YSRCP SM Udayagiri

YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered.

27/03/2024

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఉదయగిరి నియోజకవర్గం, సీతారామపురం మండలానికి విచ్చేయుచున్న వైయస్సార్ సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి
స్వాగతం - సుస్వాగతం.

- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - ఉదయగిరి నియోజకవర్గం

Photos from Mekapati Rajagopal Reddy's post 18/03/2024
16/03/2024

నా పై నమ్మకంతో నన్ను ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నియమించిన
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు.

- మేకపాటి రాజగోపాల్ రెడ్డి

Photos from YSRCP SM Udayagiri's post 05/03/2024

_*మానవత్వాన్ని చాటుకున్న యువనాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డి*_

_పేదవారికి సహాయం చేయడంలో మేకపాటి కుటుంబంది పెద్ద చేయి అని అందరికీ తెలిసిందే...ఈ మధ్య దుత్తలూరు మండలం, తెడ్డుపాడు ఎస్సీ కాలనీ రైతుల పొలాల వద్ద సోలార్ ప్యానెల్స్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, పొలం ఎండిపోతుందని మొరపెట్టుకోగా...అన్నధాతలు కన్నీరు పెట్టుకోకూడదనీ వారికి సోలార్ పానెల్స్ కొరకు తన సొంత నిధులు వెచ్చించి వారికీ ఆర్ధిక సహాయం అందించిన యువనాయకులు శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారు.._

27/02/2024

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో CK కన్వెన్షన్ (మంగళగిరి) నందు ఈ రోజు జరుగుతున్న'మేము సిద్దం - మా బూత్ సిద్ధం' సమావేశంలో పాల్గొనడం జరిగింది

- మేకపాటి రాజగోపాల్ రెడ్డి

27/02/2024

Mee Jagan ♥️🙏

27/02/2024

కుప్పం లో BC అయిన MLC భరత్ ను గెలిపించండి
నా క్యాబినెట్ లో మంత్రిని చేస్తా
-సీఎం జగన్

17/02/2024

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుజన సమరభేరి

తేదీ: 23-2-2024
స్థలం: కొండాపురం మండలం, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.

17/02/2024

ఉదయగిరిలో "రచ్చబండ"
ప్రజా సంక్షేమమే "రాజన్న ఎజెండా"

- టీం మేకపాటి

09/02/2024

స్వంత నిధులతో కలిగిరి-సంగం రోడ్డు పునరుద్ధరణ
మేకపాటి వారి గొప్ప మనసుకు అభినందన!

మేకపాటి వారి సొంత నిధులతో కలిగిరి-సంగం రోడ్డు పునరుద్ధరణ పనులు కోసం రేపు భూమి పూజా కార్యక్రమం జరుగనుంది. ముఖ్య అతిథిలుగా ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు ఉదయగిరి నియోజకవర్గ యువ నాయకులు శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారు విచ్చేయచున్నారు. కావున అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేసుకుంటున్నాం.

తేదీ: 10-02-2024
సమయం: ఉదయం 10:30 గ.
స్థలం: అక్బరాబాద్

- టీం మేకపాటి.

09/02/2024

సమస్యను మీ దరికి రానివ్వను
అందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను

- మేకపాటి రాజగోపాల్ రెడ్డి

02/02/2024

అందరి బాగు కోరుకునేవా‌‌‍డు
అందరి కోసం
ఆరాటపడుతుంటాడు

Photos from YSRCP SM Udayagiri's post 02/02/2024

ఈరోజు సీతారామాపురం మండలంలోని బసినేనిపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

- మేకపాటి రాజగోపాల్ రెడ్డి

02/02/2024

జగనన్న చేసిన సంక్షేమాభివృద్ధే మా బలం
ఆయన మార్గమే మాకు ధైర్యం

-మేకపాటి రాజగోపాల్ రెడ్డి

02/02/2024

ఏపీలో ఐబీ సిలబస్ కు శ్రీకారం జగనన్న తీసుకున్న గొప్ప నిర్ణయం.

