Ysrcp_nellore_rural_fallowers

Official nellore rural political updates

06/02/2022

రాజకీయ నాయకుడు కాదు రాజనీతిజ్ఞుడు

ప్రజాస్వామ్యయుతంగా చర్చలు
ప్రజాస్వామ్యయుతంగా మాటలు
ప్రజాస్వామ్యయుతంగా అడుగులు
ప్రజాస్వామ్యయుతంగా ఆలోచనలు

ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు

ఒక్క అరెస్ట్ లేదు
ఒక్క మాట అనలేదు
ఒక్క లాఠీ విరగలేదు
ఒక్క బుల్లెట్ పేలలేదు

చర్చలు చర్చలు చర్చలు ఇదే ప్రభుత్వ మంత్రం

ప్రజలంటే రాజ్యం
ఉద్యోగులంటే ప్రభుత్వం
ఇదే ప్రజాస్వామ్య సూత్రం

ఈ సూత్రాన్ని సూచతప్పకుండా పాటించి ' రాజనీతిజ్ఞుడు ' అనిపించుకున్న జగనన్న 💐💐💐💪💪

23/01/2022
29/06/2021

Jagan anna 💥💥💥

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 16/06/2021

🔹 నెల్లూరు నియోజకవర్గంలోని గొల్లకందుకూరు, సజ్జాపురం గ్రామాల రోడ్లు మరమ్మత్తుకు, ములుమూడి నుండి ఆమంచర్ల వరకు లింకు రోడ్డు నిర్మాణాలకు దాదాపు 7 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీలకు, కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు అందినప్పుడే పాలకులపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 ఆమంచర్ల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, ఇసుక రీచ్ల నుంచి వచ్చే భారీ వాహనాల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 29/04/2021

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారితో కోటంరెడ్డి సోదరులు భేటీ
నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరులు కోటంరెడ్డి.గిరిధర్ రెడ్డి కలసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. అంతే కాకుండా కరోనా సెకండ్ వేవ్ తరువాత జిల్లా లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి గారికి వివరించారు. 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 24/04/2021

🔹నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి 10వ ఆరాధన మహోత్సవ సందర్భంగా యిమ్మడిశెట్టి సూర్యప్రసాద్,
కొప్పరపు మధుసూదన్, కొప్పరపు కృష్ణ వారి సహకారంతో గాదం శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కి మరియు సెక్యూరిటీ గార్డ్స్ కి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో తమ ప్రాణాలకు తెగించి పని చేస్తున్నటువంటి వారికి ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ భగవాన్ సత్యసాయి బృందాన్ని అభినందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹కరోనా ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ డాక్టర్లకు, పోలీసులకు, శానిటేషన్ సిబ్బంది కి పూర్తి సహకారం అందించాలని ప్రజలను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 14/04/2021

🔹 నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్, నేతాజీ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 ఈ ప్రాంతంలో యువత ఏ సేవాకార్యక్రమాలు చేపట్టినా స్థానిక ఎమ్మెల్యే గా నావంతు పూర్తి సహకారం తప్పకుండా అందిస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ అడిగారు. అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, వీలైతే ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ ను నిర్మించేందుకు శ్రీకారం చుడతాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 13/04/2021

🔹 సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 భక్తులందరూ సామాజికదూరం పాటిస్తూ, కరోనాని దృష్టిలో ఉంచుకొని, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 13/04/2021

🔹 నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానం క్యాలండర్ను ఉగాది మహోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔹 పై కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, దేవస్థానం ఈ.ఓ., కమిటీ సభ్యులు మరియు దేవస్థాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 11/04/2021

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, సుందరయ్య కాలనీలో గొల్లపల్లి చారిటబుల్ ఫౌండేషన్ వారి 11వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొని, పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలను ఏర్పాటుచేసినటువంటి గొల్లపల్లి చారిటబుల్ ఫౌండేషన్ వారిని అభినందిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 10/04/2021

🔷నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ వెంగళరావు నగర్ లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

🔷32వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి,
ఆయా పనులను వేగవంతంగా మరియు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

🔷రూరల్ నియోజకవర్గములో నిరంతరం ప్రజలకు అందుబాటులో,ప్రజల మధ్యలోనే ఉంటా.....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 02/04/2021

🔹 నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉగాది మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 నెల్లూరు నగర ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 29/03/2021

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంట రాష్ట్ర మంత్రులు.
-------------------------------------------------------------------

🔹 తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ నిమిత్తం నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని, రాష్ట్ర రవాణా, సమాచారశాఖా మంత్రి పేర్ని నాని లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి తేనీరు సేవించారు.

🔹 ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో యోగక్షేమాలు విచారించారు.

24/03/2021

Andhra pradesh CM YS JaganmohanReddy garu you are the first person to get this thought it shows that you changed this democracy👏👏👏👌🇸🇱the blood of real blood💥 lives on...

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 22/03/2021

🔹 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్, లేక్ వ్యూ కాలనీ, 13 మరియు 15 వీధులలో ప్రజాబాట నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 స్థానికుల సమస్యలను అడిగితెలుసుకొని, ఆ సమస్యలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడమే ఈ ప్రజాబాట ఉద్దేశం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 35వ డివిజన్, లేక్ వ్యూ కాలనీలో రోడ్లు, డ్రైన్ల సమస్యలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేస్తాము. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 16/03/2021

🔹 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, సప్తగిరి లేఔట్ జనశక్తి నగర్లో సంబంధిత అధికారులతో కలసి పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...

🔹 స్థానిక ప్రజలు రూరల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చిన డ్రైనేజీ కాలువ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...

