Konijerla - Nemali

"Remember your Village like your Mother" https://chat.whatsapp.com/IHBBZgGnyLgKxwDwna2tzC

17/12/2023

Plan to meet on 25th Feb

17/12/2023

All of our Konijerla family members , plan to meet Feb-2023

06/11/2023

Happy Birthday 🎉🎉🎉 ilu

12/08/2023
06/08/2023

Congratulations 🎉🎉🎉 Bujjanna

02/08/2023

Congratulations 🎉🎉🎉🎉🎉 to Venkat mamayya and Bujjanna

11/05/2023

Many more returns of the day "Srini anna"

16/04/2023

India had highest USFDA inspected sites Out side of US

07/04/2023

మా నమ్మకం..మాత్రం..నువ్వే....
శ్రీని అన్న.......💪

20/03/2023

జగనన్న తో మన బుజ్జన్న...

19/03/2023

*ముఖ్యమంత్రి జగనన్న రాక ఒక చరిత్ర*

*బోల్ల.బజ్జన్న సారథ్యంలో వందలాదిగా తరలివస్తున్న జనావలి.. చరిత్రలో ఒక రోజుగానిలిచిపోతుంది అనడంలో సందేహంలేదు 19-03-2023 ఆదివారం.*

తిరువూరు నియోజకవర్గ చరిత్రలో *ఒక ముఖ్యమంత్రి హోదాలో రావడం అది కూడా ఒక సంక్షేమ పధకం విడుదల చేయడం చరిత్రలో నిలిచి పోతుంది*

*మళ్ళీ ఎమ్మెల్యే రక్షణ నిధిగారి విజయం హ్యాట్రిక్ గెలుపు తథ్యం..*

తిరువూరు నియోజకవర్గ రూపురేకలు మారబోతున్న ఎమ్మెల్యే సహకారంతో జగన్ అన్న ఆదేశాల మేరకు..... 🙏
జై జగనన్న,
జై బుజ్జన్న , కొణిజర్ల....

16/01/2023

*కొనిజెర్ల గ్రామ ప్రజలకు...*
*మీ జీవితంలోని బాధలు ,కష్టాలు ,నష్టాలు ఆ భోగి మంటల్లో కలసి*

*మీకు కొత్త వెలుగులు ప్రసారించాలని....భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ* *ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం*

*జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం మీ ఇంట కనువిందు చేయాలని ఆకాంక్షిస్తూ*

*మీకు,మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి ,కనుమపండుగల శుభాకాంక్షలు*.🎋🌾🐄🎍💐💐💐

*మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో వుండే మీ బుజ్జన్న*🙏🏼

11/01/2023

Promo sample for “kodi pandalu “ in Konijerla .. BOLLA YOUTH YSRCP Konijerla🔥

01/09/2022

తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామ సచివాలయం పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొని, ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్న తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి గారు.✔️✔️👍👍

14/06/2022

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూటికి నూరు శాతం రికవరీ అయిన సందర్బంగా మచిలీపట్టణం లో కొణిజర్ల సొసైటి అధ్యక్షులు నంబూరు. వెంకటకృష్ణారావు ను కేడీసీసీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారు ఘనంగా సన్మానం చేసారు.

10/05/2022

Many more happy returns of the day "SRINI ANNA" 💗

02/02/2022

నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.......,.. నీ కొణిజర్ల గ్రామ సోదరులు

22/01/2022

It's true

01/01/2022

*మీకు, మీ కుటుంబ సభ్యులకు,
నా కొణిజర్ల గ్రామ ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు.💐*

*ఈ నూతన సంవత్సరం లో మీరు సుఖసంతోషాలు,* *ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ....*

*మీ...*
*బుజ్జి.బోల్ల*

Want your organization to be the top-listed Government Service in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Plan to meet @konijerla on 25th Feb
All of our Konijerla family members , plan to meet @25th Feb-2023
Many more returns of the day "Srini anna"
*ముఖ్యమంత్రి జగనన్న రాక ఒక చరిత్ర**బోల్ల.బజ్జన్న  సారథ్యంలో వందలాదిగా తరలివస్తున్న జనావలి.. చరిత్రలో ఒక రోజుగానిలిచిపోతు...
Sankranti
Happy birthday 🎉 SRINI ANNA🎉

Category

Telephone

Address


Konijerla Krishna District
Vijayawada
521401

Other Landmarks in Vijayawada (show all)
Nidamanuru Nidamanuru
Vijayawada

Its Very good village near by Vijayawada Beside NH5 route calcutta route high way

Kotha Suravaram Kotha Suravaram
Kotha Suravaram
Vijayawada, 521109

Suravaram is a Village in Agiripalli Mandal in Krishna District of Andhra Pradesh State, India.The n

Vijayawada Vijayawada
Vijayawada

Velagapudi Velagapudi
Secretariat Road
Vijayawada, 522237

Velagapudi is a neighbourhood and a part of Urban Notified Area of Amaravati, the state capital of t

Young Fastrack Vijayawada Young Fastrack Vijayawada
Vijayawada
Vijayawada, 520001

dont touch bezawada

Vijayawada City Vijayawada City
Benz Circle
Vijayawada, 520006

vijayawada is a developing city which was located on the banks of krishna river in the Indian state

Vijayawada Official Vijayawada Official
Vijayawada, 520010

Vijayawada Official page is an unique PAGE for Vijayawada. The main motto of this page is to share i

I like vijayawada I like vijayawada
Vijayawada, 520001

IF you like vijayawada please like this page.Vijayawada earlier known as Bezawada is the third large

Andhra Andhra
Vijayawada, 520010

Land of Legends

Sagguru Sagguru
Ramalayam Street
Vijayawada, 521221

Sanjay Gandhi Colony,Vidhyadharapuram,Vijayawada. Sanjay Gandhi Colony,Vidhyadharapuram,Vijayawada.
Sanjay Gandhi Colony
Vijayawada