Baddam Gangadhar Reddy

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Baddam Gangadhar Reddy, Politician, hydernagar, Metpally.

11/04/2023

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే....
స్త్రీ అభ్యున్నతికి, బాలిక విద్య, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సంఘ సంస్కర్త, ముందు యుగపుదూత జ్యోతీరావు ఫూలే జయంతి సందర్భంగా ఆత్మీయ నివాళి.

BJP Telangana

08/04/2023

రూ.11,355 కోట్లతో తెలంగాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

BJP Telangana

07/04/2023

తెలంగాణ రాష్ట్రంలో 11,350 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం-సుస్వాగతం.

BJP Telangana

06/04/2023

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

BJP Telangana

06/04/2023

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

BJP Telangana

31/03/2023

సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం..

BJP Telangana

31/03/2023

రైతన్నల జీవితాల్లో
వెలుగులు నింపింది
బీజేపీనే..

BJP Telangana

30/03/2023

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

BJP Telangana

29/03/2023

కేసీఆర్ ఫెయిల్యూర్ సీఎం!

BJP Telangana

27/03/2023

కేసీఆర్ కి బుద్ధి చెబుదాం.. నిరుద్యోగుల హక్కులను కాపాడుకుందాం. కేసీఆర్ ని ఇంటికి సాగనంపితేనే నిరుద్యోగుల జీవితాల్లో నిజమైన వెలుగులు..

BJP Telangana

21/03/2023

ప్రజలందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..

BJP Telangana

20/03/2023

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

BJP Telangana

18/03/2023

బొగ్గు గనుల వేలంతో
దేశంలో లక్ష ఉద్యోగాలు...

BJP Telangana

17/03/2023

స్థానిక సంస్థలను ఆగం పట్టిస్తున్న కేసీఆర్...

BJP Telangana

16/03/2023

దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కార్గే మోడీపై చేసిన వ్యాఖ్యలు ఆస్కార్ అవార్డు మీద, అదే ఇప్పుడు డబుల్ ధమాకా నోబుల్ బహుమతి దక్కను న్న మోడీ....ఖాన్ గ్రేస్ ఇప్పుడు మాట్లాడండి.

16/03/2023

మహిళా సాధికారత వారి
స్వప్నాలను సాకారం
చేసే అవకాశాలు..

BJP Telangana

13/03/2023

అయ్యో కవితక్క..... చివరాకరికి ఆదుకోవలిసిన
అయ్యా కూడ గిట్ల బూతులు తిట్టే దీనస్థితికి
దిగజారావా తల్లీ...

BJP Telangana

11/03/2023

ఆచరణలో లేని ఆదర్శం..
బీఆర్ఎస్ లో మహిళలకు లేని ప్రాధాన్యం ..

BJP Telangana

10/03/2023

ఇప్పుడే ఎందుకు యాదికొచ్చే...

BJP Telangana

09/03/2023

నిజమే .. ప్రజల మీద భారం మోపలేరు కానీ ప్రజలను బానిసలను చేశారు..

BJP Telangana

08/03/2023

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

07/03/2023

ప్రజలందరి జీవితాల్లో ఈ హోళీ కొత్తవెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు

BJP Telangana

02/03/2023

అన్ని వర్గాల ప్రజలు ఆగమైతుంటే రాజకీయలు కావాల్సొచ్చాయా కేసీఆర్...

BJP Telangana

28/02/2023

BJP Telangana

25/02/2023

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్.. 26 ఫిబ్రవరి 2023 ఆదివారం ఉదయం 11 గంటలకు..

BJP Telangana

25/02/2023

రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న
పీఎం కిసాన్ పథకానికి
నాలుగేళ్లు..

BJP Telangana

24/02/2023

దిక్కుమాలని ధరణి - భూ ప్రక్షాళన అంటూ దొర కహానీ..!!

23/02/2023

దొరికిన కాడికి దోసుడు.. ఉన్న కాడికి అమ్ముడు..
ఆదాయం కోసం దొర సర్కార్ అడ్డగోలుగా భూములు అమ్ముడు..

BJP Telangana

23/02/2023

ధరణితో దగా..
రైతులకు తప్పని తిప్పలు ..
బిజెపి అధికారంలోకి వస్తే పారదర్శక పాలన

BJP Telangana

22/02/2023

స్టీల్ ఉత్పత్తిలో
దూసుకుపోతున్న భారత్..

BJP Telangana Bandi Sanjay Kumar

21/02/2023

అమ్మో ఏప్రిల్ 1వ తారీఖు..
కరెంటు బిల్లుల బాదుడుకు మరో ప్లాను..
కొత్త ఛార్జీల పేరుతో మరోసారి
ఏప్రిల్ ఫూల్స్ ను చేసేందుకు సిద్ధమైన కెసిఆర్..

