Pittanews

Telugu News website

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో 04/06/2021

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. పదకొండేళ్లకు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. మహేశ్‌బాబు ఈ చిత్రంలో అండర్‌ కవర్‌ పోలీస్‌గా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. గతంలో గూఢచారిగా కనిపించనున్నారనీ వినిపించింది. మరి, హీరో పాత్ర ఏమిటన్నది త్రివిక్రమ్‌ లేదా చిత్రనిర్మాతలు చెబితే గానీ తెలియదు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌లో దర్శకుడు బిజీగా ఉన్నారట. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి మమత సమర్పణలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అన్నట్టు… ‘పోకిరి’లో మహేశ్‌ అండర్‌ కవర్‌ పోలీస్‌గా నటించిన విషయం విధితమే. ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాల్లోనూ ఆయన పోలీస్‌గా కనిపించారు.

https://pittanews.wordpress.com/2021/06/04/%e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e2%80%8c%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c/

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. పదకొండేళ్లకు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్.....

Want your business to be the top-listed Media Company in Guntur?
Click here to claim your Sponsored Listing.

Address

Brodipet
Guntur
522002

Other News & Media Websites in Guntur (show all)
Máy may mini 2C Máy may mini 2C
Guntur, 522004

No.1 Online Telugu News Web Channel

SRK Entertainments SRK Entertainments
14/3, Arundelpet
Guntur, 522002

మా ఈ పేజీ లో రాజకీయ సందడిలో జరిగే ఘటనలు, సినిమా, సంగీతం గురించి ఉంటాయి

Desham TV News Desham TV News
Bharath Pet 0 Line, Sri Nagar Colony
Guntur, 522002

Desham TV is a newly emerged satellite channel in the galaxy of media for all the Telugu people wherever they reside.

4theye 4theye
7th Line, 1st Cross Road, Arundelpet
Guntur, 522002

Media News Channel

Troll who trolls Jagan Mohan Reddy Troll who trolls Jagan Mohan Reddy
G T Road
Guntur, 522004

KING OF AP JAGAN MOHAN REDDY

News bujj News bujj
AndhraPradesh
Guntur

Day to Day news Updates , songs lyrics , devotional related , sports , movies and entertainment rel

Lokam Moshe Senior journalist and TDP leader. Lokam Moshe Senior journalist and TDP leader.
Nagaram Vill&post Nagaram Mandal. Guntur District.
Guntur

Senior journalist,Senior TDP State leader.

Avbhakthi page Avbhakthi page
Kanagala
Guntur, 522259

Bhakthinews, templesinformation, Pilgrimage service,Spiritualquestions,Devotionthings, E-poojas

Guntur Guide Guntur Guide
R Agraharam
Guntur, 522003

Guntur Local news

GeeTv Telugu News GeeTv Telugu News
Brindavan Garden
Guntur, 522006

Hai Friends welcome to geetv telugunews this is an unique channel, here we make your geetv telugun

EDITOR GREATER GUNTUR NEWS PAPER EDITOR GREATER GUNTUR NEWS PAPER
Guntur

Greater news

India - The Reality India - The Reality
Guntur

The Reality behind the Various Colours of India,,, Let's work towards a Better India.....!!!