Ashik Nellore

student leader

Photos from Ashik Nellore's post 30/12/2023

30వ డివిజన్ లో తెలుగుదేశం మరియు జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కారిక్రమం.

ఈరోజు అనగా 30/12/23 నా *తెలుగుదేశం పార్టీ రూరల్ ఇంచార్జ్ MLA శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరీధర్ రెడ్డి గారి* సూచనలు మేరకు 30 వ డివిజన్ లోని నక్కగొపల్ నగర్ లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ ఇంచార్జ్ ఆషిక్ అలీఖాన్. 30వ అదక్షుడు శ్రీనివాసులు రెడ్డి.
జనసేన మహిళా నాయకురాలు నగరత్నం యాదవ్.
టీడీపీ రూరల్ బిసి సెల్ ఆర్గనైజర్ సెక్రెటరీ మళ్లీ సుబ్బరాయుడు.
టీడీపీ జనసేన నాయుకులు హఫీజ్ హుస్సేన్, లియా ఖాతా అలీఖాన్,హసీనా, ప్రసన్న, పాల్గొన్నారు.

Photos from Ashik Nellore's post 30/12/2023

30వ డివిజన్ లో తెలుగుదేశం మరియు జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కారిక్రమం.

ఈరోజు అనగా 29/12/23 నా *తెలుగుదేశం పార్టీ రూరల్ ఇంచార్జ్ MLA శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరీధర్ రెడ్డి గారి* సూచనలు మేరకు 30 వ డివిజన్ లోని *చాణిక్యపురి* లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి చంద్రబాబు గారు మహిళలకు కల్పిస్తున్న అనేక హామీలను గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు వారి సమస్యను తెలియజేస్తూ ఆవేదనకు గురికావడంతో వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి నినాదాలు ఇస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

వార్డులోని స్థానికులతో కలిసి వారి సమస్యపై అధికార పార్టీ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది.

ఈ సందర్భం గా 30 వ డివిజన్ ఇంచార్జ్ ఆషిక్ అలీఖాన్ మాట్లాడితు....

చాణిక్యపురి కలెనీ వారికి కావాల్సిన రోడ్డు ఎన్నికలకు ముందు వేసి వారికి న్యాయం చేయాలని లేనియెడల ఓటు అడిగే హక్కు కూడా లేదని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ అధ్యక్షుడు మల్లెమాల శ్రీనివాసులురెడ్డి.
జనసేన మహిళా నాయుకురాలు
నగరత్నం యాదవ్,టీడీపీ బిసి సెల్ నాయుకులు మళ్ళీ సుబ్బారాడు. జనసేన నగర కార్యదర్శి కృష్ణవేణి.
30 వ వార్డ్ నాయుకులు కొండూరు మహేష్ నాయుడు, నాగలక్ష్మి, లలిత్ సాయి,
షఫీ, మరియు
జనసేన మహిళా నాయుకులు , హసీనా, భారతి పాల్గొన్నారు.

Photos from Ashik Nellore's post 24/12/2023

ఈ రోజు 29మరియు30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో .
మీ ఆషిక్
30డివిజన్ ఇంచార్జ్ .

Photos from Ashik Nellore's post 19/12/2023

30 వ డివిజన్ లో నీ వైస్సార్ నగర్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందకపోవడంతో తుఫాన్ బాధితులతో కలిసి వైయస్సార్ నగర్ సచివాలయంలో వినతి పత్రం అందించిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు.

ఈ సందర్భంగా 30 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఆశిక్ అలీ ఖాన్ మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు అందించాల్సిన సహాయం అందించకపోవడం బాధాకరమని నిజమైన అర్హులకు సహాయక అర్థం అందించడంలో సచివాలయ వ్యవస్థ వైఫల్యం చెందిందని తెలియజేశారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు వైయస్సార్ నగర్ ప్రాంతంలో ప్రజలకు వారికి అందాల్సిన సహాయకర్ధం అందించే విధంగా చర్యలు చేపట్టాలని లేనియెడల వారితో కలిసి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో
వారితోపాటు జనసేన పార్టీ మహిళా నాయకురాలు జీ. నగరత్నం యాదవ్ .
నెల్లూరు రూరల్ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు వెంకటలక్ష్మి. రూరల్. జనసేన నాయుకులు భారతి, హసీనా, లలిత్ సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

18/12/2023
08/10/2023
21/09/2023
Photos from Ashik Nellore's post 02/07/2023

Yuvagalam program
With boss Nara Lokesh
My brother Shaik Abdul Aziz

04/05/2022

😂😂😂😂
TDP CBN ARMY Telugu Desam YSRCP Youth wing My Nellore City Nellore Rural Tdp Nara Lokesh Team NaraLokesh

30/08/2021
Photos from TNSF ASHIK's post 13/04/2021
19/03/2021
Photos from TNSF ASHIK's post 03/03/2021

