Dr. KSN

ॐ꧁࿐𝕆𝕞 ℕ𝕒𝕞𝕒𝕙 𝕊𝕙𝕚𝕧𝕒𝕪𝕒࿐꧂ ॐ
🙏🙏🙏
🙏🚩🕉️Hara Hara Mahadev 🕉️🚩🙏

***Dr.Krishna Sai Naidu , Social Worker***
&
*"2016 to... Founder & President"
Of
" Power Of Youth Yuva Committee "
" **"**"**"**"**"**"***"**"***"
*** I Love My India ***
***,***,"**",**,"**,"***",**",***
*23/09/2021 to 12/03/22 - BJYM ALLURU MANDAL- GENERAL SECRETARY*

*12/03/2022 to...BJP ALLURU MANDAL- VICE-PRESIDENT*

Photos from Dr. KSN's post 18/12/2023

ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతి రూపంలో తండ్రీ మహాదేవుడు పరమ శివుడు దర్శనం....♥️

🙏🚩🕉️ ఓం నమః శివాయ 🕉️🚩🙏

11/12/2023

🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
💥 #మహాదేవుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ...

🙏🙏🙏






















Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

Photos from Dr. KSN's post 07/12/2023

1 గంట క్రిందట ఇలా అరుణాచలంలోని అరుణాచల గిరి పై మహా దేవుని దర్శనం....

🙏🚩🕉️ఓం అరుణాచల శివయ్య నమః 🕉️🚩🙏

Photos from Dr. KSN's post 03/12/2023

పార్టీ మీటింగ్ తదనంతరం మన కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి నిధులు పంపిణీ చేస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫొటోస్ లేకపోవడం చాలా బాధాకరం

ఈరోజు నెల్లూరు యందు ప్రతి రేషన్ వాహనం పై మన ప్రధాని స్టికర్స్ ని అతికించడం జరిగింది

ఇట్లు
మీ
జిల్లా సెక్రటరీ
🚩Dr.Krishna Sai Naidu🚩

Photos from Dr. KSN's post 03/12/2023

ఈరోజు నెల్లూరు బీజేపీ కార్యాలయం యందు జిల్లా పదాదికారుల సమావేశం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్నికీ @రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత్ గారు మరియు జిల్లా, రాష్ట్ర నాయుకులు పాల్గొని ప్రజా సమస్యల పై చర్చ.......

ఇట్లు
మీ
జిల్లా సెక్రటరీ
🚩Dr.Krishna Sai Naidu🚩

Photos from Dr. KSN's post 17/11/2023

*💐💐💐 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ " దగ్గుబాటి పురందేశ్వరి గారికి " నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున ఆహ్వానం పలుకుతూ....

*💐కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులలో పరిశీలన , జిల్లా బిజెపి శక్తి కేంద్ర ప్రముఖులు , పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశమైన కు విచ్చేయుచున్న రాష్ట్ర అధ్యక్షురాలికి సాదర స్వాగతం పలుకుతున్నాము💐🌷🌺🪷🌹💐

13/11/2023

🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
🌷🌺🌹 హ్యపీ దీపావళి పండుగ శుభాకాంక్షలు 🌹🌺🌷
💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ...

🙏🙏






















Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

Photos from Dr. KSN's post 12/11/2023

ఈరోజు అల్లూరు మండలం యందు ప్రజా సమస్యలపై మండల సమావేశ కార్యక్రమం జరిగింది...
మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ అన్నాని శాలువాతో సన్మానించి జరిగింది

ఇట్లు
మీ
Krishna Sai Naidu

06/11/2023

🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ...

🙏🙏






















Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

18/10/2023

ఇలాంటి సన్నాసులును దేశం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇవి పాత రోజులు కాదు ఎవడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సైలెంట్ గా పోవడానికి కబర్ధర్ సనసులరా
ఇక్కడ ఎవడికైనా మా దేశం మా ధర్మం జోలికి రానంత వరకే ఇక్కడ వాడికి చోటు అయిన విలువ అయినా ఇంకా ఊరుకునేది లేదు
మీలాంటి సన్నాసి వెధవలు సరైన విధంగా బుద్ది చెప్తాం ఉగ్రవాదులారా 😠

