YSRCP Bhumana Abhinay Reddy Yuvasena

YSRCP Bhumana Abhinay Reddy Yuvasena

You may also like

Quoi Pham Van
Quoi Pham Van

social media

11/12/2023

వైయస్‌ఆర్‌ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6,069 మంది జూనియర్‌ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ ₹49.51 కోట్లు ఖర్చు చేశాం. ఇదే స్ఫూర్తితో యువ లాయ‌ర్లు పేద‌వారికి న్యాయం చేయాల‌ని, మాన‌వ‌తాదృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని అభ్యర్థిస్తున్నాను -సీఎం శ్రీ వైయస్ జగన్.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

11/12/2023
08/12/2023

నిరుద్యోగులకి శుభవార్త

గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల

897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్

ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331.....
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566

ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష

డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

07/12/2023

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి శరవేగంగా ఐటీ హబ్‌లుగా రూపాంతరం చెందబోతున్నాయి. ఇప్పటికే టైర్-2 సిటీలుగా ఉన్న ఈ నగరాల్లో ఇండస్ట్రీస్, కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తి కనబరుస్తున్నాయి.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

04/12/2023

ఐబీ అడుగులు.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్. 2025-26లో ఒకటో తరగతితో ఐబీ సిలబస్ ప్రారంభించి.. ఆపై ఏటా ఒక్కో తరగతిలో దశలవారీగా అమలు. ప్రతి స్కూల్‌కూ ఇంటర్నెట్ సదుపాయం, అంతర్జాతీయంగా రాణించేలా విదేశీ భాషలు కూడా.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

02/12/2023

రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తగ్గిందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. 2018–19లో గ్రామాల్లో ప్రతి 1000మందికి 45 మంది నిరుద్యోగులుండగా 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గింది.అలాగే 2018–19లో పట్టణాల్లో ప్రతి 1000మందికి 73 మంది నిరుద్యోగులుండగా 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని నివేదిక తెలిపింది.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

26/11/2023

‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించనుంది.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

19/11/2023

జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ₹4,640 కోట్ల పెట్టుబడితో పుంగనూరులో ఏర్పాటు చేయనున్న పరిశ్రమ ద్వారా 8,080 మందికి ఉపాధి లభించనుంది.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

15/11/2023

రాష్ట్రవ్యాప్తంగా రేపు ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణనను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లోని మూడు గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని రెండు వార్డు సచివాలయాల పరిధిలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి

03/11/2023

ఏపీలో భారీ స్థాయిలో ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ సిద్ధ‌మ‌వుతోంది. 23 నోటిఫికేష‌న్ల ద్వారా వివిధ విభాగాల్లో 1600కు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2 విభాగాల్లోనే దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి..
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

01/11/2023

ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరులైన పొట్టిశ్రీరాములు గారికి నివాళులు అర్పిస్తూ ప్రజలందరికీ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

31/10/2023

పేదల పాలిట వరం 'జగనన్న ఆరోగ్య సురక్ష'

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైద్య శిబిరాల్లో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్య సేవలను ప్రజలు పొందుతున్నారు.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

31/10/2023

విద్యుత్‌ వాహనాల విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీఈఎస్‌ఎల్‌ సీఈవో విశాల్‌ కపూర్‌ ప్రశంసించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ వాహనాల్లో సగం ఈవీలే ఉండా­లని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకో­వాలని సూచించారు.
************************
**భూమన అభినయ్ రెడ్డి గారు*
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
*కొల్లి రఘురామిరెడ్డి*
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

30/10/2023

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై తక్షణ సహాయక చర్యలు.. వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.

************************
*భూమన అభినయ్ రెడ్డి గారు
డిప్యూటీ మేయర్ & ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి నియోజకవర్గం
*************************
కొల్లి రఘురామిరెడ్డి
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

28/10/2023

అభివృద్ధికి రోడ్ మ్యాప్.. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం.
************************
భూమన అభినయ్ రెడ్డి గారు
డిప్యూటీ మేయర్ & తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి
*************************
కొల్లి రఘురామిరెడ్డి
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

28/10/2023

తిరుపతిలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో

🛞🔵🟢⚪️🛞

తమ జీవితాల్లో వెలుగులు నింపిన... సీఎం వైయస్ జగన్ కోసం వెల్లువెత్తిన విద్యార్థులు ❤️🙌

కొల్లి రఘురామిరెడ్డి ,
అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 23వ డివిజన్, తిరుపతి

25/10/2023

సీఎం వైయస్ జగన్ పాలనలో సామాజిక విప్లవం... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత... పథకాలు సహా పదవుల్లోనూ బలహీనవర్గాలకు పెద్దపీట... YS Jagan Mohan Reddy మార్క్ పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామజిక సాధికార యాత్ర.

************************
భూమన అభినయ్ రెడ్డి గారు
డిప్యూటీ మేయర్ & తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి
*************************
కొల్లి రఘురామిరెడ్డి
ప్రెసిడెంట్, 23వ డివిజన్ YSR కాంగ్రెస్ పార్టీ, తిరుపతి

Want your organization to be the top-listed Government Service in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

తిరుపతిలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో 🛞🔵🟢⚪️🛞తమ జీవితాల్లో వెలుగులు నింపిన... సీఎం వైయస్ జగన్ కోసం వెల్లువెత్తిన విద్య...
జై జగన్...
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం... గురించి మాజీ కేంద్రమంత్రి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి మాటల్లో
తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లు కొరకు డిప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ గారి తన వంతు కృషి ఫలితం......

Telephone

Address

Tirupati
Tirupati
517501
Other Political Organizations in Tirupati (show all)
PNR Army PNR Army
Mangalam Village
Tirupati, 517507

Do good fulfill people's concerns .

Kolli Raghu RamiReddy yuva sainyam Kolli Raghu RamiReddy yuva sainyam
Tirupati

Helping hands for poor people

Ysrcpapstatestudentswing Ysrcpapstatestudentswing
Tirupati, 517501

ysrcp students force

tirupati mayor municipal corporation tirupati mayor municipal corporation
Tirupati, 517501

Dr.R Sireesha yadav garu Mayor of Tirupati Municipal Corporation

8th ward YSR Committee Tpt 8th ward YSR Committee Tpt
Tirupati, 517501

In 8th ward ,we post programs and functions relative to YSR AND MUNCIPAL FOR PEOPLE ,BY PEOPLE

Tirupati District B J M M -BJP Tirupati District B J M M -BJP
Tirupati
Tirupati

Sai Krishna Daitha Sai Krishna Daitha
Tirupati

#VOICE OF CBN # SATHAYAVEDU CONSTENCY #TDP

RK Roja Youth RK Roja Youth
Nagari
Tirupati, 517551

fan page maintained by @Dinesh Anamala

Tirupatilo CBN Again Tirupatilo CBN Again
Tirupati
Tirupati, 517505

Dasari Srinivasulu 'DS'  Followers Dasari Srinivasulu 'DS' Followers
Tirupati
Tirupati, 517101

Akhil bartiya Adarsh Jat mahasabha andhra pradesh Akhil bartiya Adarsh Jat mahasabha andhra pradesh
Tirupati

ji ram ram ji maya mahadev ji ki