Paper cuttings

21/01/2021
Photos from TNSF ASHIK's post 08/01/2021

*జిఓ 77 పై టిఎన్ఎస్ఎఫ్ ఆందోళన.. అరెస్టులు..... పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలిగే విధంగా ఉన్న జీవో 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ... నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ లో టిఎన్ఎస్ఎఫ్ నేతలు శుక్రవారం ధర్నా నిర్వహించారు... ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులు అందిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారం రాగానే దుర్మార్గమైన 77 జీవోను విడుదల చేశారన్నారు... వైసీపీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా వేలాది మంది విద్యార్థులు నష్టపోతారని వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఆశిక్, జిల్లా నేత ప్రణయ్ లు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా సెంటర్లో రాస్తారోకో నిర్వహించడంతో స్థానిక పోలీసులు అడ్డుకుని టిఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్టు చేశారు అనంతరం ఒకటవ నగర పోలీస్ స్టేషన్ కు తరలించారు..*

ఏకంగా జీవో కాపీలనే చింపేశారు.. - NDN News 28/12/2020

ఏకంగా జీవో కాపీలనే చింపేశారు.. - NDN News ఎంసీఏ, ఎంబీఏ విద్యార్ధులు వెంట‌నే స్కాల‌ర్ షిప్పులు విడుద‌ల చేయాల‌ని టిఎన్ఎస్ఎఫ్ నాయ‌కుడు ఆశిక్ డిమాండ్ చేశా.....

Photos from TNSF ASHIK's post 07/10/2020

✓ విద్యార్థుల కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాం వారి ప్రాణాలకు నా ప్రాణం అడ్డం*
✓ ఎండలో రెండు గంటల సేపు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అషిక్*
✓ యూజీ పరీక్షలను వాయిదా వేయాలి టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్... విక్రమ సింహపురి యూనివర్సిటీ వద్ద టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు సుమారు రెండు గంటలసేపు పైగా మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన టిఎన్ఎస్ఎఫ్ నేతలు.... ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నెల్లూరు నగర అధ్యక్షుడు షేక్ ఆషిక్ కరోనా మహమ్మారి సమయంలో పరీక్షలు నిర్వహించడం వల్ల ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు... వెంటనే యూజీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.. కరోనా పాజిటివ్ బారినపడిన విద్యార్థులకు . వీసీ, రిజిష్టార్ లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు... టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థుల ఆందోళన తో పోలీసులు రంగప్రవేశం చేశారు.... ఈ సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ యల్.. విజయ కృష్ణారెడ్డికి తమ డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు...* ..
✓ ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు లియాకత్ , సంజయ్ శేఖర్ , తదితరులు పాల్గొన్నారు*

Photos from TNSF ASHIK's post 05/10/2020

TNSF నగర అధ్యక్షునిగా ఎన్నిక అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జి #శ్రీ_కోటంరెడ్డి_శ్రీనివాసులు_రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాఅధ్యక్షులు #శ్రీ_తలపాగా_అనురాధ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన TNSF నగర అద్యక్షులు ఆషీక్ అలీ ఖాన్*మర్యాదపూర్వకంగా కలిసిన నగర అద్యక్షులు #ఆషీక్_అలీ_ఖాన్

Photos from TNSF ASHIK's post 01/10/2020

కాకుటూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వద్ద తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆందోళన కరోనా మహమ్మారి సమయంలో పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని బైఠాయించిన నేతలు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఆషిక్., సంజయ్, శేఖర్ లియాఖత్ తదితరులు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Nellore
Other Political Candidates in Nellore (show all)
Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Vakati Narayana Reddy Vakati Narayana Reddy
Nellore

Vice President, BJP Andhra Pradesh Former Member of Legislative Council

GIRI ANNA - YSRCP GIRI ANNA - YSRCP
Nellore

యువ నాయకుడు

Dheeru Dheeru
Nellore

�BRAND�

Ysrcp_nellore_rural_fallowers Ysrcp_nellore_rural_fallowers
Kvr Center
Nellore, 524003

Official nellore rural political updates

PVR fans PVR fans
Pedaputhedu
Nellore, 524317

PVR youth (PENUMALLI VIVEK REDDY) His born on pedaputhedu (Sri ramapuram) dagadarthi mandal, Nellore

BJYM Nellore Parliament BJYM Nellore Parliament
Mini Bypass Road
Nellore, 524001

The Bharatiya Janata Yuva Morcha is the youth wing of the Bharatiya Janata Party. Yashwanth Singh

Kotamreddy Sridhar Reddy - Nellore Kotamreddy Sridhar Reddy - Nellore
Nellore

Fan Page of Kotamreddy Sridhar Reddy

Sireesha Reddy Sireesha Reddy
Nellore

Tata Sivaiah - Renewed SatyaShodhak Samaj leader Tata Sivaiah - Renewed SatyaShodhak Samaj leader
Nellore

Phule - Periyar - Ambedkar follower, Bahujan Activist, OBC student leader, Feminist.

Syd _ Anm_2017TDP _group Syd _ Anm_2017TDP _group
Ananthamadugu Village, Sydapuram Mandal
Nellore, 524407