BJP Telangana Bandi Sanjay Kumar

18/02/2023

ఆ మహాదేవుని చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

BJP Telangana

16/02/2023

BJP Telangana

15/02/2023

దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికీ శుభాకాంక్షలు.

BJP Telangana

14/02/2023

పుల్వామా ఘటనలో దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ లను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.

BJP Telangana

13/02/2023

ద్వేషించిన దేశానికి సైతం సాయం...

BJP Telangana

11/02/2023

తన చివరి క్షణం వరకు దేశం కోసమే పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి, ఏకాత్మ మానవ వాదాన్ని ఆచరించిన మహనీయుడు "పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ" గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే నా ఘనమైన నివాళులు.

BJP Telangana

08/02/2023

జేబు నింపుకున్నవ్.. ప్రజలకు పంగనామం పెట్టినవ్..

BJP Telangana

07/02/2023

మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల సెగలు.. ప్రజల్లో మొదలైన నిరసనలు..!!

BJP Telangana Bandi Sanjay Kumar

Want your public figure to be the top-listed Public Figure in Metpally?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

రూ.11,355 కోట్లతో తెలంగాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ#baddamgangadhar #SwagatamMo...
స్థానిక సంస్థలను ఆగం పట్టిస్తున్న కేసీఆర్...#baddamgangadhar #BJP4Telangana #BJP4INDBJP Telangana
దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కార్గే మోడీపై చేసిన వ్యాఖ్యలు ఆస్కార్ అవార్డు మీద, అదే ఇప్పుడు డబుల్ ధమాకా నోబుల్ బహుమతి దక...
అయ్యో  కవితక్క..... చివరాకరికి ఆదుకోవలిసినఅయ్యా  కూడ గిట్ల బూతులు తిట్టే దీనస్థితికిదిగజారావా తల్లీ...#baddamgangadhar  ...
నిజమే .. ప్రజల మీద భారం మోపలేరు కానీ ప్రజలను బానిసలను చేశారు..#baddamgangadhar  #BJP4IND #BJP4TelanganaBJP Telangana
#baddamgangadhar #BJP4Telangana #BJP4IND BJP Telangana
దొరికిన కాడికి దోసుడు.. ఉన్న కాడికి అమ్ముడు..ఆదాయం కోసం దొర సర్కార్ అడ్డగోలుగా భూములు అమ్ముడు..#baddamgangadhar #BJP4Tel...
అమ్మో ఏప్రిల్ 1వ తారీఖు..కరెంటు బిల్లుల బాదుడుకు మరో ప్లాను..కొత్త ఛార్జీల పేరుతో మరోసారిఏప్రిల్ ఫూల్స్ ను చేసేందుకు సిద...
కేసీఆర్ చేసే అప్పులు... వాటిని తీర్చేది ఎవలు..??#baddamgangadhar #BJP4IND #BJP4TelanganaBJP Telangana
ఎవడు వీడు...అసలు మనిషేనా వీడు..#KCRFailedCM #KCRFailedTelangana #BRSFailedTelangana #bjp4telangana #bjpparty #baddamgang...
ఒక్క కాల్ తో మన బలం చాటుదాం . . .జై శ్రీ రామ్..#bjp4telangana #bjpparty #baddamgangadhar #gangadharbjp  #bjpjagtial #BJP...
అవిశ్రాంత శ్రామికుడుప్రగతి స్వాప్నికుడు!మోడీపై పాక్ మీడియా ప్రశంసలుభారత్ ను బలంగా నిలబెడుతున్న నాయకుడంటూ పోగడ్తలు!!#bjp4...

Category

Website

Address


Hydernagar
Metpally
505325
Other Politicians in Metpally (show all)
sameer_nsui_1 sameer_nsui_1
Boyawada
Metpally

#𝗢𝗡𝗘 𝗠𝗔𝗡 𝗦𝗛𝗢𝗪

Korutla Raj AD Korutla Raj AD
Dhubbawada
Metpally

THULA UMA THULA UMA
Metpally

Formar ZP Chairperson Of United Karimnagar District

Venkatesh teddu Venkatesh teddu
Metpally
Metpally, 505325

politician

Mohan Reddy Kanthi Mohan Reddy Kanthi
Metpally

politician for better society

Dr Jn Venkat Anna Force Dr Jn Venkat Anna Force
Metpally

BJP KORUTLA CONSTANCY INCHARGE