- మేకపాటి రాజగోపాల్ రెడ్డి

02/02/2024

వాళ్ళు అంతమంది కలిసి వస్తున్నా.. మేము వస్తే ఏదో చేసేస్తాం అని బెదిరిస్తున్నా..

నిన్ను అభిమానించే వాళ్ళల్లో ఒక్కడు కూడా ఎందుకు భయపడట్లేదు తెలుసా అన్న.. మా ముందు నువ్వు నిలబడి ఉన్నావు..

వాళ్ల పొత్తుల జాతిని గాల్లో ఎగరేసి మింగుతావు అనే దైర్యం, నమ్మకం.. అవి మాకు ఇవ్వడంలో నువ్వు 100% సక్సెస్ అయ్యావు అన్న..

నీ కార్యకర్తలు ఒక వైపు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీ కార్యకర్తలందరూ ఒక వైపు.. అయినా ఏ ఒక్కడు కూడా బెదరట్ల ఎందుకంటే మా బ్రాండ్ బలం నువ్వే..

ఏం చేస్తావో చెయ్ అన్న.. కానీ అధికారంలోకి రా బలవంతుడి మౌనం, మంచివాడి సహనం ఎంత ప్రమాదమో మన స్టేట్లోని అపోజిషన్ లు*గాళ్ళకే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న గుంపు మేస్త్రిలకు కూడా తెలియాల..

ఈసారి మన గెలుపు ఎలా ఉండాలి అంటే ప్రత్యర్థి కూడా సలాం చెప్పి సైడ్ అయిపోవాలా.. ఇంకో 30 ఏళ్లు రాష్ట్రంలో నీ కార్యకర్తల ముందు పక్క పార్టీ వాడు తల ఎత్తుకుని తిరగకుండా చెయ్యాలా..

ఈ ఒక్క ఎన్నిక నువ్వు గెలుపు.. మమ్మల్ని గెలిపించు జగనన్న..❤️

YS Jagan Mohan Reddy

28/01/2024

కులగణన పై కుతంత్రాలెందుకు?

▪️పవన్ పై బీసీ సంఘాల నేతల ఆగ్రహం
▪️ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ దేశంలో జరగని కులగణన
▪️బీసీల ఆవేదన అర్థం చేసుకొని కులగణన చేపట్టిన జగన్
▪️అడ్డుపడకుండా పెద్దమనసుతో స్వాగతించాలి

Photos from YSRCP SM Udayagiri's post 28/01/2024

యుద్దానికి సిద్ధం! ✊🏻✅

▪️అబద్దానికీ, నిజానికి.. మోసానికీ, విశ్వాసనీయతకి మధ్య సంగ్రామమిది
▪️భీమిలి వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించిన సీఎం జగన్

28/01/2024
27/01/2024

పెత్తందార్లపై యుద్ధానికి పేదలంతా సిద్ధం ✊🏻

26/01/2024

ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

23/12/2023

మంచికి మారుపేరు..
నిజాయితీకి నిలువెత్తురూపం..
సకల గుణాభిరాముడు..
ప్రజలు మెచ్చిన నాయకుడు..
మనలో ఒక్కడు, మనకోసం ఒక్కడు...
ఓ జననేత అందుకో మా జన్మదిన శుభాకాంక్షలు.
Advance Happy Birthday Babay..🙏

