RK Roja Youth

fan page maintained by @Dinesh Anamala

12/09/2023

07/07/2023

22/06/2023

𝘿𝙚𝙫𝙞𝙡 𝙞𝙨 𝘽𝙖𝙘𝙠.. 🔥🔥🔥💥💥
#𝙖𝙥𝙣𝙚𝙚𝙙𝙨𝙟𝙖𝙜𝙖𝙣 #𝙛𝙞𝙧𝙚𝙗𝙧𝙖𝙣𝙙 #𝙧𝙤𝙟𝙖 #𝙩𝙤𝙪𝙧𝙞𝙨𝙢 #𝙢𝙞𝙣𝙞𝙨𝙩𝙚𝙧

13/06/2023

I've just reached 2.5K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉

13/06/2023

🔥నగరి టిడిపి ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన
సామాన్యుడు 🔥

Photos from RK Roja Youth's post 06/05/2023

*జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది*...... *మంత్రి రోజా గారు*
-------------------------

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం నగరి మున్సిపాలిటీ పరిధిలోని నగరి వెస్ట్ సచివాలయం పరిధిలోని 26వ వార్డు మరియు 25వ వార్డు నందు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు గజమాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా....జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది.

జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ ప్రతి ఒక్కరిని పలకరించారు
ప్రతి గడపలో హారతులు పడుతూ పూల మాలలతో స్వాగతం పలికారు దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన రాబోయే 2024లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం*. అని తెలియజేశారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు మండలాధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Photos from RK Roja Youth's post 16/03/2023

#𝙖𝙥 #𝙢𝙞𝙣𝙞𝙨𝙩𝙚𝙧🔥❤ #𝙮𝙨𝙧𝙘𝙥 #𝘾𝙢𝙟𝙖𝙜𝙖𝙣

Photos from RK Roja Youth's post 09/12/2022

𝙂𝙖𝙙𝙖𝙥𝙖 𝙂𝙖𝙙𝙖𝙥𝙖 𝙥𝙧𝙤𝙜𝙧𝙖𝙢
#𝘼𝙥
నిండు వర్షం కురుస్తున్న గడప గడప కు కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరమంగలం దళితవాడలో పర్యటి పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యలు ఆర్ కె రోజా గారు, సోదరులు రాంప్రసాద్ రెడ్డి అన్నగారు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

04/12/2022

Roja madam🔥

30/11/2022

Roja madam
Boss

Photos from RK Roja Youth's post 30/11/2022

Rajamahendravaram, Date:30.11.2022

*బుధవారం నాడు ఘనంగా ప్రారంభమైన రెండవ రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు*

*శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మూడు రోజులు పాటు నిర్వహిస్తూన్న "జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు" రెండవ రోజు జోనల్ స్థాయి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు శాఖ మంత్రి ఆర్ కె.రోజా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.*

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీ కొట్టు సత్యనారాయణ, ఎంపీ భరత్ రామ్, ఎంపీ శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపి వంగా గీత, ఎమ్మెల్యే జక్కం పూడి రాజా, ఎమ్మెల్యే తలారి వెంకట రావు, రుడా చైర్ పర్సన్ షర్మిళారెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ వంగపండు ఉష, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టరు మల్లిఖార్జునరావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ యం. కృష్ణమోహన్, నాట్యాచారుడు పి. శ్రీనివాస శర్మ,వివిధ కళారూపాల బృందాలు పాల్గొననున్నారు.

30/11/2022

30/11/2022

🔥🇱🇸❤

27/11/2022

ఆమెపై వివరణలతో కూడిన వీడియో ఒకటి చూశాను👇

విజయవాడలో సాయికుమారి అనే వైసిపి నాయకురాలు వ్యభిచార గృహాలకు మహిళలను అమ్మేస్తూ వార్తల్లోకి ఎక్కింది! వైసిపికి చెందిన అలాంటి వాళ్ళను కట్టడిచేసి మహిళలను కాపాడండి!
- వగలాడి అనిత

అమ్మా వగలాడీ... ఆ సాయికుమారి మీ పార్టీ నాయకురాలే! ఆమె వైసిపి కాదు! మీ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు గారి శిష్యురాలు! కావాలంటే ఫేస్ బుక్ లో "Said Naidu guru" అనే ఆమె పేజీని ఓపెన్ చేసి చూడు! మీ గద్దె గారితో ఆమె ఫోటోలు, బాలక్రిష్ణ కుటుంభంపై ఆమె అభిమానం అంతా తెలుస్తుంది!
ABN పచ్చరాతలతో విషం చిమ్ముతూ ఫేక్ వార్తలు వ్రాయడం, దాన్ని నువ్వు మాట్లాడటం ఇదంతా దుష్ట చతుష్టయ కుట్ర అని అందరికీ తెలుసు!
పచ్చి అబద్దాలతో ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గుండాలి!
- నేను