🚩భారత్ మాతా కీ జై 🚩


















Your
🚩🚩Dr. KSN🚩🚩

15/10/2023

ఇలా ప్రతీ ఒక్క ఊరిలో అందరూ ఇలాగే నిజమైన హిందూవుగా మారండి మనకెందుకులే అనుకుంటూ ఉండే హిందువులు నిజమైన హిందూవులు కారు మతద్రోహానికి పాటుపడే వారిని నిలువరించే వాడే నిజమైన హిందువు శభాష్ సోదర నీకు శతకోటి వందనాలు
మన సోదరుడిలా ప్రతిఒక్కరూ ప్రశ్నించేలా ఉండాలి,అప్పుడు ఇలాంటి వేదవలకి బుద్ధి వస్తుంది
🙏🙏👏👏👌👍👍

10/10/2023

ఊరి మీద కుక్కలు ఎక్కువ అయ్యాయి అందులో ఈ ఉదపం పిచ్చి కుక్క కూడా ఒకటి పాపం పోయే కాలం వస్తే ఇలానే జరుగుతుందేమో

కుక్కలు మోరుగుతునే ఉంటాయి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ది చెప్తాం

🚩జై హింద్ భారత్ మాతా కీ జై 🚩

Photos from Dr. KSN's post 18/09/2023

ఈరోజు నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు శ్రీ వంశీధర్ రెడ్డి అన్నా ని శాలువాతో సన్మానించి అభినందించడం జరిగింది💐🌹🌺🌷🪷💐🥀👏
ఈ కార్యక్రమంలో మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయుకులు పాల్గోని విజయవంతం చేయడం జరిగింది.....

















Your's
🚩 BJP Vice-President 🚩
🙏Dr. Krishna Sai Naidu🙏

18/09/2023

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.. వినాయకచవితి శుభాకాంక్షలు

ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి
మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందం గా గడపాలని మనసారా కోరుకుంటూ...

వినాయక చతుర్థి

శుభాకాంక్షలు

🙏🚩🕉️ ఓం నమః శివాయ 🕉️🚩🙏

28/08/2023

🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ...

🙏శుభోదయం🙏






















Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

Chandrayaan 3 Landing Live: ISRO's Chandrayaan-3 Mission Vikram rover soft landing on Moon 23/08/2023

జై హో చంద్రయాన్ 3 🇮🇳 దేశం గర్వించదగిన రోజు ఇది.....
🚩జై హింద్ భారత్ మాతా కీ జై 🚩

https://www.youtube.com/live/iaUMdB2b02I?si=4JujtkDqKG62wTkc

Chandrayaan 3 Landing Live: ISRO's Chandrayaan-3 Mission Vikram rover soft landing on Moon Chandrayaan 3 mission is schedule to land a robotic lunar rover Vikram developed by Indian space Research Organizat...

22/08/2023

ఖాన్ గ్రేస్ పార్టీ చేసిన దారుణాలు ఎన్ని చెప్పినా ఎన్ని అనుకున్న తక్కువే, ఖాన్ గ్రేస్ పార్టీ దేశాన్నికీ చేసిన ద్రోహం ఒక్కొక్కటి బయటపడుతున్నాయి....

Photos from Dr. KSN's post 20/08/2023

🔥ప్రపంచంలోనే స్వచ్ఛమైన పవిత్ర గ్రంథం "భగవద్గీత" "సర్వేజనా సుఖినోభవంతు" ప్రపంచ గ్రంథంగా రూపుదిద్దుకోనుంది...🔥
🙏🚩🕉️ ఓం నమః శివాయ 🕉️🚩🙏
🙏🚩💓 హర హర మహాదేవ 💓🚩🙏
🙏🚩♥️జై శ్రీ రామ్ ♥️🚩🙏






















Your's
Dr . KSN

14/08/2023

మన దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు విడిచిన స్వతంత్ర సమర వీరులు ఎందరో ఉన్నారు...

స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని మరచి పైకి షో చేస్తున్న వాళ్లకి జోహార్లు కోడుతున్నాం... సిగ్గు ఉండాలి మనకి

స్వతంత్రం వచ్చిన తర్వాత మరి కొందరు పైకీ షో చేసే వాళ్ళని వెనక వేసుకొని వస్తున్నాం

దయచేసి అందరు ఆలోచన చేయండి మన దేశం కోసం ఎందరో మహానభావులు ప్రాణాలు అర్పించి తెచ్చిన స్వతంత్రం ఇది....
ఒకసారి అన్న ఆ మహా స్వతంత్ర యోధులను గుర్తు తెచ్చుకుందాం....
🙏🚩జై హింద్ భారత్ మాతా కీ జై 🚩🙏

అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభకాంక్షలు 🙏
Yours
🙏Dr.KSN🙏

Photos from Dr. KSN's post 10/08/2023

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను దారిమళ్ళించి సర్పంచ్ ల వ్యవస్థను నిర్విర్యం చేసిన వై.సి.పి. ప్రభుత్వ వైఖరిపై బి.జె.పి. ఆధ్వర్యంలో

జిల్లా కలెక్టరేట్ వద్ద

మహా ధర్నా భారతీయ జనతా పార్టీ

నెల్లూరు జిల్లా,


















Your's
BJP Vice-president
Dr. Krishna Sai Naidu

07/08/2023

సముద్రం దాచిన మహాదేవుని దేవాలయం
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ...
























Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

02/08/2023

శ్రీకాళహస్తిలో కళ్ళు తెరిచిన #పరమ #శివుడు #తండ్రి #మహాదేవుడు 🙏భక్తులు అందరు భారీ ఎత్తున దర్శనం....
🙏🚩🕉️ ఓం నమః శివాయ 🕉️🚩🙏
🙏🚩🕉️ హర హర మహాదేవ 🕉️🚩🙏
🙏శుభోదయం🙏






















Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

28/07/2023

హిందువులధి బానిస కన్న హిన బ్రతుకే
హిందువులను మీ గుళ్ళలోనే తగలబెడతం @ఖాన్ గేస్, కమ్యూనిస్ట్ పార్టీలు.. హిందువులకు డెడ్ లైన్ 2024 ఎన్నికలు..!

28/07/2023

🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
కాకి: చెప్తుంది కావు కావు అంటూ ఏవి శాశ్వతం కావు కావు అని....

26/07/2023

*మిత్రులారా, ప్రకృతి కన్నేర్ర చేస్తే ఈ భూమ్మీద ఎవ్వరు మిగలరు.*

*మన డబ్బు, పలుకుబడి, హోదా రాజకీయ శక్తులు ఇవేవీ మనల్నే కాదు, "ఎవరినీ కాపాడలేవు."*

*రేపు ఏమి జరుగుతోందో తెలియని, "గ్యారెంటీ లేని మన జీవితాలకి,"*

*కులాలు, మతాలు సంఘర్షణలు కొట్టుకోవడం చంపుకోవడం అవసరమా ?*

*ఈ భూమ్మిద వున్నన్ని రోజులు, అందరితో కలిసి జీవించడమే పరమార్ధం కాదా ?*
*మీరే ఆలోచించండి.*





















Your's
Dr.KSN

26/07/2023

#కార్గిల్ #విజయ్ #దివస్
#దేశాన్ని కబళించడానికి వచ్చిన శత్రువుల వెన్నులో వణుకుపుట్టేలా వీరోచితంగా #పోరాడి, #వీరమరణం పొందిన 527 మంది #జవాన్లు స్మరించుకుంటూ...

🚩జై హింద్ భారత్ మాతా కీ జై 🚩

Your's
Dr. KRISHNA SAI NAIDU

#కార్గిల్ #యుద్ధం, #భారత్ పాక్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం.యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది.

















Dr.KSN

25/07/2023

*"నాకు ఇస్లాం వద్దు. బుర్ఖా వద్దు. నన్ను శారీరికంగా వాడుకుంటూ హింసిస్తున్నారు. నేనింక ఎవరికీ భయపడేది లేదు. నేను ఇస్లాం వదిలేస్తాను. యోగీ ఆదిత్యనాథ్ జీ! నన్ను కాపాడండి " - అంటూ ఉత్తరప్రదేశ్ లేని రాంపూర్ నుండి ఆవేదన వెలిబుచ్చుతున్న ఒక ముస్లిం బాలిక.*
ఇలా ఎందరో అమాయకపు మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ముర్కులకు సరైన రీతిలో గుణపాఠం చెప్పే రోజులు దగ్గరా పడాయి...

దయ చేసి అందరూ కి సపోర్ట్ చేయండి అప్పుడు అందరికీ సమాన హక్కులు వస్తాయి


🚩Jai Hind Bharat matha ki Jai 🚩

19/07/2023

*రామ జన్మభూమి కుంభాభిషేకం కు జనం తరలి వెళ్తున దృశ్యం*





















You're
Dr. Krishna Sai Naidu

Photos from Dr. KSN's post 18/07/2023

శోభా డే పేరు మీరు వినేవుంటారు..ఒక ప్రఖ్యాత రచయిత్రి గా భావించబడే ఒక వ్యక్తి. వారి మాట
*మాంసం మాంసమే అవుతుంది*. *అది ఆవుదైనా మేకదైనా లేక ఏ ఇతర జంతువుదైనా*...
కానీ హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదభావము తో వ్యవహరిస్తారు? మేకని చంపు కానీ ఆవుని చంపకూడదని చెప్పడం ఆత్మవంచన, మూర్ఖత్వమే కదా...?