21/12/2023

పోరాట యోధుడికి జన్మదిన శుభాకాంక్షలు !!
మానవ చరిత్రలో ఎందరో వీరులుని చూసాం , ఎన్నో యుధాలు చూసాం . పురాణ కాలం నుండి ఈనాటి ప్రజాస్వామ్యం వరకూ ఎన్నో రాజ్యాలని చూసాం . పురాణ కాలంలో జరిగిన భయంకరమైన కురుక్షేత్ర యుద్ధంకానీ ,రామ రావణ యుద్ధంకానీ ..అవన్నీ ఆనాటి యుద్ధ నియమాలని అనుసరించే జరిగాయి . చివరకు నిజాయితీపరులే విజేతలయ్యారు . ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధం కూడా ఆనాటి యుధాలకి ఎంతమాత్రం తీసిపోదు . కాకపోతే ఈనాటి యుధానికి నీతి నియమాలు లేవు .
జగనమోహనరెడ్డి జీవితం కూడా అవతారపురుషుడైన శ్రీరామచంద్రుని జీవితం లాగే కష్టాల మయం . పట్టాభిషేకానికి అంతా ముస్తాబైన తరుణంలో జరిగిన అనూహ్యమైన పరిణామాలు కారణంగా అడవులు పాలవటం , ఆ తరువాత మునులు పరిచయం ..వాళ్ళని రాక్షసుల బారినుండి కాపాడటం ..ఆ తరువాత సీతాపహరణం ..తదుపరి రావణుడితో యుద్ధం , ఆపై రామరాజ్య స్థాపన .
ప్రజల ప్రేమాభిమానాలతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన తండ్రి అకాల మరణం , ఆ తరువాత తండ్రి స్థానంలో నాయకుడిగా చేయాలని పార్టీ యావత్తు ముక్త కంఠంతో కోరినా కూడా ఒప్పుకోని ఢిల్లీ పెద్దలు ..ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలలో జైలు పాలవ్వటం . ఇక అక్కడ నుండి ఈరోజు ముఖ్యమంత్రి స్థానం వరకూ ఎన్నో మలుపులు మరెన్నో కుట్రలు .
40 సవంత్సరాలుగా ఒక కుటుంబంపై కక్షగట్టిన పచ్చ మాఫియా ఒక పక్క , సొంతపార్టీలోనే ఉంటూ ఎదుటిపక్షానికి సహకరించే కుటిల నాయుకులు మరొకపక్క . అన్నిటినీ ఎదుర్కొని వైయస్ విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా వెలుగొందితే ..అంతకంటే భయంకరమైన కుట్రలని ఛేదించుకొని కొడుకు జగనమోహనరెడ్డి విజయం సాధించటం ఒక గొప్ప చరిత్ర . తండ్రిని మించిన తనయుడు అనే నానుడికి సరైన ఉదాహరణ .
జగనమోహనరెడ్డి ప్రత్యర్థి పది తలల రాక్షసుడు రావణుడి కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు . దానికితోడు వైయస్ కుటుంబ వ్యతిరేకులందరూ చంద్రబాబుకి అండగా నిలబడటం . పేపర్ల , టీవీలు , సినిమారంగం , వ్యాపారరంగం , రాజకీయరంగం అధికారులు , వ్యవస్థలు ఇలా ప్రతీ ఒక్కరినీ చంద్రబాబు కొనుగోలు చేసి తన పక్షాన మోహరించి జగనమోహనరెడ్డి మీద అన్ని వైపుల నుండీ దాడులు చేయిస్తున్నా ఎదుర్కొని బరిలో నిలబడటం సామాన్యమైన విషయం కాదు .
చంద్రబాబుకి ఉన్న వనరులని ఒకసారి చూడండి ..ఎవరినైనా ఎంతకైనా కొనగలగటం , ఎన్ని తప్పులు చేసినా అదే ఘనకార్యంగా ప్రచారం చేయగల మీడియా వెన్నుదన్ను , ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే అంత అపరచాణిక్యుడిగా ప్రచారం చేసి ప్రజలని నమ్మించటం . రాజకీయమంటేనే అడ్డదారి తొక్కటం , అవినీతి పనులు చేయటం , మాయలు కుట్రలు చేయటం , దోచుకోవటం ..దానితో ఓట్లు కొనటం మళ్ళీ గెలవటం ..ఇదే చంద్రబాబు నమ్మిన రాజకీయం . ఇందుకోసమే బలమైన పచ్చ మాఫియాని స్థాపించాడు . తన మాఫియా ముఠాని అన్ని వ్యవస్థలలో జొప్పించాడు . చంద్రబాబు ఒక మనిషి ఎంతకు దిగజారగలడో అంతకంటే ఎక్కువకే దిగజారి జగనమోహనరెడ్డిని వ్యక్తిత్వ్ హననం చేయటం దగ్గరనుండి ..కుటుంబంలోని మహిళల మీద కూడా నీచాతి నీచంగా తప్పుడు ప్రచారం చేయించటం ..ఆఖరికి ఎయిర్పోర్టులో హత్యా ప్రయత్నం చేయటం ..అయినా కూడా అంత పెద్ద మాఫియాని జగన్ ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నాడు ? అదే ప్రత్యర్దులుకి ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న .
