లక్ష్మీపురం గ్రామ సర్పంచ్

political page

Photos from లక్ష్మీపురం గ్రామ సర్పంచ్'s post 29/04/2023

లక్ష్మిపురం గ్రామపంచాయితీ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు...

Photos from లక్ష్మీపురం గ్రామ సర్పంచ్'s post 29/04/2023

*లక్ష్మీపురం గ్రామంలోకంటివెలుగు కార్యక్రమం*

- *ప్రారంభించినఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,* -

- తల్లాడ ఏప్రిల్ 28, *సామాజిక తెలంగాణ న్యూస్*...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *కంటి వెలుగు కార్యక్రమాన్ని* మండల పరిధిలోని *లక్ష్మీపురం గ్రామపంచాయతీ* కార్యాలయంలో శుక్రవారం ఆ గ్రామ *సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి అధ్యక్షతన* చేపట్టారు ఈ కార్యక్రమానికి *ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై సర్పంచ్ సీతారామిరెడ్డి తో కలిసి ప్రారంభించారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ *రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్* రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను రూపొందించి *విజయవంతంగా అమలు చేయడం* జరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలకు *కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో* వైద్యరంగంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది అని మారుమూల గ్రామాలలో సైతం నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి గ్రామంలో *నిపుణులు అయిన నేత్ర వైద్యుల సహకారంతో* విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.*ఈ రోజు నుండి జరుగు కంటి వెలుగు* కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలని గ్రామ ప్రజలను వారు కోరారు.

అదేవిధంగా గ్రామంలో *ప్రధాన కూడలిలో* ఏర్పాటుచేసిన *సీసీ కెమెరాలు* ను వైరా *సీఐ సురేష్* ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి *శాంతి భద్రతలకు విగాదం* కలగకుండా ప్రతి యొక్క కార్యకలాపాన్ని సీసీ కెమెరాలలో *నిక్షిప్తం చేయబడుతుందని* తద్వారా ఎటువంటి *ప్రజావ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా* గ్రామం శాంతియుతంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.అదేవిధంగా *సర్పంచ్* ఓబుల సీతారామిరెడ్డి గారిని సన్మానించారు...

ఈకార్యక్రమంలో *స్థానిక సర్పంచ్ ఓబుల సీతరామిరెడ్డి,వైరా సీఐ సురేష్,తల్లాడ ఎస్సై పి. సురేష్,ఎంపీడీవో రవీంద్రారెడ్డి,సొసైటీ చైర్మన్ వీర మోహన్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్,వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు,నాయకులు,జి.వి.ఆర్,ఉప సర్పంచ్,మరియు గ్రామ ముఖ్య నాయకులు,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,గ్రామ పెద్దలు* తదితరులు పాల్గొన్నారు...

Photos from లక్ష్మీపురం గ్రామ సర్పంచ్'s post 31/08/2022

*ఆ విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ..* ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !!!

Want your organization to be the top-listed Government Service in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Tirupati
507167

Other Political Organizations in Tirupati (show all)
PNR Army PNR Army
Mangalam Village
Tirupati, 517507

Do good fulfill people's concerns .

YSRCP Bhumana Abhinay Reddy Yuvasena YSRCP Bhumana Abhinay Reddy Yuvasena
Tirupati
Tirupati, 517501

social media

Kolli Raghu RamiReddy yuva sainyam Kolli Raghu RamiReddy yuva sainyam
Tirupati

Helping hands for poor people

Ysrcpapstatestudentswing Ysrcpapstatestudentswing
Tirupati, 517501

ysrcp students force

tirupati mayor municipal corporation tirupati mayor municipal corporation
Tirupati, 517501

Dr.R Sireesha yadav garu Mayor of Tirupati Municipal Corporation

8th ward YSR Committee Tpt 8th ward YSR Committee Tpt
Tirupati, 517501

In 8th ward ,we post programs and functions relative to YSR AND MUNCIPAL FOR PEOPLE ,BY PEOPLE

Tirupati District B J M M -BJP Tirupati District B J M M -BJP
Tirupati
Tirupati

Sai Krishna Daitha Sai Krishna Daitha
Tirupati

#VOICE OF CBN # SATHAYAVEDU CONSTENCY #TDP

RK Roja Youth RK Roja Youth
Nagari
Tirupati, 517551

fan page maintained by @Dinesh Anamala

Tirupatilo CBN Again Tirupatilo CBN Again
Tirupati
Tirupati, 517505

Dasari Srinivasulu 'DS'  Followers Dasari Srinivasulu 'DS' Followers
Tirupati
Tirupati, 517101

Akhil bartiya Adarsh Jat mahasabha andhra pradesh Akhil bartiya Adarsh Jat mahasabha andhra pradesh
Tirupati

ji ram ram ji maya mahadev ji ki