*జవాబు*
శోభా డే గారు మీరు చాలా చక్కగా చెప్పారు. .అన్న అయినా, భర్త అయినా ,తండ్రి అయినా, కొడుకు ఆయినా మగవాడు మగవాడే కదా.
కానీ మీరు వీళ్ళందరి తో వేరు వేరు గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?
సంతానం కోసం భర్త అవసరమా?
భర్త తో ప్రవర్తించినట్లు తండ్రి,ఆన్న,కొడుకు తో కూడా ప్రవర్తించ వచ్చు కదా?
ఇది మీ మూర్ఖత్వం కాదా? మోసం చేసుకోవడం కాదా?

*జవాబు 2*

మీరు ఇంట్లో మీ భర్త కి పిల్లలకి కాఫీ రూపం లోనో మరో విధంగా గానో ఆవు లేదా గేదె పాలనో ఇస్తువుంటారు కాదా? కానీ కుక్క పాలతో కాఫీ టీ తయారుచేసి ఇవ్వగలరా?
ఎందుకంటే ఏ జంతువుదైనప్పటికి *పాలు పాలే కదా*?
మరి ఇది మూర్ఖత్వం కాదా? ఆత్మవంచన కాదా?

ఇక్కడ విషయం మాంసానికి సంబంధించినది కాదు. విశ్వాసానికి మనోభావాలకు సంబంధించినది.
అన్న ,భర్త,కొడుకు, కూతురు,అమ్మ,చెల్లి సంబంధాలు మన మనోభావాలు విశ్వాసాల ఆధారంగా వుంటాయి అంతే కానీ కేవలం వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య సంబంధాల రీతిన ఉండవు.

ఆవిధంగానే ఆవు మేక లేక ఇతర జంతువుల విషయం లోనూ మన విశ్వాసం, మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము.

*జవాబు 3*

మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి? అని ఒక ఇంగ్లిష్ వాడు స్వామి వివేకానందుని అడిగాడు.

గేదె పాలే శ్రేష్ఠం- వివేకానందుని జవాబు
ఇంగ్లీష్ వాడు,- కానీ మీరు ఆవుని సర్వ శ్రేష్ఠమైనది గా భావిస్తారు కదా? కాదా?

స్వామి- కానీ మీరు పాల గురించి అడిగారు. అమృతం గురించి కాదు.
రెండో విషయం జంతువు గురించి అడిగారు. కానీ ఆవు మా తల్లి. జంతువు కాదు.

*ఇదే సందర్భంగా ఒక చిన్న ప్రశ్న*
పులి ని రక్షించు అన్నవాడు సమాజ సేవకుడవుతాడు
కుక్కల్ని రక్షించు అన్నవాడు పశు ప్రేమికుడవుతాడు
కానీ ఆవు నీ రక్షించు అన్నవాడు *మతోన్మాది* ఎందుకు అవుతాడు?

దీనికి జవాబు ఎవరిదగ్గరైనా వుంటే దయచేసి చెప్పండి.🙏🕉️
























Yours
Dr. Krishna Sai Naidu

16/07/2023

ఇది హిందుత్వం పైన హిందువుల పైన కాంగ్రెస్ పార్టీ కున్న గౌరవం, ఇందుకే మెజారిటీ ఓట్లు కోల్పోయిన కానీ ఇంక సిగ్గు రాలేదు, బుద్ధిరాలేదు అన్నమాట.😡😡
ఓట్ల కోసం మూతులు నాకే కాంగ్రెస్ పార్టీకి ఇంకా చెప్పుల దండలు పడేరోజులు దగ్గర లోనే ఉన్నాయి

Photos from Dr. KSN's post 13/07/2023

మన భారత దేశంలో కాషాయ వర్ణంతో పరిగెత్తనున్న నూతన వందే భారత్ రైళ్ళు...

11/07/2023

😍 అందరికీ శుభవార్త 😍
🙏 #పరమశివుని #మానస #సరోవర్ #యాత్ర 🙏
*సెప్టెంబర్ 2023 నుంచి మనం చైనా,నేపాల్ పర్మిషన్ లేకుండా మానస సరోవర్ వెళ్ళవచ్చు👏 మోడీ గారి కి కృతజ్ఞతలు😊... 1954 లో నాస్తిక నెహ్రూ గారు ,చైనా వాళ్లకు సొంత గొప్ప కోసం వదిలేసిన దానిని, 70 ఏళ్ల తరువాత కొత్త రోడ్ తో సాధించిన శివభక్తులయిన మోడీజీ.
ఇది గొప్ప శుభవార్త!