జగనమోహనరెడ్డి రాజకీయ జీవితం చాలా సవాళ్లతో కూడుకొన్నది . తండ్రి మరణించాక కాంగ్రెస్ పార్టీతో విబేధాలు , ఆ తరువాత సొంతపార్టీ స్థాపన ..వెంటనే జైలుపాలు . కేవలం తనూ తనకితోడుగా తల్లితో కలిసి మొదలెట్టిన ప్రయాణం ..
ఆనాడు సీతమ్మ కోసం తమ్ముడితో కలిసి ప్రయాణం ప్రారంభించిన శ్రీరాముడికి మార్గమధ్యంలో సుగ్రీవుడి నాయకత్వంలోని కోట్లాది వానరసైన్యం తోడయ్యింది . దానితో అత్యంత బలమైన రాక్షస సైన్యాన్ని ఓడించి ఆఖరికి పదితలల రాక్షసుడు రావణుణ్ణి సంహరించి , సీతమ్మని కాపాడుకోవటం ..ఆ తరువాత రామరాజ్య స్థాపన జరిగింది .
జగనమోహనరెడ్డి ప్రయాణం కూడా సరిగ్గా శ్రీరాముడు ప్రయాణం లాగే సాగింది . ఒంటరిగా బయలుదేరిన వాడికి కోట్లాదిగా ఉన్న తండ్రి అభిమానులు తోడయ్యారు . 16 నెలలు జైల్లో ఉన్నా , 2014 ఎన్నికలలో ఓడిపోయినా , ఎమ్మెల్యేలు గుంపులు గుంపులుగా వీడిపోయినా జగనమోహనరెడ్డి స్థైర్యం వీడకపోవటానికి కారణం ..తన వెనకున్న వానర సైన్యం లాంటి అభిమానులే . జగనమోహనరెడ్డి లోని పట్టుదల , అబద్దాలు చెప్పకపోవటం , ఆడినమాట తప్పకపోవటం , ఆయనలోని ధిక్కారగుణం ఇవే అభిమానులుని గర్వ పడేటట్లు చేసాయి . నాయుకుడి కోసం ఎందాకైనా పోరాటానికి అభిమానులు సిద్దమయ్యారంటే అది కేవలం జగనమోహనరెడ్డి చూపిన తెగువ , అయన నడిచిన దిక్కారపు బాటే కారణం .
చంద్రబాబు సృష్టించిన అంత పెద్ద మాఫియాని ఎదుర్కొని విజయం సాధించటమంటే ..మన కాలానికి ఒక గొప్ప చరిత్రని సృష్టించినట్లే .
ఎంతటి అపురూప విజయం ! చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం . రాజకీయ పండితులని కూడా ఆశ్చర్యపరిచిన విజయం .
పదవి చేపట్టింది మొదలు మళ్ళీ పచ్చ మాఫియాకి చెందిన దుష్టచతుష్టయం మొదటి రోజు నుండే అడుగడుగునా విషం చిమ్ముతూ ఏ మంచి పని చేస్తున్న కోర్టులలో కేసులు వేస్తూ ప్రజల తమని ఓడించారనే కక్షతో రాష్ట్రంలో ఎలాంటి మంచి జరగకుండా అడ్డం పడ్డారు ఇంకా పడుతూనే ఉన్నారు .
కరకట్ట మీద అక్రమ కట్టడాలు కూల్చటం మొదలు పెట్టగానే కోర్టులో కేసులు .
పేద పిల్లల జీవితాలని మారుద్దామని ఇంగ్లీష్ మీడియం పెడితే కోర్టులో కేసు
స్కూల్ బిల్డింగ్లు కడుతుంటే పార్టీ రంగులంటూ కోర్టులో కేసులు
పేదలకి ఇళ్ల స్థలాలు ఇద్దామంటే కోర్టులో కేసులు
అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయగానే కోర్టులలో కేసులు
ఆఖరికి కరోనాలో సహాయం చేస్తున్నా .. అలా చేయటానికి వీల్లేదని కోర్టుకెళ్లిన దుర్మార్గులున్న రాష్ట్రం ఇది .
లెక్కలేనన్ని కేసులుతో అడుగడుగునా అడ్డం పడుతున్నా .. దానికితోడు ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోయినా .. ఏ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా చరిత్రలో గత పాలకులు కనీసం ఊహకి కూడా అందని అనేక అద్భుతాలని సుసాధ్యం చేసాడు .. ఇంకా చేస్తున్నాడు .
