022

నెల్లూరు నగర మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు ముంగమూరు శ్రీదరన్న ఆకస్మిక మరణం చాలా బాధకరం...
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రీదరన్నకు ఘన నివాళులు అర్పిస్తున్నాను..

26/01/2022

Photos from Veluru Ranga Rao's post 27/12/2021

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం లో ని వరద ప్రభావిత గిరిజన గ్రామాలలో పర్యటించి గిరిజన ప్రజలను పరామర్శించిన వేలూరు రంగారావు....

స్థానిక గిరిజన ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేదు అని, పిల్లలకు ఆధార్ కార్డులు లేవని, రేషన్ కార్డులు లేవని, OTS పధకానికి డబ్బులు కట్టే స్దోమత మా దగ్గర లేదని వారు బాధపడ్డారు...

పై గిరిజన సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చాను..

మీ
వేలూరు రంగారావు
మాజీ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు

Photos from Veluru Ranga Rao's post 19/12/2021

#ప్రజలలో_ఉంటా_ప్రజలతో_ఉంటా

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెద్ద పడుగుపాడు గ్రామ పంచాయతీలోని N T R కాలనీ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాంలోని గిరిజనులను పరామర్శించి , కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాల తరపున గిరిజనులను ఆదుకోవాలని కోరిన వేలూరు రంగారావు.

మీ
వేలూరు రంగారావు
రాష్ట్ర గిరిజన సలహా మండలి
మాజీ సభ్యులు

08/12/2021

గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ పాశం సునీల్ కుమార్ గారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా వయోజన విద్య పై చేసిన పరిశోధనకు గాను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్ డాక్టరేట్ కు ఎంపికైన సందర్భంగా పాశం సునీల్ కుమార్ గారికి హర్దిక శుభాకాంక్షలు.

మీ
వేలూరు రంగారావు
టి డి పి రాష్ట్ర కార్యదర్శి

08/12/2021

తమిళనాడులోని ఊటీ దగ్గర జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో తెలుగు వీరుడు లాన్స్ నాయక్ బి సాయి తేజ మరణించడం విచారకరం. సాయి తేజ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన అమరవీరుడు లాన్స్ నాయక్ బి సాయి తేజ కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

08/12/2021

తమిళనాడులోని ఊటీ దగ్గర జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్‌ గారు, ఆయన సతీమణి మరణించడం విచారకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

06/12/2021

ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి, నూతన మహాభ్యుదయ శక నిర్మాణానికి అంబేద్కర్ కృషి చేశారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారానే నేడు అణగారిన వర్గాలకు ప్రాథమిక, ఆర్థిక, రాజకీయ పరమైన హక్కులు సంక్రమించాయి

Photos from Veluru Ranga Rao's post 15/11/2021

నెల్లూరు నగరం ఇరుగాలమ్మ సంఘం గిరిజనుల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ప్రారంబించిన AP—Tidco అపార్ట్మెంట్ నిర్మాణాలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో కేంద్ర ప్రభుత్వ సహయంతో నిర్మాణాలను పూర్తి చేయమని జాతీయ ST కమీషన్ వారిని కోరడం జరిగింది..

నేడు జాతీయ ST కమీషన్ వారు స్పందించి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

మీ
వేలూరు రంగారావు
మాజీ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు

22/10/2021
21/10/2021

ప్ర‌జ‌ల్ని ర‌క్షించే పోలీసులైతే ప‌ట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన ప‌ట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పోలీసులు కాద‌ని తేలిపోయింది. ఏపీలో ప్ర‌జ‌ల‌కీ, ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌కీ ర‌క్ష‌ణ లేదు.

డ్ర‌గ్స్ గుట్టుర‌ట్టు చేస్తున్నార‌నే ప‌ట్టాభిని అదుపులోకి తీసుకున్నార‌ని ప్ర‌జ‌ల‌కీ అర్థ‌మైంది. ఎన్నిదాడులుచేసినా, ఎంత‌మందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా ప‌రిణ‌మించిన వైసీపీ డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించేవ‌ర‌కూ టిడిపి పోరాటం ఆగ‌దు.

21/10/2021
19/10/2021
19/10/2021

రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దాడులు టిడిపి కార్యాలయాలు, టిడిపి నేతల ఇళ్లు టార్గెట్ గా దాడి.

15/10/2021

దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరికి విజయ దశమి శుభాకాంక్షలు.

12/10/2021

వైటీ నాయుడు గారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు..
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిని కోల్పోయాం

వైటీ నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

వేలూరు రంగారావు
టి డి పి రాష్ట్ర కార్యదర్శి

Photos from Veluru Ranga Rao's post 04/10/2021

నెల్లూరు జిల్లాలో ఇటివల ఏర్పాటు చేసిన SC, ST విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ లో నాన్ అఫిషియల్ సభ్యులు గా ఒక్క ST సభ్యుని కూడా నియమించకుండా 5 మంది SC సభ్యులనే నియమించి కేవలం SC విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ గా మార్చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిన ప్రభుత్వం.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.Whenever yo...

Category

Telephone

Website

Address

Minibypass Road
Nellore
524001

Other Politicians in Nellore (show all)
Rajasekhar Reddy Kondaa Rajasekhar Reddy Kondaa
Nellore
Nellore, 524239

11/03/1990

Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Kailasam Srinivasulu Reddy Kailasam Srinivasulu Reddy
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314

Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.

KV.Naidu KV.Naidu
Nellore, 524002

Dharla Suresh YSRCP Dharla Suresh YSRCP
YSR Street
Nellore, 524001

Do Something For Others

Danny Bhai Danny Bhai
Nellore

So..What ?

Anam Vijaykumar Reddy Anam Vijaykumar Reddy
Chinthareddy Palem
Nellore, 524003

Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat

KR REDDY . KR REDDY .
Vinjamur
Nellore, 524239

🇸🇱🇸🇱🇸🇱

yedupatikrishna yedupatikrishna
Nellore

YedupatiKrishna

Lakshmi narayana Lakshmi narayana
Srinivasa Agharam
Nellore, 524002

ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ
Nellore

జగన్ అన్న కి అండగా సంజీవన్న కి తోడుగా

Polamreddy Dineshreddy Polamreddy Dineshreddy
Kovur
Nellore