🙏🚩🕉️హర హర మహాదేవ🕉️🚩🙏
🙏🚩🕉️ ఓం నమః శివాయ 🕉️🚩🙏

















Your's
Dr. KSN

09/07/2023

విద్యార్థి శక్తి జాతీయ శక్తి

జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు

మరియ
75వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం



















Your's
President Of
Power of Youth Yuva Committee
Dr. KSN

08/07/2023

వీళ్ళకి దేశ భద్రత కంటే సీట్లు,ఓట్ల ముఖ్యం...

07/07/2023

ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన వాడి ఇళ్లు ను బుల్డోజర్ తో ఇళ్లను కూల్చి...ఆ ఆదివాసీ బాధితుడి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం....

కాళ్లు కడిగిన సీఎం శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, దశ్శత్ రావత్ అనే వ్యక్తి కాళ్లను కడిగారు. దశ్శత్ పై ఓ వ్యక్తి మూత్రం పోస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది.

"ఆ వీడియో చూసి ఎంతో ఆవేదన చెందాను. మీకు క్షమాపణలు చెబుతున్నాను. మీలాంటివారు నాకు దేవుళ్ల లాంటివారు" అని సీఎం అన్నారు....

















Your's BJP Vice President "Dr.Krishna Sai Naidu "

03/07/2023

🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ...

🙏శుభోదయం🙏






















Yours
🚩 Dr. Krishna Sai Naidu 🚩

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ఈ పంది కుక్క దరిద్రుడు... మన భారత దేశ జాతీయ జెండాను ఏవిధంగా అవమనిస్తున్నడో ఒకసారి చూడండి ఈ పందిని ఇలాగే వదిలేస్తే పిచ్చి...
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏💥 #మహాదేవుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది   జరగాలని కోరుకుంటూ...             🙏🙏🙏#God #shiva #...
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏💥 #మహాదేవుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది   జరగాలని కోరుకుంటూ...             🙏🙏🙏#God #shiva #...
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది   జరగాలని కోరుకుంటూ...             🙏🙏#God #shiva #h...
PM Motivated to Indian Cricket team #virals #picturechallenge #viralpost #viralshorts #BJPNEWS #BJPGovt #BJPHataoDeshBac...
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది   జరగాలని కోరుకుంటూ...             🙏🙏#God #shiva #h...
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది   జరగాలని కోరుకుంటూ...             🙏శుభోదయం🙏#God #s...
🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏💥 #పరమశివుని💥 ఆశీస్సులతో... మీరు అనుకున్నది   జరగాలని కోరుకుంటూ...             🙏శుభోదయం🙏#God #s...
ఇలాంటి సన్నాసులును దేశం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇవి పాత రోజులు కాదు ఎవడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సైల...
ఇలా ప్రతీ ఒక్క ఊరిలో అందరూ ఇలాగే నిజమైన హిందూవుగా మారండి మనకెందుకులే అనుకుంటూ ఉండే హిందువులు నిజమైన హిందూవులు కారు మతద్ర...

Category

Address


Nellore
524315

Other Politicians in Nellore (show all)
Rajasekhar Reddy Kondaa Rajasekhar Reddy Kondaa
Nellore
Nellore, 524239

11/03/1990

Sk Abdul Rehman Sk Abdul Rehman
Nellore City Janda Street
Nellore

If anything problem tell me

Kailasam Srinivasulu Reddy Kailasam Srinivasulu Reddy
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314

Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.

KV.Naidu KV.Naidu
Nellore, 524002

Dharla Suresh YSRCP Dharla Suresh YSRCP
YSR Street
Nellore, 524001

Do Something For Others

Danny Bhai Danny Bhai
Nellore

So..What ?

Anam Vijaykumar Reddy Anam Vijaykumar Reddy
Chinthareddy Palem
Nellore, 524003

Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat

KR REDDY . KR REDDY .
Vinjamur
Nellore, 524239

🇸🇱🇸🇱🇸🇱

yedupatikrishna yedupatikrishna
Nellore

YedupatiKrishna

Lakshmi narayana Lakshmi narayana
Srinivasa Agharam
Nellore, 524002

ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ ᴀʟʟᴜʀᴜ ᴀɴɪʟ ʀᴇᴅᴅʏ ᴏғғɪᴄɪᴀʟ - ᴍᴘᴘ
Nellore

జగన్ అన్న కి అండగా సంజీవన్న కి తోడుగా

Polamreddy Dineshreddy Polamreddy Dineshreddy
Kovur
Nellore