--45 వేల ప్రభుత్వ పాఠశాలలని సమూలంగా మార్చేస్తూ అద్భుతమైన బిల్డింగ్లు కట్టి , ఆటస్థలాలు అభివ్రుది చేసి ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టించాడు .
-- 35 లక్షల మందికి ఇళ్లస్థలాలు
-- లక్షల ఇళ్ల నిర్మాణాలు
--4 అతిపెద్ద పోర్టులు నిర్మాణాలు పూర్తి చేసుకొంటున్నాయి ,
--10 షిఫ్ఫింగ్ హార్భర్స్ ,
--17 మెడికల్ కాలేజీలు,
--17 నర్సింగ్ కాలేజీలు
--17 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
--5 కాన్సర్ రీసెర్చ్ సెంటర్లు
--3 చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
--ఉద్దానం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
--ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్
--ప్రతీ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి
--10 వేలకి పైగా విలేజ్ క్లినిక్కులు
--15 వేలకి పైగా గ్రామ వార్డు సచివాలయాలు,
--10 వేలకి పైగా రైతు భరోసా కేంద్రాలు
--1 లక్షా 35 వేల సచివాలయాలలో ప్రభుత్వ ఉద్యోగాలు
--ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
-- కాంట్రాక్టు ఉద్యోగస్తులందరికీ రెగ్యూలరైజెషన్
--10 వేల మెగావాట్లతో కర్నూల్ లో గ్రీన్ కో ప్రాజెక్ట్
-- వెయ్యి మెగావాట్ల హైడ్రో పవర్
-- ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్
-- కాకినాడలో ఫార్మా సెజ్
--ఇన్ఫోసిస్,
--విప్రో,
--హెల్త్ రైజ్,
--సెంచూరీ ప్లైబోర్డు,
--పెప్పర్ మోషన్ ఎలక్టిక్ బస్సెస్,
--డైకిన్,
--పానాసోనిక్,
--హవెల్స్,
--కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్,
--బల్క్ డ్రగ్ పార్క్,
--ఐటీసీ,
--లైపిస్ ఫార్మా,
--శ్రీ సిటీ లో కొన్ని వందల కంపెనీలు,
--కొప్పర్తిలో మరెన్నో కంపెనీలు,
--ఆదాని డేటా సెంటర్ ఇంకా ఎన్నో కంపెనీలు
--భోగాపురం ఎయిర్పోర్ట్
-- పోలవరం , వెలుగొండతో పాటు అనేక నీటిపారుదల ప్రాజెక్టులు
ప్రతీ జిల్లాకి ఏదో ఒక పెద్ద కంపనీ / సంస్థ . ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని ప్రాజెక్టులు . ఇది చరిత్రలో ఏ పాలకుడు కనీసం ఊహ కూడా చేయలేని పనులు .. వీటినన్నింటిని కేవలం కరోనా కాలం తీసేస్తే మిగిలిన మూడంటే మూడేళ్ళలోనే సాధించిన వీరాధి వీరుడు జగనన్న .
జగనన్న పట్టుదల చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది . పద్మవ్యూహాన్ని ఛేదించిన నవతరం అభిమన్యుడా లేక కురుక్షేత్రాన్ని గెలిచిన అర్జునుడా లేక లోకకల్యాణం కోసం అవతరించిన శ్రీరాముడా ! ఏమో తెలియదు , నా మటుకు నాకైతే ఆ ముగ్గురి లక్షణాలని పుణికి పుచ్చుకున్న ఒక యోధుడిలా కనిపిస్తాడు .
ఈ మహాయజ్ఞంలో వీరుడికి తోడుగా నిలుస్తున్న వానర సైన్యంలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా పాదాభివందనం !
జగనన్నని కాపాడుకోవాల్సిన , నిలబెట్టాల్సిన , అండగా నిలవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో మంచి కోరుకొనే ప్రతిఒక్కరి కనీస బాధ్యత !!
జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు !!