27/11/2022

Boss😎🔥🇱🇸

Want your organization to be the top-listed Government Service in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#EndOfTDP #CorruptionKingCBN #ysrcp2024 #YSJagan #YSRCongressParty #ysrcpgovt #YSRLivesOn #WhyNot175 #firebrand #RojaSel...
#YSJagan #ysrcp2024 #YSRCongressParty #YSRLivesOn #CMJagan
#YSRCPAgain2024 #endoftdp2024 #YSJaganMarkGovernance #ysrcp2024 #YSRCPSOCIALMEDIA #RojaSelvamani #APMinister #MLA #YSJag...
#ysrcp2024 #YSRCPAgain2024 #YSRCPSOCIALMEDIA #APMinister #MLA #politics #Nagari #EndOfTDP #endoftdp2024 #YSJaganMarkGove...
#APMinister #Roja #MLA #YSRCPAgain2024 #ysrcp2024 #YSRCPSOCIALMEDIA #politics #Nagari #firebrand #YSRCP #smile #Godisgoo...
#𝙖𝙥𝙣𝙚𝙚𝙙𝙨𝙟𝙖𝙜𝙖𝙣 #YSRCPAgain2024 #YSRCPSOCIALMEDIA #ysrcp2024 #APMinister #Nagari #YSRCP #politics #firebrand #Roja #smile ...
𝘿𝙚𝙫𝙞𝙡 𝙞𝙨 𝘽𝙖𝙘𝙠.. 🔥🔥🔥💥💥#APMinister #YSRCPAgain2024 #YSRCPSOCIALMEDIA #ysrcp2024 #𝙖𝙥𝙣𝙚𝙚𝙙𝙨𝙟𝙖𝙜𝙖𝙣#𝙛𝙞𝙧𝙚𝙗𝙧𝙖𝙣𝙙#𝙧𝙤𝙟𝙖#𝙩𝙤𝙪𝙧𝙞𝙨𝙢#𝙢𝙞𝙣𝙞𝙨...
🔥నగరి టిడిపి ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సామాన్యుడు 🔥#tdp #ysrcp #commonman #nagari #politi...
#HappyUgadi #𝙮𝙨𝙧𝙘𝙥 #𝙖𝙥 #assembly #Minister #jaganagain2024
#GadapaGadapakuManaPrabhuthvam #oncemorejagananna2024 #Minister #AP#Roja#boss
Roja madam🔥
#Roja #minister #RojaSelvamani #boss #oncemorejagananna2024 #JaganMarkGovernance

Telephone

Address

Nagari
Tirupati
517551

Other Political Organizations in Tirupati (show all)
PNR Army PNR Army
Mangalam Village
Tirupati, 517507

Do good fulfill people's concerns .

YSRCP Bhumana Abhinay Reddy Yuvasena YSRCP Bhumana Abhinay Reddy Yuvasena
Tirupati
Tirupati, 517501

social media

Kolli Raghu RamiReddy yuva sainyam Kolli Raghu RamiReddy yuva sainyam
Tirupati

Helping hands for poor people

Ysrcpapstatestudentswing Ysrcpapstatestudentswing
Tirupati, 517501

ysrcp students force

tirupati mayor municipal corporation tirupati mayor municipal corporation
Tirupati, 517501

Dr.R Sireesha yadav garu Mayor of Tirupati Municipal Corporation

8th ward YSR Committee Tpt 8th ward YSR Committee Tpt
Tirupati, 517501

In 8th ward ,we post programs and functions relative to YSR AND MUNCIPAL FOR PEOPLE ,BY PEOPLE

Tirupati District B J M M -BJP Tirupati District B J M M -BJP
Tirupati
Tirupati

Sai Krishna Daitha Sai Krishna Daitha
Tirupati

#VOICE OF CBN # SATHAYAVEDU CONSTENCY #TDP

Tirupatilo CBN Again Tirupatilo CBN Again
Tirupati
Tirupati, 517505

Dasari Srinivasulu 'DS'  Followers Dasari Srinivasulu 'DS' Followers
Tirupati
Tirupati, 517101

Akhil bartiya Adarsh Jat mahasabha andhra pradesh Akhil bartiya Adarsh Jat mahasabha andhra pradesh
Tirupati

ji ram ram ji maya mahadev ji ki