🔹 23వ డివిజన్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాం....రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 15/03/2021

🔹 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, సౌత్ రాజుపాళెం గిరిజన కాలనీలో సంబంధిత అధికారులతో కలసి ప్రజాబాట నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 ప్రజాబాటలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగితెలుసుకొని, ఆ సమస్యలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంచేసేదిశగా చర్యలు తీసుకుంటాం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 సౌత్ రాజుపాళెం గిరిజన కాలనీలో కరెంటు, త్రాగునీరు, శ్మశానవాటిక సమస్యలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

15/03/2021

జై జగన్ అన్న 🇸🇱
YSRCP 🌏

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 13/03/2021

రాష్ట్ర ఐ.టి మరియు భారీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఆమంచర్ల పారిశ్రామిక భూముల పురోగతిపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ.టి మరియు భారీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి,నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లు..

పై సమావేశంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్,డి.ఎఫ్.ఓ షణ్ముక్ కుమార్,APIIC అధికారులు,ఆర్డీవో హుస్సేన్ సాహెబ్,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 12/03/2021

🔹 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరెంట్ ఆఫీస్ సెంటరులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

🔹 ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటూ, విజయానికి అసలైన చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణాన్ని ఈ తరం యువత ఆదర్శంగా తీసుకోవచ్చు.....రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔹 అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి....రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 12/03/2021

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మన్నవరప్పాడు గ్రామంలో వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినతరువాత ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూ, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను ఒక సంక్షేమ రాష్ట్రంగా ప్రధమ స్థానంలో నిలిచేవిధంగా కృషి చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 రాజకీయ వివాదాలులేని నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

11/03/2021

ప్రజలందరికీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 09/03/2021

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లీపురం లోని జెడ్.పి. హై స్కూల్ మరియు దేవరపాలెం లోని ఎమ్.పి.యు.పి. స్కూళ్లలో 61.50 లక్షల రూపాయల వ్యయంతో మనబడి నాడు-నేడు పూర్తయిన పనులను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 ప్రతి పేదవిద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలి అనే దివంగత మహానేత వై.ఎస్.ఆర్. గారి కలను నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేనివిధంగా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ పెరిగేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదే. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 08/03/2021

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధనలక్ష్మీపురం లోని జెడ్.పి. హై స్కూల్ మరియు కలివెలపాళెంలోని ఎమ్.పి.యు.పి. స్కూళ్లలో 66 లక్షల రూపాయల వ్యయంతో మనబడి నాడు-నేడు పూర్తిచేసుకున్న పనులను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అత్యాధునిక వసతులు ఎర్పాటు చేసి, దానితోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 చదువుకి పేదరికం అడ్డు కాకూడదన్న ఉదేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పధకం ఎంతో చారిత్రాత్మకమైనది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 07/03/2021

🔹నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మొగళ్లపాలెం గ్రామానికి చెందిన స్థానిక నాయకులు నేడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ల సమక్షంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

🔹నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరిని కలుపుకుని పోతూ అభివృద్ధి మరియు సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతాం . రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔹అన్నీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 07/03/2021

నేడు ట్రై సైకిల్ పంపిణీ చేసిన గౌరవ అధ్యక్షులు మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 🙏
క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్🇺🇿
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేతుల మీద ప్రారంభించడం జరిగింది💐.

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 03/03/2021

రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న మన జగన్ అన్న రాజ్యం 💯👌

Photos from Ysrcp_nellore_rural_fallowers's post 03/03/2021

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మదరాజుగూడూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు సీసీ రోడ్లు, బస్ షెల్టర్ మరియు ముస్లిం పాలెం లో శ్మశానవాటిక ప్రహరీ గోడ నిర్మాణమునకు 20 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 నాణ్యతా ప్రమాణాలతో నిర్దిష్టకాలంలో పనులు పూర్తికావాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Leader to lead our India in this genaration. #YSJagan #A man to rule
జై జగన్ అన్న 🇸🇱YSRCP 🌏

Telephone

Website

Address


Kvr Center
Nellore
524003

Other Political Candidates in Nellore (show all)
Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Vakati Narayana Reddy Vakati Narayana Reddy
Nellore

Vice President, BJP Andhra Pradesh Former Member of Legislative Council

GIRI ANNA - YSRCP GIRI ANNA - YSRCP
Nellore

యువ నాయకుడు

Ashik Nellore Ashik Nellore
Nellore

student leader

Dheeru Dheeru
Nellore

�BRAND�

PVR fans PVR fans
Pedaputhedu
Nellore, 524317

PVR youth (PENUMALLI VIVEK REDDY) His born on pedaputhedu (Sri ramapuram) dagadarthi mandal, Nellore

BJYM Nellore Parliament BJYM Nellore Parliament
Mini Bypass Road
Nellore, 524001

The Bharatiya Janata Yuva Morcha is the youth wing of the Bharatiya Janata Party. Yashwanth Singh

Kotamreddy Sridhar Reddy - Nellore Kotamreddy Sridhar Reddy - Nellore
Nellore

Fan Page of Kotamreddy Sridhar Reddy

Sireesha Reddy Sireesha Reddy
Nellore

Tata Sivaiah - Renewed SatyaShodhak Samaj leader Tata Sivaiah - Renewed SatyaShodhak Samaj leader
Nellore

Phule - Periyar - Ambedkar follower, Bahujan Activist, OBC student leader, Feminist.

Syd _ Anm_2017TDP _group Syd _ Anm_2017TDP _group
Ananthamadugu Village, Sydapuram Mandal
Nellore, 524407