21/12/2023

ఏ క‌ష్టం లేకుండా జీవించే అవ‌కాశం ఉన్నా ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చి, ప్ర‌జాసేవ‌లో ఎన్నో ఎదురు దెబ్బ‌లు తిన్న గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

21/12/2023

త‌న ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల కష్టాలు తీర్చి, వారి దీవెన‌ల‌తో అత్యంత బ‌ల‌మైన నేతగా మారిన గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

21/12/2023

త‌ప్పుడు కేసుల‌తో ప్ర‌జ‌ల నుంచి దూరం చేయాల‌ని చూసినా ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన ధీశాలి గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

కుప్పానికి @ncbn హయాంలో మంచి జరిగిందా? మీ బిడ్డ 58 నెలల పాలనలో మంచి జరిగిందా అన్నది మీరే గమనించండి. #YSJaganForKuppam#YS...
వైయస్ఆర్ సున్న వడ్డీ పథకం అర్హులైన మహిళలకు ఒక వరం- మేకపాటి రాజగోపాల్ రెడ్డి#MekapatiRajaGopalReddy #RajaGopalReddy #Meka...
శత్రువు కూడా జై కొట్టేలా పాలన సాగిస్తున్న జగనన్న.. ఇదీ రియాల్టీ తమ్ముళ్లూ..!#YSJaganAgain#EndOfTDP #AndhraPradesh
#YSRForever #JoharYSR
The Saviour.. ❤️‍🔥#Siddham #YSJaganAgain #YSJaganAgainIn2024 #AndhraPradesh
పసలేని నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం.ఫ్రస్ట్రేషన్‌తో తడబాటుఉత్సాహంతో కేడర్ ను ఉరకలెత్తించిన సీఎం వైయస్ జగన్.జై జగన్ నినా...
ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు…పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్...
గత ప్రభుత్వంలో పింఛన్‌, రేషన్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. కానీ సీఎం వైయస్ జగన్ పాలనలో ఇంటికే వచ్చి పథకాలు అందజేస్తున్...
గ్రామాల స్థితిగతులను మార్చిన జగన్ వైపే ప్రజలు చూస్తున్నారు- రఘునాథ్ బాబు, బీజేపీ నేత#Siddham #YSJaganAgain#YSJaganDevelo...
దుష్టచతుష్టయానికి దూల తీరిపోయింది 😂 😂#Graduateadda #Siddham #YSRCP
ఆంధ్రప్రదేశ్ ను ప్రతిపక్షం కుట్రల నుంచి రక్షించడానికి సిద్ధం! #Siddham
Glimpses of YSRCP Samara Sankharavam in Bhimili.#Siddham

Category

Address

Udayagiri Constituency
Nellore
524226

Other Politicians in Nellore (show all)
Rajasekhar Reddy Kondaa Rajasekhar Reddy Kondaa
Nellore
Nellore, 524239

11/03/1990

Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Kailasam Srinivasulu Reddy Kailasam Srinivasulu Reddy
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314

Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.

KV.Naidu KV.Naidu
Nellore, 524002

Dharla Suresh YSRCP Dharla Suresh YSRCP
YSR Street
Nellore, 524001

Do Something For Others

Danny Bhai Danny Bhai
Nellore

So..What ?

Anam Vijaykumar Reddy Anam Vijaykumar Reddy
Chinthareddy Palem
Nellore, 524003

Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat

KR REDDY . KR REDDY .
Vinjamur
Nellore, 524239

🇸🇱🇸🇱🇸🇱

yedupatikrishna yedupatikrishna
Nellore

YedupatiKrishna

Lakshmi narayana Lakshmi narayana
Srinivasa Agharam
Nellore, 524002

ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ
Nellore

జగన్ అన్న కి అండగా సంజీవన్న కి తోడుగా

Polamreddy Dineshreddy Polamreddy Dineshreddy
Kovur
Nellore